BigTV English

Gundeninda GudiGantalu Today episode: రవిని గేంటేసిన బాలు.. మీనాను దారుణంగా తిట్టిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: రవిని గేంటేసిన బాలు.. మీనాను దారుణంగా తిట్టిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode January 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి రూమ్ కి వెళ్ళిపోతుంది. ఇక రవి లోపలికి వెళ్ళగానే క్లాస్ తీసుకుంటాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మామ గారిని మామగారిలాగే చూడాలి ఎదిరించి మాట్లాడకూడదు నువ్వు అలా హగ్ చేసుకోవడం అందరికీ ఇబ్బందిగా అనిపించింది అని అంటాడు దానికి శృతి ఇది శోభనం గదినా లేకపోతే క్లాస్ రూమ్ నా నువ్వు క్లాస్ తీసుకుంటున్నావ్? నేను ఇలాగే ఉంటాను అందులో తప్పేమిటి నాకు సంతోషం వస్తే మా నాన్నని ఎలా హగ్ చేసుకుంటాను అలాగే హగ్ చేసుకున్నాను అనేసి అంటుంది. ఇక శృతి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఇద్దరు రొమాన్స్లు మునిగిపోతారు. నిద్ర రావడం లేదని మీనా దగ్గరికి వస్తాడు. నాకు నిద్ర రావట్లేదు మనం పైకి వెళ్దాం రా అంటే ఎందుకండీ పైకి అని మీనా కావాలని అడుగుతుంది. బయట చల్లగాలి ఉంది నువ్వు రా నీతో పనుందని లాక్కెళ్ళిపోతాడు. పైకి వెళ్ళగానే మీ నాతో మాట్లాడుతుంటే మీనా చల్లగాలికి ఇంకేమనిపిస్తుంది అని అడుగుతుంది అంత లేదమ్మా అనేసి బాలు అంటాడు.. ఆకాశాన్ని చూపిస్తూ ప్రకృతి ఆస్వాదించమని మీనాకు కబుర్లు చెప్తాడు. కానీ, మీనా అలసిపోయి పడుకుంటుంది. ఇక బాలు చేసేది ఏమీ లేకుండా మీనా ను చూస్తూ సైలెంట్ గా పడుకుంటాడు. మరోవైపు.. మౌనిక తన అన్నయ్య బాలు ఇచ్చిన గాజులను చూసుకుంటూ సంతోషం పడుతుంది. ఇంతలోనే సడన్ గా రూమ్ లోకి సంజు వస్తాడు. తాను వస్తే భయపడాలని తెలియదా ముందు వెళ్లి మందు స్టప్ తీసుకొని రమ్మని ఆర్డర్ వేస్తాడు.. గాజులు చూసి సంజయ్ అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే బాలు మీనా దగ్గరికి వస్తాడు బాత్రూంలో సోప్ లేదని చెప్పాను కదా సోప్ పెట్టావా అని అంటాడు. ఆ సెల్ఫ్ లో సోప్ ఉంది మీరు వెళ్లి కింద గదిలో స్నానం చేయండి అని అంటుంది ఏం మన గదికి ఏమన్నా మన గదికి ఏమైంది మన గదిలో బాత్రూంకి ఏమైనా రిపేర్లు చేస్తున్నారా? ఏమన్నా అయిందా అని అడిగితే మన గదిని రాత్రి వాళ్లకి ఇచ్చాం కదా మీరు కామెడీగా మాట్లాడొద్దని అంటుంది. నువ్వెక్కడ చేసావంటే నేను ఇక్కడ బాత్రూం లోనే చేశానని అంటుంది. వాళ్ళని ఎలా బయటికి పంపించాలని చూసుకుంటానని బాలు పైకి వెళ్తాడు పైన రవి గారు రెడీ అవ్వడం చూసి ఏం బాబు శోభన్ బాబు అంత అయిందా రెడీ అవుతున్నావా అద్దంలో ముస్తాబు తీరిందా? ఇక బయటికి వెళ్ళు అనేసి బయటికి గెంటేస్తాడు. లగేజ్ ని తీసుకొని బయటికి రవిని గెంటేస్తాడు బాలు. ఇక రవి కిందకి సైలెంట్ గా వచ్చి ఏం మాట్లాడకుండా టిఫిన్ చేస్తాడు బాలు వెంటనే వచ్చి మీనా టిఫిన్ పెట్టు అనగానే రండి కూర్చోండి అంటుంది మీనా.. అని నేను టిఫిన్ దానికి నేను కలిసి కూర్చొని నిలిచిన తినను వాళ్లంతా మర్యాదస్తులు కదా వాళ్ళని కూర్చొని తినమను ఈ ప్రభావతమ్మ కొడుకుని తెచ్చుకునింది కదా సంకనేసుకుని గోరుముద్దలు తినిపించమను అని వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మీనాను పైకి రమ్మని.. రూమ్ లో తనకు సంబంధించిన ఏదైనా వస్తువులు ఉంటే తీసుకొని బయటకు వెళ్ళమని అంటాడు. ఎందుకని మీనా అడిగినా బదులు ఇవ్వకుండా.. తన బట్టలను చేతిలో పెట్టి బయటకు పంపిస్తాడు. అనంతరం ఆ రూమ్ కు లాక్ వేసి కీ దగ్గర పెట్టేసుకుంటాడు బాలు. మీనా ఎంత వద్దని వాదించిన బాలు మాట వినడు. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి.. బాలు పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. శృతి ఎక్కడ ఉంటుందని బాలుని ప్రశ్నిస్తుంది. ఆ విషయం వాళ్లను ఇంటికి తీసుకొచ్చేముంది ఆలోచించాలి.. మా నాన్నని కాపాడుకున్న మేమేమో నీకు చెడ్డవాలమైపోయాము. అందుకే మా రూమ్ ఇచ్చావ్ మమ్మల్ని బయటికి గెంటేసావు వాళ్లను మాత్రం ఇంట్లో పెట్టుకుని గదిని ఇది ఎలా న్యాయం అని అంటాడు బాలు..


ఆ తర్వాత రెండు రోజులే కదా సర్దుకోలేరా అని ప్రభావతి అంటుంది. ముందు రెండు రోజులే అంటావ్. ఆ తర్వాత వాళ్లను పర్మినెట్ గా అక్కడే ఉంచేస్తావ్. వాడిని తీసుకొచ్చేముంది ఎక్కడ ఉంచాలో ముందే నిర్ణయించుకోవాల్సింది. వీడు చేసిన పనికి ఇంట్లోకి రానివ్వడమే తప్ప’అని అంటాడు. మొండి పట్టు పట్టకుండా తాళం ఇవ్వమని మీనా రిక్వెస్ట్ చేసిన బాలు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. తమని రూమ్ ఎక్కడ ఇవ్వమంటుందోనని మనోజ్ రోహిణి అక్కనుండి మెల్లగా జారుకుంటారు. బాలు అన్న మాటలకు రవి బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు.‌. ఇక మీనా ను ప్రభావతి తిడుతుంది నీ కళ్ళు చల్లబడ్డాయా ఏం మొగుడు పక్కలో లేకుంటే నీకు పడుకోబుద్ధి కాలేదా అనేసి దారుణంగా మాట్లాడుతుంది దాంతో మీనా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళింది రవి మళ్ళీ లోపలికి వచ్చి లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రభావతి ఆపి ఎక్కడికి రా వెళ్తున్నామని అడుగుతుంది. ఇంట్లో చోటు లేనప్పుడు నేను అత్తగారింటికైనా వెళ్తాను లేదు ఎక్కడైనా ఉంచి చూసుకుంటానో ఆ మాత్రం నేను భార్యని పోషించుకోలేనా అని రవి.. నువ్వేం బాధపడకు రా నువ్వు వచ్చేలోగా నీకు రూమ్ సిద్ధంగా ఉంటుంది. అని ప్రభావతి రవిని బయటికి పంపిస్తుంది. ఇక మీ నాకు మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా ను ఇంట్లో ఉండనిచ్చేదే లేదని ప్రభావతి అంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Deepthi Manne: ప్రియుడిని పరిచయం చేసిన ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌ నటి!

Devara: దేవరకు గ్రహణం వీడింది.. ఎట్టకేలకు టీవీల్లోకి!

Telugu TV Serials: టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?

Illu Illalu Pillalu Today Episode: నర్మద పై కలెక్టర్ ప్రశంసలు.. రామరాజు గౌరవాన్ని కాపాడిన కోడళ్లు.. ధీరజ్ ప్రేమకు ప్రపోజ్..

Nindu Noorella Saavasam Serial Today october 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి సవాల్‌కు ప్రతి సవాల్‌ విసిరిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today October 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తనది నాటకం కాదని అపర్ణ, ఇంద్రాదేవికి చెప్పిన కావ్య

Intinti Ramayanam Today Episode: నిజం చెప్పిన పల్లవి.. ఇంట్లోంచి గెంటేసిన కమల్.. అవనికి అక్షయ్ క్షమాపణలు..

GudiGantalu Today episode: రచ్చ చేసిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయం..? కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..

Big Stories

×