E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 1st: మీనా చింతామణికి ఫోన్ చేసి నా దగ్గర డబ్బులు కొట్టేసి నన్ను ఆర్డర్ ని తీసుకుని ఇవ్వకుండా చేస్తావా?  ఇప్పుడు అదే డబ్బులు నేను తీసుకుని వచ్చాను ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. నా జోలికి వస్తే అది నీ దగ్గరికి రాదు అని మీనా చింతామణి వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తుంది. అయితే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చింతామణి అంటుంది. నేను కూడా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనగానే చింతామణి షాక్ అవుతుంది. అసలేం జరిగింది అన్నది నువ్వు పోలీసులకు ఎలాగైతే చెప్పలేవు నేను కూడా అలాగే చెప్పలేను అని మేన అనగానే చింతామణి షాక్ అవుతుంది. ఇక డెకరేషన్ నుంచి మేనేజర్ ఫోన్ చేసి మీ చెక్కు బౌన్స్ అయింది అని చెప్పగానే చింతామణి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతుంది. తన అసిస్టెంట్ వల్ల ఇదంతా జరిగిందని బాధ పడిపోతూ ఉంటుంది. మొత్తానికి మీనా చాలా సంతోషంగా ఉంటుంది.

సుమతి గుడ్ న్యూస్..

మేనేజర్ ఫోన్ చేసి అదే ఆర్డర్ మే నాకు వచ్చింది అని చెప్పగానే.. మీనా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ప్రభావతి మాత్రం నిప్పులు పోసుకుంటూ ఉండగా.. సత్యం అంతగా నిప్పులు పోసుకోవద్దు మన ఇంటికే కదా మంచి జరుగుతుంది అని అంటాడు. కానీ మనోజ్ రోహిణి ఇద్దరు కూడా దిమ్మ తిరిగిపోయేలా బాలు కౌంటర్లు వేస్తాడు. ఇక మీద చాలా సంతోషంగా వచ్చి సుమతికి ఆ డబ్బులు దొరికాయి ఆర్డర్ కూడా నాకే వచ్చింది అని చెప్పగానే సుమతి ఆ సంతోషాన్ని అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ్ తో పంచుకుంటుంది. నిజంగానే గుడ్ న్యూస్ చెప్పావు మీ అక్క చాలా సంతోషంగా ఉంటుంది కదా.. అని సుమతిని అడుగుతాడు అరుణ్ మొత్తానికి ఎటు చూసినా కూడా ఒక్క ప్రభావతికి తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక మీనా తన సంతోషాన్ని రవి శృతిలతో పంచుకోవాలని స్వీట్ చేసి రెస్టారెంట్ కి తీసుకొని వెళుతుంది.

రవి మాటతో మీనా హ్యాపీ..

Advertisement

రవి శృతి ఇంట్లోకి రాగానే బాలు అన్నయ్య మీనా వదిన అంటూ కేకలు వేస్తూ పిలవడంతో ఏమైంది ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా మీరు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు అని అడుగుతుంది ప్రభావతి. అయితే ప్రభావతి ఎందుకురా అట్లా వస్తున్నారు? ఏం జరిగింది అని అడుగుతుంది. వదినకు ఇంటర్నేషనల్ గా పేరు వచ్చింది అని చెప్పగానే మనోజ్ ఏంటి ఇన్ని డిగ్రీలు నాకే రాణి పేరు తనకు ఎలా వచ్చింది అని అంటాడు.. అయితే డిగ్రీలతో పని లేకుండా వదిన గ్రేట్ అంటూ పొగిడేస్తూ ఉండగా ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీనా అంత గొప్పగా ఏం చేసింది అంటూ ప్రభావతి కుళ్ళుకుంటుంది. అయితే అసలు ఎందుకు ఇంతగా దాని పొగిలేస్తున్నారు ఏం జరిగింది అని ప్రభావతి అడుగుతుంది. ఇంటర్నేషనల్ చెఫ్ మా రెస్టారెంట్ కి వచ్చాడు మా రెస్టారెంట్లు బెస్ట్ డిష్ గురించి ఆయన రివ్యూ ఇస్తే మా దానికి మంచి రేటింగ్ కూడా పెరుగుతుంది అంటూ రవి అంటాడు. వదిన మరి రెస్టారెంట్ కి వచ్చి మంచి స్వీట్ చేసి పెట్టింది అది ఆయన తిని నేర్చుకున్నాడు అని రవి అంటాడు.

మీనాకు రింగ్.. ప్రభాకు షాక్..

నువ్వు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు కాబట్టే నీతో నీకోసం సర్ప్రైజ్ మనీ గిఫ్ట్ కూడా ఇచ్చింది. నన్ను రింగు కొన్నామని శృతి చెప్పగానే ప్రభావతి ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అసలు మీరు రెస్టారెంట్ కి అది ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. ఐదు లక్షలు తీసుకురావడానికి కారణం వీళ్ళే కాబట్టి వాళ్ల కోసం నేను స్వీట్ పెట్టాలని అక్కడికి వెళ్లాను అని చెప్పగానే బాలు ఇప్పుడు ఈ ప్రభావతి కలలో నిప్పులు పెరుగుతున్నాయి అని సెటైర్ల వర్షం కురిపిస్తాడు. మొత్తానికి మీనా సాధించింది అని అందరూ హ్యాపీగా ఉంటే ప్రభావతి మాత్రం షాక్ లో ఉండిపోతుంది. దీనికి రోజురోజుకీ క్రేజీ పెరిగిపోతుంది అంటూ అనుకుంటుంది.

మనోజ్ కు క్లాస్.. రోహిణి అవుట్..

Advertisement

అందరూ చాలా సంతోషంగా ఉన్నారని పైకి వెళ్లి సిట్టింగ్ వేస్తారు అయితే మన రాగానే నీ భార్యను దూరం అవుతున్నావు వెంటనే దగ్గర ఈ ప్రయత్నం చేసుకుని బాలు రవి అంటారు. బాలు రవి మాటతో మనోజ్ అమ్మ దగ్గరికి వెళ్లాలంటేనే నాకు భయమేస్తుంది. అలాంటిది ఇక రోహిణి గురించి మాట్లాడితే కళ్ళల్లో నిప్పులు గుండం తెలుస్తుంది అని భయంగా ఉంది అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కింద ఆడవాళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ రోహిణి పై శృతి కౌంటర్ల వర్షం కురిపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీకి దిమ్మతిరిగే షాక్.. మహా ప్లాన్ ఇదా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

Related News

Podarillu Today Episode : చక్రీకి దిమ్మతిరిగే షాక్.. మహా ప్లాన్ ఇదా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య ఆల్ హ్యాపీ.. డ్యాన్స్ లతో రచ్చ రచ్చ.. భద్ర కీలక నిర్ణయం..?

Ninnu kori Serial Today Episode October 1st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు తన మనసులో మాట చెప్పిన సామ్రాట్ 

Intinti Ramayanam Today Episode: పార్వతి కోసం కన్నీళ్లు.. పల్లవి గురించి నిజం బయటపడిందా? అవనికి మరో సమస్య..

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు

విష్ణుప్రియ కొత్త అవతారం.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్?ఆ ఇద్దరే టార్గెట్!

Big Stories

Advertisement
×