E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి దిమ్మతిరిగే షాక్.. మహా ప్లాన్ ఇదా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీకి దిమ్మతిరిగే షాక్.. మహా ప్లాన్ ఇదా..? అస్సలు ఊహించని ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode October 1st: గోపిక చాలా బాధపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటే మాధవ్ అమ్మ చెప్పేది నమ్మ అంటూ వెనకాల వెళ్లిపోతాడు. ఎంత దూరం వెళితే అంత దూరం తన వెనకాలే వెళ్లిపోవడంతో ఏమైంది ఎందుకు అమ్మ నేను చెప్పే మాట వినట్లేదు అని మాధవ్ అంటాడు. ఒకే గోపిక సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మాధవ్ మాత్రం మా తమ్ముడు అలాంటివాడు కాదమ్మా..చాలా మంచివాడు మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఎంత చెప్తున్నా సరే. అసలు వినకుండా నీ తమ్ముడు ఒక చీటర్ అంటూ వెళ్ళిపోతూ వస్తుంది. నీతో పాటు మీ ఇంటి వరకు నేను తోడు వస్తానమ్మా అని ఆటోలో ఎక్కుతాడు మాధవ్ మరి గోపికకు అసలు నిజం చెప్తాడా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇకపోతే మాధవ్ గోపికతో పాటు వెళ్లడం చూసిన నారాయణ వీడెందుకు వెళ్తున్నాడు వాడు కదా బాధ పెట్టింది వీడికి వాడికి ఏంటి సంబంధం అంటూ అయోమయంలో ఉండిపోతాడు.

లక్కీని ప్రేమిస్తున్న విక్కీ..

మహా ఆఫీసులో ఉండగా విక్కీ మహా కి నేనంటే ఇష్టం నన్ను ఇష్టపడుతుంది అని చాలా సంతోషంగా ఉంటాడు. పహాని చూస్తూ ఉండడం చూసిన దివ్య ఏంటి నువ్వు మమ్మల్ని చూస్తూ ఉన్నావా అని అడుగుతుంది. అయితే మహా మీద చూపిస్తున్న కేరింగ్ ని బట్టి విక్కీ మహనీ లవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది దివ్య. మహాత్ ఆ విషయం చెప్తే మహా నోరు మూసుకొని పని చూసుకుందామని అంటుంది. కానీ దివ్య మాత్రం మీరిద్దరి మధ్య ఏమీ లేదు కానీ బాస్ మాత్రం నిన్ను ఇష్టపడుతున్నాడని నాకు కన్ఫర్మ్ అయిపోయింది అని అంటుంది. అప్పుడే మహాలక్ష్మికి కన్నా ఫోన్ చేసి చక్రి గోపికల రాత్రి అయిన తర్వాత కేశవ చక్రి ఇద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే ఏదో జరుగుతుంది..అని చక్రి కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మాధవ్ చక్రిపై సీరియస్ అవుతాడు. నీకు పెళ్లి అయ్యిందన్న విషయాన్ని దాచిపెట్టి ఒక అమ్మాయి జీవితంతో ఎందుకురా ఆడుకున్నావు అంటూ అడగగానే నాకు పెళ్లయిందని మీకు తెలుసు అంతేకానీ నన్ను పెళ్లి చేసుకున్న మహాలక్ష్మికి తెలుసా కోర్టుకు తెలుసా అంటూ ఆవేశంగా మాట్లాడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు చక్రి అంత ఆవేశంగా మాట్లాడడం చూసిన మహాలక్ష్మి కూడా ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. మరి చక్రిపై ఉన్న ప్రేమని మహాలక్ష్మి చూపిస్తుందా లేదా అన్నది ఇకముందు జరిగే ఎపిసోడ్లలో చూడాలి..

చక్రికీ దిమ్మతిరిగే షాక్..

Advertisement

 చక్రి ఎంతగా మాట్లాడుతున్నావ్ మహా మాత్రం మౌనంగానే ఉంటుంది చక్రి గురించి అడగగానే మహాలక్ష్మి ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. అయితే మహాలక్ష్మి ఒక్కసారికి నోరు తెరిచి మాట్లాడడంతో షాక్ అవుతారు. మాకు పెళ్లయిందని మీరు ఎవరితోనైనా చెప్తారా? చెప్తావా? మా ఇద్దరికీ పెళ్లి ఉందని ఎవరు అనుకోవట్లేదు అలాంటిది అమ్మాయికి నేను ఏమని చెప్పాలి అని చక్రి అనగానే మహాలక్ష్మి నేను చెప్తాను మనిద్దరికీ జరిగింది పెళ్లి కాదు అని నేను చెప్తాను అని అనగానే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే మహాలక్ష్మి చక్రికి ఇచ్చిన క్లాస్ తో అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగానే మహాలక్ష్మి అంటుందా లేక వాడిని కావాలనే రెచ్చగొడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే చక్రి మీరేమీ చెప్పద్దు నేనే చెప్పుకుంటాను అని అని లోపలికి వెళ్ళిపోతాడు. చక్రి రోజు రోజుకి ఓవరాక్షన్ చేస్తున్నాడు కదా అందుకే అతనికి బుద్ధి చెప్పాలో నేను ఎలా మాట్లాడాను మీరు కూడా నాకే సపోర్ట్ చేయండి అని మహాలక్ష్మి అంటుంది.

గోపికతో చక్రీ పెళ్లి..?

 గోపిక తలుపులు తీయకుండా అలానే బాధ పడిపోతూ ఉంది కదా నేను వెళ్లి తనతో నిజం చెప్తాను అని మహాలక్ష్మి అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. వెళ్లి చక్రిని తీసుకురారా ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది.. మీరు అంత పెద్ద సాహసం చేయకండి నేనే చూసుకుంటాను అని చక్రి ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం అసలు వినకుండా.. కన్నా మనిద్దరం వెళ్లి ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడదాం దగ్గరుండి నేను చక్రికి గోపికకి పెళ్లి చేస్తాను. అని చాలా కోపంగా మహాలక్ష్మి వెళ్లడంతో.. చక్రి అన్నయ్య నువ్వైనా చెప్పు అన్నయ్య మహాలక్ష్మి వెళ్లి అక్కడ ఏదో ఒకటి చేసేలా కనిపిస్తుంది. వెళ్ళనివ్వరా నువ్వు ఇన్ని రోజులు గోపిక గోపిక అని తన వెనకాల తిరిగావు కదా ఇప్పుడు మహాలక్ష్మి వెళ్లి మాట్లాడుతుంది కదా నువ్వెందుకు భయపడిపోతున్నావు అని మాధవ్ అంటాడు. చక్రి మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటాడు.

కన్నాకు నిజం చెప్పిన మహా..

Advertisement

 మహాలక్ష్మి అలాగే కన్నా ఇద్దరు కూడా.. స్కూటీ తీసుకుని బయటికి వెళ్ళగానే ఇప్పుడు ఎందుకు వదిన చక్రి అన్నయ్య నేను ఏదో ఆట పట్టిద్దామని చేశాడు అంతేకానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి అర్థం . మాకు పెళ్లయిందన్న విషయం తెలుసు. అయితే మరొక అమ్మాయిని తన జీవితంలోకి రానివ్వాలి అని అనుకున్నాడు అది తప్పు కదా.. మరి ఏం చేయమంటావు. మీ అన్నయ్యకి బుద్ధి వచ్చేలా చేయాలి అని మహా అనగానే కన్నయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఎపిసోడ్లో మాధవ్ ఇంటిని తడిపెట్ట పెట్టాలి పెళ్లి చేయాలి కదా అని అంటాడు దాంతో చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య ఆల్ హ్యాపీ.. డ్యాన్స్ లతో రచ్చ రచ్చ.. భద్ర కీలక నిర్ణయం..?

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య ఆల్ హ్యాపీ.. డ్యాన్స్ లతో రచ్చ రచ్చ.. భద్ర కీలక నిర్ణయం..?

Ninnu kori Serial Today Episode October 1st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు తన మనసులో మాట చెప్పిన సామ్రాట్ 

Intinti Ramayanam Today Episode: పార్వతి కోసం కన్నీళ్లు.. పల్లవి గురించి నిజం బయటపడిందా? అవనికి మరో సమస్య..

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు

విష్ణుప్రియ కొత్త అవతారం.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్?ఆ ఇద్దరే టార్గెట్!

Big Stories

Advertisement
×