E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: సుకన్యకు వేదవతి షాక్.. ప్రేమకు దొరికిపోయిన ధీరజ్.. సాగర్ గుట్టు రట్టు..

Illu Illalu Pillalu Today Episodes: సుకన్యకు వేదవతి షాక్.. ప్రేమకు దొరికిపోయిన ధీరజ్.. సాగర్ గుట్టు రట్టు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 25th :వల్లి వాళ్ల అమ్మ నాన్న 6 లక్షలు రైస్ మిల్లు వి కొట్టేశారు అని తెలుసుకున్న శ్రీవల్లి దిమ్మతిరిగిపోయిన షాక్ అవుతుంది. ఇప్పుడు ఎంక్వయిరీ చేస్తే కచ్చితంగా మా నాన్న దొరికిపోతాడు అని అనుకుంటుంది. ఎలాగైనా సరే మా నాన్న ఆ దొంగతనం చేశాడని కాకుండా తిరుపతి బాబాయి దొంగతనం చేశాడు అని చెప్పడం మేలు అని అనుకుంటుంది. ఉదయం లోళ్లు వస్తున్నాయి డబ్బులు రెడీగా ఉన్నాయని మళ్లీ రామరాజు ఫోన్ చేసి చెప్పగానే చందు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. వల్లి మాత్రం తిరుపతినే ఇదంతా చేశాడు అని మళ్లీమళ్లీ ఎక్కించి చెప్తుంది. మామ ఎప్పుడు తప్పు చేయడు కానీ తప్పు ఎక్కడ జరిగింది నాకు అర్థం కావడం లేదు అని చందు ఆలోచిస్తూ ఉంటాడు.. అందరికీ ఫోన్లు చేసి ఏమైందో కనుక్కుంటాడు కానీ వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేశాం అని చెప్పగానే ఇక తిరుపతి మీద అనుమాన కాస్త పెరుగుతుంది.. మరి తిరుపతి అసలు నిజం చెప్తాడా? లేదంటే చందు శ్రీవల్లి పై అనుమానం వస్తుంది అని అనుకుంటాడా అసలు ఏం జరుగుతుంది. కానీ రామరాజుకి అసలు నిజం తెలుస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది..

సుకన్యను కొట్టిన వేదవతి..

సుకన్య తిరుపతి బైక్ మీద జాలీగా వెళుతూ ఉండగా.. తిరుపతి చేసిన విన్యాసాలకు సుకన్య కాస్త భయపడిపోతుంది. అయితే ఇద్దరు కలిసి చాలా జాలీగా అలా వెళ్తూ ఉండగా ఎదురుగా వేదవతి మార్కెట్ కి వెళ్లి చీపుర్లు కొనుక్కొని వస్తూ ఉంటుంది. మనిద్దరిని ఎవ్వరూ ఆపలేరు మనం ఇలాగే జాలిగా తిరగచ్చు అంటూ.. తిరుపతి ఆ మాట అన్నాడో లేదో ఎదురుగా వేదవతి కనిపించడంతో అక్క అంటూ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆ మాట వినగానే సుకన్య ఏమైంది ఎందుకు ఇలా మారిపోయావు అని అడుగుతుంది. ఎదురుగా వేదవతి చూసి తిరుపతి కింద పడిపోతాడు. ఒక నేను పట్టుకొని చీపురుతో వాయించేస్తుంది వేదవతి. మా తమ్ముని నీవల్ల వేసుకోవాలని చూస్తున్నావా అసలు కుదరదు అంటూ సుకన్యకు వేదవతి వార్నింగ్ ఇస్తుంది..

ప్రేమకు అడ్డంగా దొరికిపోయిన ధీరజ్..

Advertisement

ప్రేమ ధీరజ్ కోసం బాధపడిపోతూ ఉంటుంది.. తను చాలా మంచివాడు అని ఇంట్లోని వాళ్ళందరూ చెప్పారు కదా నేనే తనని పూర్తిగా అవాయిడ్ చేసి తప్పు చేశానేమో అని ప్రేమ బాధపడుతుంది.. ఎలాగైనా సరే మాట్లాడాలి తన ప్రేమని ధీరజ్ కి చెప్పాలి అని అనుకుంటుంది.. ధీరజ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అసలు అని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా ప్రేమకు ఆ ముద్దతో ధీరజ్ కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ళిద్దర్నీ ఎదురుగా రావడం చూసి నా ప్రేమ బండి ఆపుతుంది అయితే ప్రేమను చూసిన ధీరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన తప్పేమీ లేదని ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం తప్పుగా అని అర్థం చేసుకుంటూ ఇద్దరికీ వాయించి పడేస్తుంది. ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్ గా నిలుస్తుంది..

ముగ్దను వదిలేసిన ధీరజ్..

నువ్వు ఇన్ని రోజులు నన్ను ప్రేమించావని నేను చాలా సంతోషపడ్డాను. కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ప్రేమ ధీరజ్ ని చూసి చాలా బాధపడిపోతుంది. కానీ ధీరజ్ మాత్రం ప్రేమకి ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా కూడా వినకుండా వాళ్ళిద్దరికీ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది ప్రేమ.. నీకు నాకన్నా ఈ పానీపూరి మోహన్దే ఎక్కువైందా? అయితే దీంతోనే ఉండు ఇంకా జీవితంలో నా దగ్గరికి రావద్దు అన్నట్లుగా ప్రేమ ఇద్దరినీ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతుంది. అనవసరంగా దీనికి దొరికాని అంటూ ధీరజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ముగ్ద ధీరజ్ వెళ్ళిపోయాడు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది..

నర్మాదకు దొరికిన సాగర్..

Advertisement

సాగర్ ఆఫీసులో అక్కడ ఉన్న ఫైల్స్ మీద సంతకాలు చేశాను. ఇంకా పైల్స్ తీసుకురా వాటిలో ఉన్న బరువు ఎక్కువగా ఉండేలా ఫైల్స్ ఉంటే తీసుకురా అని చెప్తాడు.. ప్యూను మీరు చాలా బాగా డబ్బులకు అలవాటు పడిపోయారు సార్ నేను చెప్పాను కదా ఒక్కసారి అలవాటు పడిపోతే ఇంకా మొదలుకొని ఇప్పుడు మీరు అలాగే చేశారు అంటూ అతను పొగిడేస్తూ ఉంటాడు. అయితే మంచి ఫైల్ తీసుకురా అని సాగర్ అతని పంపిస్తాడు. అయితే సాగర్ అలా చెప్పాడో లేదో ఫ్యును బరువుగా ఉన్న ఫైల్ ని తీసుకుని వస్తాడు. అయితే నర్మదా సడన్గా ఆఫీసులోకి ఎంట్రీ ఇవ్వడంతో తన ఫ్రెండు సాగర్ కి చెప్పాలని ప్రయత్నించిన సరే.. అతను మాత్రం వినకపోవడంతో నర్మదకు అడ్డంగా దొరికిపోతాడు.

నర్మదను మోసం చేసిన సాగర్..

నువ్వు నిజాయితీగా పని చేసుకుంటున్నావని అనుకున్నాను. కానీ ఇలా లంచం తీసుకుని దొరికిపోతావని నేను అసలు ఊహించలేదు అని నర్మదా అనగానే సాగర్ ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటాడు.. అయితే ఇది నేను లంచం తీసుకోలేదు. ఆఫీస్ కోసం ఫండ్స్ కి నేను అప్పు చేశాను. వాటికి వచ్చిన డబ్బే ఇది అని చెప్పగానే నర్మదా మొదట నమ్మకపోయినా ఆ తర్వాత నమ్ముతుంది.. మీ మీద ఒట్టు నర్మదా నేను లంచం తీసుకోను అని చెప్తాడు. మొత్తానికి నర్మద అయితే నమ్ముతుంది. కానీ తనని మోసం చేస్తున్నాడు అని తన ఫ్రెండు సాగర్తో చెప్పిన సరే ఏమి పట్టించుకోడు సాగర్. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి పై ప్రశంసలు.. అయ్యో ఇంత మోసమా.. దారుణంగా మోసపోయిన అవని..

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×