E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 14th: ఏమే మాయలోడి నా తమ్ముని మాయ చేసి పెళ్లి చేసుకుంటావా అసలు నీకు ఎంత ధైర్యమే నా తమ్ముని పెళ్లి చేసుకోవడానికి అని వేదవతి సుకన్యను చెంపలు వాయించి కొడుతుంది. నువ్వెక్కడ దొరికావే మా కుటుంబానికి ఎందుకే నువ్వు మా తమ్ముని మాయ చేసి పెళ్లి చేసుకున్నావు అంటూ ధీరజ్ ఎంతగా ఆపే ప్రయత్నం చేసిన కూడా వేదవతి ఆగకుండా సుకన్య అని పడుతుంది. నా తమ్ముడు నీ మోసం చేసి పెళ్లి చేసుకుంది దీనివల్ల నా కుటుంబం ఏమవుతుందో అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ పై సీరియస్ అవుతుంటారు.. అటు వల్లి కూడా ఎంత పని చేసావే అని కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నర్మదా ప్రేమ వాళ్లు ఎంతగా వేదవతిని ఆపాలని చూసినా కూడా ఆగకుండా సీరియస్ అవుతుంది..

వేదవతికి దెబ్బకు షాక్..

తిరుపతిని ఆశీర్వదించడానికి ఒప్పుకోదు వేదవతి. తిరుపతి నా తమ్ముడైన పర్వాలేదు కానీ ఇలా చేయడం నేను అస్సలు సహించలేకపోతున్నాను అని చాలా కోపంగా ఉంటుంది వేదవతి. ఈ మాయలేడి వాడిని ప్రేమించి నటించి మోసం చేసింది ఇలాంటి దాన్ని ఈ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను అంటూ వేదవది సీరియస్ అవుతుంది. ఇలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు రా నీ వేదవతి తిరుపతిని అడుగుతుంది. అయితే ఎందుకు ఇలా చేశావు ఇది తప్ప నీకు వేరే వాళ్ళే లేరా అని వేదవతి చాలా బాధపడిపోతుంది. అక్క ఇప్పుడు సుక్కు నా భార్య అక్క నువ్వు అలా మాట్లాడొద్దు. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను ఇప్పుడు తను దూరమైతే నేను బతకలేను కానీ నా ప్రేమను అర్థం చేసుకో అక్క నీ తిరుపతి ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం అస్సలు ఒప్పుకోదు.

భద్ర ఎంట్రీతో వేదవతి షాక్..

Advertisement

భద్రావతి చాలా ఆవేశంగా రామరాజు ఇంట్లోకి వస్తుంది.. నా తమ్ముని తీసుకెళ్లి పెళ్లి చేస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముని తీసుకొని వెళ్తావా..? అయితే నా తమ్ముణ్ణి తీసుకెళ్లి పెళ్లి చేస్తావా ఎందుకు తీసుకెళ్ళావ్ రా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడికి పెళ్లి చేస్తావు భద్రావతి సీరియస్ అవుతుంది. ప్రతిసారి ఏంటి నీ గోల ఎందుకు ఇట్లా అరుస్తున్నావు అని భద్రావతికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు ధీరజ్.. ప్రతిసారి మా తమ్ముని తీసుకొని వెళ్ళావు తీసుకొని వెళ్ళావ్ అని అంటున్నావు కదా.. మీ తమ్ముని నేను తీసుకెళ్లడమేంటి నేనొక్కడినే పోయి పెళ్లి చేశానా నీ మేనకోడని ఏమి అనవా అని ధీరజ్ ప్రేమని ఇరికిస్తాడు. నన్నెందుకు ఇరిగించావు రా.. నువ్వు నన్ను ఎందుకు ఇరికిస్తున్నావ్ రా నన్ను ఇంట్లో ఇంకా చంపేస్తారు అని భయపడిపోతూ ఉంటుంది ప్రేమ..

భద్రవతికి వేదవతి వార్నింగ్..

నర్మదా ఇప్పుడు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది కదా మళ్ళీ ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు పెళ్లి అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి మరి అని అంటుంది.. ఏంటే జరిగిపోయింది ఇదంతా మీరే చేశారు అని భద్ర అంటుంది. అసలు నా తమ్ముడికి నేనెందుకు పెళ్లి చేస్తాను ఎవరినైనా సరే నా ఇంటి గుమ్మం తొక్కేలా చెయ్యను.. కానీ వేదవతి మాత్రం మాటకు మాట సమాధానం చెబుతుంది. శారదంబ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారే వాడు ఎక్కడికి పోతాడు మీ మధ్య పెరిగిన వాడే కదా అని ఎంత చెప్తున్నా సరే సేన భద్ర ఇద్దరు వినరు. మీరు ఏమైనా చెప్పండి వాడికి మన ఇంట్లో ఉండే హక్కు లేదు అని వాళ్ళు అంటారు. మొత్తానికి తిరుపతి వెళుతూ రెండు కుటుంబాల మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది..

తిరుపతిని ఆశీర్వదించిన రామరాజు…

Advertisement

తిరుపతిని నా ఇంట్లో వద్దు నా ఇంట్లో వద్దు అంటూ ఇద్దరూ ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. అయితే తిరుపతి మాత్రం మీరెవరు నా ఇంట్లోకి రాని వలసిన అవసరం లేదు నేనే ఎక్కడైనా ఉంటాను అని అంటాడు. రామరాజు దగ్గరికి వెళ్లి బావ నేను నిన్ను ఎప్పుడూ బావలాగా కాదు నా తండ్రి లాగా చూశాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి బావ అని అడుగుతాడు.. మీరిద్దరూ చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తాడు రామరాజు.. అదేవిధంగా శారదంబ కూడా పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది. ధీరజ్ మాత్రం వీరిద్దరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు కానీ ఈ కొద్ది రోజులు భాగ్యం వాళ్ళ ఇంట్లోనే ఉండండి అని పంపించేస్తాడు..

ధీరజ్ కు వేదవతి క్లాస్..

ధీరజ్ ని లోపలికి తీసుకొని వెళ్లిన పేదవతి తనకి ఎందుకురా ఇలా చేశావు అంటూ క్లాస్ పీకుతుంది.. నువ్వు ఇలా చేసి వాళ్ళ అందరి చేతన నన్ను అనిపిస్తున్నావు. అసలు నేనే తప్పు చేశాను అని అందరూ అనుకుంటున్నారు నువ్వు చేసిన తప్పేంటి నీకు తెలుసా అని వేదవతి క్లాస్ పీకుతూ ఉంటుంది. కానీ వల్లి మాత్రం వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకొని ఎందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ డోర్ బయట వింటూ ఉంటుంది. కానీ వాళ్ళు లోపల ధీరజుని తిడుతూ ఉండడం వల్లికి వినిపించకపోవడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ధీరజ్ కి క్లాస్ పీకుతూ ఉండగా.. చందు కూడా ధీరజ్ కి సపోర్ట్ చేస్తాడు ఆ బాధ భరించలేనిదమ్మ.. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రామరాజు సడన్గా ఎంట్రీ ఇస్తాడు. ధీరజ్ కి దిమ్మ తిరిగిపోయిన క్లాస్ ఇవ్వడంతో పాటుగా వేదవతిని ఇదంతా జరగడానికి కారణం అని అంటాడు దాంతో వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Related News

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

పిల్లలు లేరంటూ విమర్శలు… ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది: నటరాజ్ మాస్టర్

అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్

అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?

Big Stories

Advertisement
×