Illu Illalu Pillalu Today Episode September 23rd : మావయ్య గారు ధీరజ్ కి ప్రేమకి పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా.. ఈ పెళ్లి జరగదు నేను జరగనివ్వను కలలు కంటున్నాడు కదా అది ఎట్లాగో జరగదు అంటూ పాటలు పాడుకుంటూ శ్రీవల్లి లోపలికి రావడంతో నర్మదా అక్కడే ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వల్ల అక్క పెళ్లి జరగదు అని అంటున్నావ్ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే.. నువ్వు పెళ్లి జరగదు అని అంటున్నావు కదా ఎందుకు జరగదు ఎలా జరగదు అంటున్నారు కదా అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టి అడుగుతూ ఉంటుంది అది చూసినా వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు మీ అమ్మ కలిసి ప్రేమ తీరని విడగొట్టారు కదా ఇది పెళ్లి జరగనివ్వకుండా చేస్తారా అంటూ వల్లికి దిమ్మ తిరిగే షాకిస్తుంది. శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం మీరే ఇదంతా చేశారు అని అంటుంది అంతే వల్లికి చుక్కలు చూపిస్తుంది నర్మదా. అంతేకాదు వల్లి చేతనే ప్రేమను బయటకు తీసుకురావాలని అనుకుంటుంది. కానీ ప్రేమ కోసం ఆ ఇంట్లోకి ఇచ్చిన వేసుకుని వెళ్లాలని అనుకుంటారు. కానీవల్లి భద్రత దొరికిపోయి చెంపలు వాయించుకుని కిందకి వస్తుంది.
తిరుపతికి సుకన్య కొసరకొసరి స్వీట్లు తినిపించడం చూసిన శారదాంబ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మీరిద్దరూ ఇంత సంతోషంగా ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను అని అంటుంది. అయితే సుకన్య శారదమ్మకి లేనిపోని మర్యాదలు చేస్తూ ఉంటుంది అయితే ఆవిడ నాకు కోడలికి ఇవ్వాలి కదా అని ఒక హారము గిఫ్ట్ గా ఇస్తుంది మీరు తీసుకోకపోతే ఫీల్ అవుతారు కదా అందుకే తీసుకుంటున్నాను అని సుకన్య అంటుంది ఇక ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి ప్రేమ పెళ్లిళ్లు గురించి తిరుపతికి చెప్తుంది. వాళ్ళ అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ ని చాలా భద్రంగా దాచిపెట్టుకుంటుంది చాలా ఖరీదైన గిఫ్ట్ అనుకుంటా నిజంగానే చాలా బాగుంది అంటూ అనుకుంటూ ఉంటుంది అది ఇక శారదమ్మ నేను వెళ్తాను అని అనగానే తిరుపతి నేను వదిలేసి వస్తానమ్మా అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళగానే సుకన్య ఆ నెక్లెస్ ఉంది చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది..
ప్రేమ ఎలాగైనా సరే మాట్లాడాలి అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ కోసం ఏదో ఒకటి చేసి ధీరజ్ నీ పెళ్లి చేసుకుని ఎలా చేయాలి. అప్పుడే ఈ రెండు కుటుంబాలు కూడా కలుస్తాయి అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమని ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించాలి అని నర్మదా తనలో తనే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ ఏంటి మేడం గారు అంతగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. ఏం లేదండి ప్రేమ ధీరథులను ఎలా కలపాలని ఆలోచిస్తున్నా అని నర్మదా అంటుంది. అసలు వారిద్దరి మీరే ఇంకా రెచ్చగొడుతున్నారు. అలా వదిలేస్తే వాళ్ల పాటికి వాళ్ళు ఉంటే ఒకరినొకరు కలవాలన్న ఆలోచన కలుగుతుంది కదా అని సాగర్ ఎంత చెప్పినా సరే నర్మద మాత్రం అస్సలు వినదు. ఎలాగైనా సరే ప్రేమ ధీరజ్ లను కలుపుతాను మావయ్యకి ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటాను అని సవాల్ చేస్తుంది నర్మదా. నువ్వేం చేస్తున్నావ్ నీకైనా అర్థం అవ్వాలి వాళ్ల గురించి ఆలోచించడం కాదు ముందు నా గురించి ఆలోచించడం నేర్చుకో అని సాగర్ నర్మదని అంటాడు.
సుకన్య తిరుపతి లకు పెళ్లి చేసిందని శ్రీవల్లి పై భద్ర షాక్ ఇచ్చినా చెంపలు వాయిస్తుంది. అసలు ప్రేమ ధీరజ్ లను విడగొట్టడానికి భద్రత నేనే ఒక వీడియో ఇచ్చి సుకన్య తిరుపతి లను మళ్లీ ఆ ఇంట్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది.. అయితే శ్రీవల్లి మాత్రం సుకన్య తిరుపతిలను ఎలాగైనా సరే కలపాలి అని అనుకుంటుంది. గత కొన్ని రోజులుగా సుకన్య పెళ్లి తర్వాత తనతో మాట్లాడలేదు కదా ఎలాగైనా సరే మాట్లాడి వాళ్ళిద్దరిని కలపాలి అని ప్లాన్ చేస్తుంది.. కానీ నర్మదకు అనుమానం వస్తే మాత్రం తనని ఇంట్లో కూడా ఉండనివ్వదు అని భయపడిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఆ మిరపకాయని మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలి. అప్పుడే నేను మనిషి అంతగా ఉంటాను శ్రీవల్లి సంతోష పడిపోతూఉంటుంది. ప్రేమ ధీరజ్నుమళ్లీ కలవనియకుండా చేయాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానని తనలో తానే అనుకుని సంతోష పడిపోతూ ఉంటుంది.
తిరుపతి ఇంటికి రాగానే ఎలాగైనా సరే తన దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోవాలి అని అనుకుంటుంది. తిరుపతిని వాళ్ళ ఇంట్లో వాళ్లకి కలిసి ఇలా చేసి ఆ ఇంట్లో ఆస్తిని తీసుకొని వచ్చేలా చేయాలి అని సుకన్య ప్లాన్ చేస్తుంది. ఇక అనుకున్నట్లుగానే తిరుపతికి ఇంకాస్త ప్రేమగా వడ్డిస్తూ మీ అమ్మగారు చాలా గ్రేట్ కదా నాకోసం ఎంత అందమైన నెక్లేస్ఇచ్చారు అంటూ ఉంటుంది. తిరుపతికి ఇంకాస్త ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది.. ప్రేమ మాత్రం ధీరజ్ కి దూరం అవుతున్నాను అని బాధ పడిపోతూ ఉంటుంది.. ధీరథ లేకపోతే నేను బతకలేను కానీ అత్తకి ఇచ్చిన మాట వల్ల నేను వాడికి దూరంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రేమని ఎలాగైనా సరే తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని భద్రావతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి తన అత్త తెచ్చిన సంబంధాన్ని చేసుకున్నందుకు రెడీ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో విశ్వం అమూల్య ఇంకేదైనా ప్లాన్ చేసి కలపాలని ట్రై చేస్తాడేమో చూడాలి..