E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 24th: సుకన్య తిరుపతి లకు పెళ్లి చేసిందని శ్రీవల్లి పై భద్ర షాక్ ఇచ్చినా చెంపలు వాయిస్తుంది. అసలు ప్రేమ ధీరజ్ లను విడగొట్టడానికి భద్రత నేనే ఒక వీడియో ఇచ్చి సుకన్య తిరుపతి లను మళ్లీ ఆ ఇంట్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది.. అయితే శ్రీవల్లి మాత్రం సుకన్య తిరుపతిలను ఎలాగైనా సరే కలపాలి అని అనుకుంటుంది. గత కొన్ని రోజులుగా సుకన్య పెళ్లి తర్వాత తనతో మాట్లాడలేదు కదా ఎలాగైనా సరే మాట్లాడి వాళ్ళిద్దరిని కలపాలి అని ప్లాన్ చేస్తుంది.. కానీ నర్మదకు అనుమానం వస్తే మాత్రం తనని ఇంట్లో కూడా ఉండనివ్వదు అని భయపడిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఆ మిరపకాయని మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలి. అప్పుడే నేను మనిషి అంతగా ఉంటాను శ్రీవల్లి సంతోష పడిపోతూఉంటుంది. ప్రేమ ధీరజ్నుమళ్లీ కలవనియకుండా చేయాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానని తనలో తానే అనుకుని సంతోష పడిపోతూ ఉంటుంది.

సుకన్య ప్లాన్ ఇదా..?

తిరుపతి ఇంటికి రాగానే ఎలాగైనా సరే తన దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోవాలి అని అనుకుంటుంది. తిరుపతిని వాళ్ళ ఇంట్లో వాళ్లకి కలిసి ఇలా చేసి ఆ ఇంట్లో ఆస్తిని తీసుకొని వచ్చేలా చేయాలి అని సుకన్య ప్లాన్ చేస్తుంది. ఇక అనుకున్నట్లుగానే తిరుపతికి ఇంకాస్త ప్రేమగా వడ్డిస్తూ మీ అమ్మగారు చాలా గ్రేట్ కదా నాకోసం ఎంత అందమైన నెక్లేస్ఇచ్చారు అంటూ ఉంటుంది. తిరుపతికి ఇంకాస్త ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది.. ప్రేమ మాత్రం ధీరజ్ కి దూరం అవుతున్నాను అని బాధ పడిపోతూ ఉంటుంది.. ధీరథ లేకపోతే నేను బతకలేను కానీ అత్తకి ఇచ్చిన మాట వల్ల నేను వాడికి దూరంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రేమని ఎలాగైనా సరే తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని భద్రావతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి తన అత్త తెచ్చిన సంబంధాన్ని చేసుకున్నందుకు రెడీ అవుతుంది.

వేదవతికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

వేదవతి ఎలాగైనా సరే ప్రేమను కిడ్నాప్ చేసి మాట్లాడాలి అని అనుకుంటుంది. అయితే నర్మదతో చెప్పి ధీరజ్ నె కిడ్నాప్ చేయించాలి అని అనుకుంటుంది. అయితే ప్రేమని కిడ్నాప్ చేసి ఎలాగైనా సరే పెళ్లి గురించి చెప్పాలి అని అనుకుంటున్నారు. అయితే ప్రేమ బయటికి రాగానే కారు స్టార్ట్ చేసి మనం తీసుకెళ్లి పోవాలని పేదవతి ప్లాన్ చేస్తుంది. కానీ ప్రేమ రాదని తన వెనుకాల బాడీ గార్డ్స్కూడా రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇదేంటి మర్యాద రామన్న సినిమాలో మనుషుల్ని పెట్టుకున్నట్టు ఇలా ప్రేమ వెనకాల మనుషులు వస్తున్నారేంటి అని అందరూ షాక్ అవుతూ ఉంటారు.. అయితే ప్రేమ అలాగ వెళ్లిపోవడానికి చూసి వేదవతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు..

భద్రకు ధీరజ్ వార్నింగ్..

ప్రేమ వెనకాల బాడీగార్డ్స్ ఉండడం చూస్తున్న భద్ర ఏంటి భయపడ్డారా నాకు తెలుసు ఆ బాడీ గార్డులను నేను పెట్టలేదు ఆ చింతామణి పెట్టింది అని అంటుంది.. ఏంటి ఆ చింతామణి బాడీ గార్డ్లను పెట్టిందా ఎందుకు ఏమైంది అని వేదవతి అడుగుతుంది.. మీ మీద కోపం కాదు.. వీడి మీద కోపంతోనే తను ఇలా తన మనుషులని ప్రేమకు కాపలాగా పెట్టింది.. తన కూతురి పెళ్లిని నా తమ్ముడు తో జరగనివ్వకుండా వీడు క్యాన్సిల్ అయ్యేలా చేశాడు. అయితే వీడి మీద కోపంతోనే వీడి పెళ్లి జరగకుండా చేయాలి అని చింతామణి కంకణం కట్టుకుంది అని భద్ర అంటుంది. అందరూ కలిసి ధీరజ్ కి వార్నింగ్ ఇస్తుంది అని అనుకుంటారు కానీ ధీరజ్ ఎక్కడ తగ్గకుండా మాటకు మాట సమాధానం చెప్పి భద్రతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో భద్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది..

రామారాజు మాటతో షాక్..

Advertisement

రామరాజు చాలా సంతోషంగా అందరికీ పెళ్లి కోసమని బట్టలు తీసుకుని వస్తాడు. ముందు వేదవతికి ఇవ్వమని అమూల్యచేత ఇచ్చిన సరే తన కొడుకు పెళ్లి కాబట్టి తీసుకుంటున్నాను అని అంటుంది. అయితే ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగని అనే రామరాజు అంటాడు. తన సంతోషమే ముఖ్యం కాబట్టి ధీరజ్ ఈ పెళ్లి చేయాల్సిందే అని అనుకుంటారు. అయితే వేదవతి పెళ్లికూతురుకి చీర ఇవ్వాలని చెప్పగానే నర్మదా శ్రీవల్లిని కూడా తీసుకొని వెళ్దామని అంటుంది. శ్రీవల్లి నేనెందుకు మధ్యలో అని అనుకున్న సరే అక్కడ ఉన్న మనుషులని ఆపడానికి పనికొస్తుంది తనని వాడేద్దామని నర్మదా అంటుంది. మొత్తానికి పెళ్లి చీర ఇద్దామని ఆ ఇంటికి తింటే అక్కడున్న మనుషులు ఆపేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 24th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు షాక్ ఇచ్చిన అమర్   

Big Stories

Advertisement
×