E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 29th: చింతామణిని పక్కన పెట్టేసి వాళ్ళు కారు వేసుకొని వెళ్లిపోవాలని భాగ్యం శ్రీవల్లి అనుకుంటారు. అయితే ఆ చింతామణిని బయట పడుకోబెట్టగానే చింతామణి ఒక్కసారిగా లేసి ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు అని అంటుంది వామ్మో డైనోసార్ లేచేసింది కదా చిన్న నా పని అయిపోయినట్లే అని అనుకుంటూ ఉంటారు భాగ్యం శ్రీవల్లి. నర్మద మాత్రం ప్రేమ కోసం లోపలికి వెళ్లి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అయితే నర్మదా ప్రేమ ఎక్కడ లేదని కంగారు పడిపోతూ ఉండగా వేదవతి ఫోన్ చేసి పెడుతుంది అప్పుడే ప్రేమ వచ్చింది అని వేదవతి చెప్పగానే నర్మదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

భాగ్యంకు చింతామణి షాక్..

భాగ్యం ఆనందరావు చింతామణికి అడ్డంగా దొరికిపోతారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్లి పోవాలనుకుంటున్నారు అసలు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు అని చింతామణి అడగగానే భాగ్యం ఆనందరావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. నేను మేము ఇక్కడికి వచ్చింది నీతో మాట్లాడాలని మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తే ఇలా గట్టి పడేశారు. అందుకే రిలీజ్ చేద్దామని వచ్చాను అని భాగ్యం అంటుంది. కానీ చింతామణి మాత్రం అసలు వినకుండా ఉంటుంది. ఆరు లక్షల నాకు ఇచ్చినట్లే ఇచ్చి వాటిని వెంటనే తీసుకోవాలని అనుకుంటున్నారా అని చింతామణి అంటుంది. మేము అందుకు రాలేదండి అని భాగ్యం ఏదో చెప్పబోతూ ఉంటే శ్రీవల్లి మాత్రం ప్రేమని కిడ్నాప్ చేసి ధీరజ్తో పెళ్లి చేయడానికి మేము వచ్చాము అని ఏదో ఒకటి వాగుతూ చింతామణికి అడ్డంగా దొరికిపోయేలా చేస్తుంది. ఇక నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది.అప్పుడే శ్రీవల్లి కూడా నా మొగుడు నా సంసారం అంటూ కారు ఎక్కి వెళ్ళిపోవడంతో భాగ్యం చూసావా నీ కూతురు స్వార్ధపరురాలు అని ఫీల్ అవుతుంది.

ప్రేమ మాటతో అంతా షాక్..

Advertisement

ప్రేమ పెళ్లి మండపనికి వచ్చింది అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమ నేను ఈ పెళ్లి చేసుకోవడానికి రాలేదు కేవలం ధీరజ్ కోసమే వచ్చాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది వేదవతి. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమ మాట విని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు పెళ్లి చేసుకోను. కానీ నేను ధీరజ్కో సం వచ్చాను అని ప్రేమ అనగానే ఒకంత షాక్లోఉన్నా కూడా మరొకసారి ఆ ప్రేమ పై సీరియస్ అవుతూ ఉంటారు. వేదవతి సెటైర్ల వర్షం కురిపిస్తూనే పెళ్లికి రెడీ అవమని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా ప్రేమ తన డైలాగులు చెప్పడంతో అందరూ ఏమైంది ప్రేమకు అని భయపడుతూ ఉంటారు. పంతులు గారు కూడా పెళ్లికి రెడీ అవ్వాలి అమ్మ టైం అవుతుంది అని అనడంతో ప్రేమపై అందరూ సీరియస్ అవుతారు. కానీ ప్రేమ మాత్రం నేను ధీరజ్ని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేస్తుంది .

నిజం చెప్పిన నర్మదా..

నర్మదా మండపానికి వచ్చి ప్రేమతో అందరూ మాట్లాడుతూ కూర్చోవడం చూసి ఏంటి ఇంకా టైం అవుతున్న కూడా మీరు అలా మాట్లాడుతూ కూర్చున్నారు ఏంటి అని అడుగుతుంది. ప్రేమతో నేను రెండు నిమిషాలు మాట్లాడతాను అని నర్మద ఎంత చెప్తున్నా సరే రామరాజు మాత్రం ఈ పెళ్లి జరగదు. మీ అంతటి నువ్వే వచ్చావు కానీ ఇప్పుడు నువ్వు వాన్ని పెళ్లి చేసుకుని అంటున్నావు పెళ్లి అనేది రెండు మనసులకు మధ్య జరిగే ఒక అనుబంధం అని రామరాజు క్లాస్ మీద క్లాస్ పీకుతాడు. అయితే నర్మదా నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి. మావయ్య నేను వెళ్లి ప్రేమని తీసుకొని వస్తాను అని చెప్తుంది.లోపలికి వెళ్లిన నర్మదా ప్రేమకు జరిగిన విషయాన్ని చెప్తుంది.. ఏమో రెడీ అయ్యి బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నర్మదపై ప్రశంసలు కురిపిస్తారు.. ఏంటే గవర్నమెంట్ కోడలు నువ్వు ఏం చెప్పావే నేను ఇంతసేపు చెప్పినా కూడా ప్రేమ వినకుండా మొండిగా ఉంది కదా ఇప్పుడు నువ్వేం చెప్పావో నాకు అర్థం కావడం లేదు. ప్రేమ ఒప్పుకుంది అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను అని వేదవతి నర్మదపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇక రామరాజు కూడా ఇంటిని చక్కదిద్దడంలో నువ్వే అసలైన కోడలివి అని పొగిడేస్తూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Related News

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×