E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 30th : అత్తయ్య గారికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు కాబట్టి మనమంతా సంతోషించాల్సిన విషయం అని అవని అనగానే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే లోపలికి వెళ్లిన పార్వతి నాకోసం వీళ్ళు ఎవరు భోజనం చేయకుండా బాధపడి పోతున్నారా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. వీలు నా గురించి తినకుండా ఉండడం నాకు ఇష్టం లేదు వీళ్ళని ఎలాగైనా సరే తినడానికి పిలవాలి అని పార్వతి అందరిని పిలుస్తుంది. అయితే పార్వతి పిలిచినందుకు అందరూ వచ్చి ఇష్టం లేకపోయినా సరే భోజనం చేస్తారు. పల్లవి అత్తయ్య ఇంత సంతోషంగా ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈమె చచ్చిపోయేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అవని అక్కయ్య గారు సంతోషంగా ఉన్నప్పుడు తనకి మావయ్య గారు చనిపోయారు అన్న విషయాన్ని చెప్పాలి అని ఫిక్స్ అవుతుంది..

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

తను ఆరోగ్యంగా ఉండడానికి ఈ టాబ్లెట్లు వేసుకోవాలి.. కానీ నేను ఇచ్చే టాబ్లెట్ వేసుకుంటే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది అని పల్లవి ఇంకొక టాబ్లెట్ తీసుకుని వచ్చి అవన్నీ ముందరే పార్వతికి ఇస్తుంది. అది తెలుసుకున్న అవని పల్లవి చెంపలు వాయించేస్తుంది ఎందుకు టాబ్లెట్లు మార్చేసావు అంటూ కోపంతో రగిలిపోవడంతో పాటుగా చెంప పగిలేలా కొడుతుంది. అందరూ ఎందుకు పల్లవిని కొడుతున్నావు టాబ్లెట్ ఒకటే కదా మారింది. కానీ నువ్వు ఎందుకు అసలు చెప్పకుండా కొట్టేస్తున్నావు అని అడుగుతారు. అవని నీయంతగా ఆపడానికి ప్రయత్నించినా సరే తను మాత్రం అస్సలు ఆగకుండా పల్లవిని కొడుతూనే ఉంటుంది. ఇక అవని అందరికీ అనుమానం వస్తుంది అని టాబ్లెట్ మారిందని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే కొట్టాను సారీ పల్లవి అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.. ఇక మొత్తానికి పల్లవి పై అందరికీ అనుమానం మొదలవుతుంది.. అవని పల్లవి పై అనుమానం మొదలవుతుంది ఎలాగైనా సరే నన్ను వాడుకొని అన్ని అబద్ధాలు మోసాలు చెప్పింది కదా ఇప్పుడు అశ్విని విషయంలో కూడా అదే చేస్తున్నా అని అవని అనుకుంటుంది. అశ్విని ఒకసారి కలిస్తే పల్లవి గురించి అంత నిజం తెలిసిపోతుంది అని అవని అనుకుంటుంది.

మీనాక్షికి మాయమాటలు..

Advertisement

పల్లవి బాధపడిపోతూ మీనాక్షి మాయమాటలు చెబుతుంది. ప్రతి తల్లి తన బిడ్డలని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అని కదా. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కదా.. మరి నేను కూడా ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించి నువ్వు నా దగ్గరే ఉంటావా అమ్మ అంటూ మీనాక్షికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిన చేస్తుంది. ఎలాగైనా సరే మీనాక్షిని తనతో పాటే ఉంచుకుంటాను అన్నట్టుగా మార్చుకుంటుంది పల్లవి. పల్లవి మాట విన్న మీనాక్షి చిన్న పక్షి కూడా గద్దని చూసి రెక్కలు కింద తన బిడ్డను దాచుకుంటుంది మరి నువ్వు నా బిడ్డ లాంటివి దానివి కాదమ్మా నీ తప్పులు నేను ఎందుకు క్షమించను. ఇప్పుడు నువ్వు మారిపోయావు కదా.. మరి నిన్ను ఎందుకు నేను క్షమించను అంటూ మీనాక్షి చెప్పగానే పల్లవి ప్లాన్ సక్సెస్ అయింది అని చాలా సంతోషం అవుతుంది. అతనికి పల్లవి మాయమాటల్ని మీనాక్షి నమ్ముతుంది.

పార్వతికి పల్లవి పై అనుమానం..

పార్వతి పల్లవి నన్ను నిజంగానే చంపాలనుకుందా నా టాబ్లెట్స్ ని మార్చేస్తున్నా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే పల్లవి నీ ఇదంతా చేసిందని పార్వతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే అవన్నీ పిలవడంతో అవని అక్కడికి వస్తుంది. అవని ఏంటి అత్తయ్య గారు పిలిచారు అంట ఏం జరిగింది? ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. నా టాబ్లెట్స్ నిజంగానే పల్లవి నే మార్చిందా అని అడుగుతుంది పార్వతి. అవును పల్లవిని మార్చిందా నిజం చెప్పు అవని అని ఎంతగా అడుగుతున్నా సరే.. నేను పల్లవి మార్చింది అని చెప్పలేదు. టాబ్లెట్స్ మారాయి అని చెప్పాను కదా అత్తయ్య మీకెందుకు అనుమానం వచ్చింది అని అవని అంటుంది. పల్లవి పై అత్తయ్యకి ఎందుకు అనుమానం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అదేంటో తెలుసుకోవాలి ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే అత్తయ్యకు పల్లవికి ఏదో జరిగినట్లు ఉంది. అందుకే తను ఇలా బాధపడిపోతుందా లేకపోతే అనుమాన పడుతుందని అవని అనుకుంటుంది.

శ్రీకర్ కు షాక్..

Advertisement

శ్రీకర్ ఇంకా ఇంటికి రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక బాబుతో ఆడుకుంటూ ఉండదా అప్పుడే శ్రీకర్ఇంట్లోకి రావడంతో.. ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు శ్రీకర్ ఏమైనా జరిగిందా అని శ్రీ అడుగుతుంది. నేను నా ఫ్రెండ్ వాళ్ళ అక్క అని చెప్పాను కదా.. తను డబ్బులు కోసం ఇంత మోసం చేస్తుందని నేను అసలు ఊహించలేదు అంటూ జరిగిన స్టోరీని శ్రీకర్ శ్రీయతో చెప్తాడు. ఇంత మోసం చేసిందా? లేదు శ్రీయ ఈ విషయం గురించి నేను అన్నయ్యతో చెప్పాలి అని శ్రీకర ఆలోచిస్తూ ఉండగానే వద్దు స్పీకర్ నువ్వు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలతో పాటు ఇప్పుడు కొత్త సమస్యలు కూడా తెచ్చిన వాడివి అవుతావు అని శ్రీకర్ కి శ్రేయ నువ్వు తెలివైన వాడివి కదా నువ్వే దాన్ని పరిష్కరించుకోవాలి అని అంటుంది. శ్రేయ మాట విన్న శ్రీకర్ అలానేని అంటాడు.

అక్షయ్ కు షాక్..

పంతులుగారు అవనికి ఫోన్ చేయడంతో ఏమైంది అని సాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలని అనుకుంటాడు. ఎలాగైనా సరే మీ మావయ్య గారి తనతో జరిగిపోయింది కాబట్టి మీ అత్తయ్య గారికి వితంతువు తనతో చేపించాలి అని చెప్పగానే అంత ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ అత్తయ్య గారికి తెలియకపోయినా ఇప్పుడు ఆమె సాంప్రదాయంగా బొట్టు గాజులు తీసి విదంగా మారాలి లేదంటే ఆ ఇంట్లో ఏదో అదృష్టం జరుగుతుంది అని చెప్పగానే అక్షయ్ అలాగే అండి అని అంటారు. అత్తయ్య గారికి ఈ విషయం ఎలా చెప్పాలండి నేనైతే చెప్పలేకపోతున్నాను అని అక్షయ్ అనగానే అవని నేనే చెప్తాను అని అంటుంది. మా అమ్మని నేను ఆ పరిస్థితులు చూడలేకపోతున్నాను అని అక్షయ్ చాలా బాధపడిపోతాడు.

పల్లవిని చూసి షాకైనా కమల్..

పల్లవి ఫేస్ ప్యాక్ వేసుకొని ఉండడం చూసిన కమల్ ఒక్కసారిగా దెయ్యం అంటూ కంగారుపడుతూ కనిపించడంతో ఏమైంది బావ దెయ్యాన్ని చూసావా కలగన్నావా? ఎందుకు అలా భయపడుతున్నావు అని పల్లవి అడుగుతుంది. అయితే నేనే బావ పల్లవిని ఇది ఫేస్ ప్యాక్ అని అనగానే ఇంట్లో వాళ్ళందరూ నాన్న చనిపోయారు అని బాధ పడిపోతుంటే నువ్వు ఫేస్ ప్యాక్ వేసుకొని సంతోషంగా ఉన్నావా అంటూ కమల్ అడుగుతాడు. నేను చేయబోయే బిజినెస్ ఇదే బావ అందుకే దీని గురించి నేనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని పల్లవి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని మేనేజ్ చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Wedensday Tv Movies : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

Big Stories

Advertisement
×