E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..
Advertisement

Intinti Ramayanam Pallavi : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ ఛానెల్లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇది కూడా ఒకటి.. కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుని వస్తుంది. ఇందులో నటించిన ప్రతి క్యారెక్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉన్నాయి ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్న పల్లవి క్యారెక్టర్ మాత్రం అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. విలన్ గా తన క్యారెక్టర్ ప్రేక్షకులకు కోపం తెప్పించిన కూడా సీరియల్ స్టోరీ కి తగ్గట్లేదు తన ఆటిట్యూడ్ ఉంది అంటూ పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. పల్లవి గురించి ఏ చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వస్తుంది. తాజాగా ఆమె వినాయక చవితి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఇంతకీ ఆ ఫోటోలలో పల్లవి ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

లంగావోణిలో మెరిసిపోతున్న పల్లవి..

ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవి క్యారెక్టర్లు నటిస్తున్న ముద్దుగుమ్మ పేరు యశస్విని గౌడ. కన్నడలో ఒక మోడల్ గ తనకే రియల్ మీ ప్రారంభించి వరుసగా సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కన్నడలో విలన్ గాను, అలాగే హీరోయిన్ గాను నటించి అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నటించిన మొదటి సీరియల్ఇంటింటి రామాయణం.. ప్రతి ఇంట్లో జరిగే ఒక డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాల్లోకి విపరీతంగా నచ్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. సీరియల్లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న పల్లవి తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈ అమ్మడు వినాయక చవితి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పింక్ అండ్ గోల్డ్ కలర్ లంగా వోణి లో మెరిసిపోతూ కనిపించిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా టర్న్ అవుతున్నాయి. ఎప్పుడూ ట్రెండ్ వేరులో కనిపిస్తూ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మ. ఒక్కసారిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ఫ్రెండ్ అవుతున్నాయి. మీరు ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూసేయండి..

పల్లవి రియల్ లైఫ్..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ కి కూడా కన్నడలో మంచి డిమాండ్ ఉంది అదే విధంగా తెలుగులో కూడా బాగా పాపులాటని సొంతం చేసుకుంది. తెలుగులో అడుగు పెట్టిన మొదటి సీరియల్ తోనే విలన్ గా తన పాత్రకు న్యాయం చేయడంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఒకవైపు వరుసగా సీరియల్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పల్లవి బయట పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు కన్నడలో కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఒకవైపు సీరియల్స్ ఉన్నా కూడా మరో వైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈమె షేర్ చేసిన ప్రతి ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే పల్లవి తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Related News

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×