E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం అక్షయ్.. శ్రీకర్, కమల్ కు అవని షాక్.. శ్రీయ ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం అక్షయ్.. శ్రీకర్, కమల్ కు అవని షాక్.. శ్రీయ ప్లాన్ సక్సెస్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 1st: అక్షయ్ ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటారు.. అక్కడికి వచ్చిన మిగిలిన తమ్ముళ్లు ఏమైందన్నయ్య నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావని అర్థమైంది.. ఏదో జరిగి ఉంటుంది అందుకే నువ్వు ఎలా ఉన్నావు అని అంటే ఫ్యామిలీ సమస్య రా అని అంటాడు.. ఫ్యామిలీ సమస్య ఏమైంది అని చెప్పగానే అవని మాట్లాడడం లేదు అన్న విషయాన్ని బయట పెడతాడు అక్షయ్. అదేనా అంత చిన్న విషయానికి మీరు ఇంతగా ఫీల్ అవ్వాలని  అక్షయ్ కి భరోసా ఇస్తారు కానీ అక్షయ్ మాత్రం అవనీతో ఎలా మాట్లాడాలని టెన్షన్ పడిపోతూ ఉంటాడు..

అక్షయ్ కు సపోర్ట్ గా తమ్ముళ్లు…

అక్షయ్ చాలా బాధపడిపోతున్నాడు అని ఇద్దరు తమ్ముళ్ళు ఏంటన్నయ్యా నువ్వు అంతగా బాధపడిపోతున్నావు ఏం జరిగింది అని అడుగుతారు.. మీ వదిన నాతో మాట్లాడడం లేదు రా నేను ప్రోగ్రెస్ కార్డు మీద సైన్ చేసానని నాకు రోజుకు ఒక విధంగా చుక్కలు చూపిస్తుంది. ఇష్టం లేని కాకరకాయను కూడా తినిపించింది. ఇంతగా నన్ను టార్చర్ చేస్తుంది రా నేను ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు అని అక్షయ్ బాధ పడిపోతూ ఉంటాడు.. అప్పుడే శ్రీకర్ కమలిద్దరూ వదిన మా మాట వింటుంది కాబట్టి మేము ఇద్దరము ఏదో ఒక ప్లాన్ చేసి మీ ఇద్దరిని కలుపుదాము అని చెప్తారు.. నా తమ్ముళ్లు వెళ్లారు అంటే కచ్చితంగా అవని నువ్వు ఒప్పిస్తారు మళ్ళీ నాతో అవని మాట్లాడుతుంది అని అక్షయ్ చాలా సంతోషంగా ఉంటాడు..

కమల్, శ్రీకర్ కు అవని షాక్..

Advertisement

కమల్ శ్రీకర్ ఇద్దరు అవని దగ్గరికి వెళ్లి కాకపడతారు.. అవని మాత్రం ఏమైంది మీరిద్దరూ ఇలా కాక పడుతున్నవి ఎప్పుడూ లేనిదే అని అడుగుతుంది. ఏమి లేదు వదిన నువ్వు ఒక్కదానివే కష్టపడి పోతున్నావ్ కదా.. మాకు కూడా ఏదైనా పనులు చెప్పచ్చు కదా.. మేము నీకు సాయం చేస్తాం కదా అని ఇద్దరు అవనీ దగ్గరికి వచ్చి కాక పడుతూ కనిపిస్తారు. అయితే నువ్వు అక్షయ్ అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పగానే అవని ఒక్కసారిగా వాళ్ళిద్దరిపై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోండి అని బయటికి తోసేస్తుంది.. అక్షయ్ వాళ్ళిద్దర్నీ పట్టుకొని మీరేదో చేస్తానని చెప్పారు కదా రా ఇప్పుడు ఏం చేశారు మీరిద్దరూ అని దిమ్మ తిరిగిపోయేలా షాప్ ఇస్తాడు.. పల్లవి చేసిన ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది..

పల్లవికి షాక్.. మగాళ్లకు దెబ్బలు..

పల్లవి మీ ముగ్గురికి ఏమైంది అని అడుగుతుంది.. ఆ ముగ్గురు కూడా వదిన అన్నయ్యతో మాట్లాడటం లేదు ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు అని అడుగుతారు. అయితే పల్లవి నేను వెళ్లి అక్క తో మాట్లాడతాను.. అక్క ఖచ్చితంగా నా ప్లాన్ కి సక్సెస్ అయ్యి మీతో మాట్లాడుతుంది చూడండి అని పల్లవి కూడా ధీమాగా లోపలికి వెళ్తుంది.. పల్లవిగా కమల్ పేరు చెప్పి అక్షయతో గొడవపడిన విషయాన్ని ఇండైరెక్టుగా అడుగుతుంది.. కానీ అక్షయ్ మాత్రం పల్లవి కచ్చితంగా సాధిస్తుంది అని అనుకుంటాడు.. గావని తెలుగు ఆలోచించి ఇది నువ్వు కూడా వాలిస్టులోనే చేరిపోయావా…? నువ్వు ఇక్కడే ఉండు అని కర్ర తీసుకొని వచ్చి ముగ్గురు మొగాళ్ళని చితకొట్టేస్తుంది అవని..

శ్రీయ ప్లాన్ గ్రాండ్ సక్సెస్..

Advertisement

శ్రియ మీరందరూ ఇంత కష్టపడుతున్నారు కదా… ప్రోగ్రెస్ రిపోర్ట్ మీదే బావగారు సైన్ పెట్టడం వల్లే ఇప్పుడు ఇలా జరిగింది కదా.. అయితే నేను చెప్పే ప్లాను మాత్రం మీకు సక్సెస్ అవుతుంది అని శ్రియ అంటుంది.. మరి ఏం ప్లాన్ చెప్తావో చెప్పు అని అడుగుతారు.. మీరు ఈ మధ్య సినిమాలు చూడట్లేదా చిన్న చిన్న గొడవలకి కూడా ప్రొపోజ్ చేస్తున్నారు కదా మీరు కూడా అలాగే ప్రపోజ్ చేయండి.. అక్క మీ ప్రేమకు కరిగిపోయి మీతో మాట్లాడుతుంది అని శ్రీయ అద్భుతమైన సలహా ఇస్తుంది.. ఇక శ్రీయ చెప్పిన ప్లాన్ చాలా బాగుంది అని అందరూ అనడంతో. మిగిలిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా నిలవడంతో అక్షయ్ ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందని అనుమానంతోనే లోపలికి వెళ్లి తన అదిరిపోయే డైలాగులతో ఎమోషనల్ గా కట్టిపడేస్తాడు.. ఎపిసోడ్కి ఇదే హైలెట్ సీన్ గా నిలుస్తుంది. అక్షయ్ అలా ప్రపోజ్ చేయడం చూసి అవని ఫిదా అయిపోతుంది.. ప్రపోసల్ కి నేను ఫిదా అయిపోయాను… మీ మీద కోపం పూర్తిగా పోయింది.. కచ్చితంగా నేను మీకోసం ఏదైనా చేస్తాను అని అవని చెప్పగానే అక్షయ్ ప్లాంట్స్ సక్సెస్ అయిందని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Big Stories

Advertisement
×