E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode October 13th: పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన పల్లవి తన భర్త తోడుకోడలు తనని ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తుంది. అయితే అది నిజమే అనుకొని నమ్మిన పోలీసులు పల్లవికి సపోర్ట్ చేస్తూ ఆ ఇద్దరు పంపిస్తామని అంటారు. పల్లవి చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మిన పోలీసులు నీకు న్యాయం జరిగేలా చేస్తాము మీరు అస్సలు బాధపడకండి అని భరోసా ఇస్తారు. ఇక పల్లి అవని కమల్ ని ఆలస్యం అని కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు వాళ్ళింటికి వెళ్లి ఎలాగైనా సరే కమలే అలాగే అవని అరెస్ట్ చేయాలని అనుకుంటారు..

అవని, కమల్ అరెస్ట్..

చక్రధర్ ఇక ఏమీ మాట్లాడకుండా అవని ఎక్కడుంది అని అడుగుతాడు అవనికి జ్వరం వచ్చింది అన్నయ్య అని పార్వతి చెప్తుంది. తనకు జ్వరం తగ్గిన తర్వాత నేను వచ్చి మాట్లాడతాను అని చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రధర్ వెళ్లిన కొద్దిసేపటికి పోలీసులు పార్వతి ఇంటికి వస్తారు. కమలి ఎవరు పెళ్ళాన్ని అరెస్ట్ చేస్తున్నారని తన భార్య తన మీద కంప్లైంట్ ఇచ్చింది అని ఎస్ఐ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతేకాదు అవని ఎవరు అవని మీద కూడా తను కంప్లైంట్ ఇచ్చింది తనని కొట్టి ఇబ్బంది పెడుతుంది అని అవని ఈ నుంచి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలని కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక పోలీసులు ఎవరైనా చెప్పిన వినకుండా అవనీని కమల్ని అరెస్ట్ చేస్తారు.

చక్రధర్ కు టెన్షన్..

Advertisement

శేఖర్ గారు పల్లవి ఇంకేం చేస్తున్నావ్ అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంటికొచ్చిన తర్వాత మీనాక్షి ఎందుకండి మీరు అంత టెన్షన్ పడుతున్నారు. పల్లవి తప్పు చేసింది సరే తన తప్పును తను తెలుసుకొని రోజు వస్తుంది లేండి అని అంటుంది. కానీ చక్రవర్తి మాత్రం పల్లవి తన తప్పు తెలుసుకొని మెసులుకునే రసం కాదు అని ఎంత చెప్తున్నా సరే మీనాక్షి వినదు.. ఇక అప్పుడే చక్రధర్ కి పార్వతి ఫోన్ చేసి కమల్ అలాగే అవని అరెస్ట్ అయిన విషయాన్ని చెప్తుంది. నువ్వేం కంగారు పడకు అమ్మ అవని వాళ్ళ దగ్గరికి నేను వెళ్లి కనుక్కుంటాను నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అని చక్రధారి అంటాడు. ఆ విషయం మీనాక్షికి చెప్పగానే మీనాక్షి నేను కూడా వస్తానండి పల్లవి ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు అని అనుకుంటుంది. అయితే అవని కమల్ అరెస్ట్ ఇవ్వడంతో ప్రణతి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

అవనికి దిమ్మతిరిగే షాక్..

పోలీసులు అవనీని అలాగే కమల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తారు. అయితే అక్కడే ఉన్న పల్లవి అవని అరెస్టు అయింది అని చాలా సంతోషంగా ఉంటుంది. కమల్ మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తలే చేసావా మేమేం అన్యాయం చేసాం మీకు అని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్న ఎస్ఐ పోలీసులు ముందే నువ్వు నీ పెళ్ళాం మీద ఇలా మాట్లాడుతున్నావు.. అంటే ఇంకా మేము లేకుండా ఇంట్లో ఎంత టార్చర్ పెడుతున్నావో అర్థమవుతుంది వీళ్ళని సెల్ లో పెట్టండి అని అంటారు. కన్నయ్య నువ్వు సైలెంట్ గా ఉండు ఏం జరిగితే అది జరిగింది అని అవని అంటుంది. ఇక అవనిని అలాగే కమల్ ని వేరే వేరే సెల్ లో పెడతారు. అవని దగ్గరికి వచ్చిన పల్లవి నువ్వు ఇలా అవుతావని అస్సలు ఊహించలేదు కదా.. నన్ను ఇంట్లో నుంచి పంపించేసావు కదా అందుకే నువ్వు ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టాలి అని పల్లవి అంటుంది. ఈ పాపం పండే రోజు కూడా దగ్గర పడింది దానికి కూడా నువ్వు అనుభవిస్తావు అని అవని అంటుంది. పల్లవి నా భర్త మంచోడే మా అక్క అంతా చేసింది కాబట్టి తనని అస్సలు వదలొద్దు అని ఎస్ఐకి గిఫ్ట్ కూడా ఇస్తుంది.

అవనికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

అవని లేదు అని ఆరాధ్య బాధ పడిపోతూ ఉంటుంది. ఇక పార్వతీ శ్రియ నువ్వు ఇలా బాధపడితే అమ్మ కూడా బాధపడుతున్న అమ్మ త్వరలోనే వస్తుంది. మీ బాబాయి లాయర్ కదా తీసుకొని వస్తాడు అని అంటుంది శ్రేయ. అయితే ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన శ్రీకర్ అక్షయలకు పోలీసులు కేసు ఫైల్ ని చూపిస్తారు. శ్రియ పల్లవికి ఫోన్ చేసి మీ పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి. కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు దేవుడనేవాడు ఉంటే నువ్వు కచ్చితంగా అనుభవిస్తావు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Karthika Deepam 2 Serial Today Episode October 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కోసం సూరజ్ కాలర్ పట్టుకున్న కార్తీక్              

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

దూసుకెళ్తున్న బతుకమ్మ పాటలు.. మంగ్లీ నుంచి మధుప్రియ వరకు ఎవరి పాటలకు ఎంత క్రేజ్?

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

Big Stories

Advertisement
×