E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పార్వతి కోసం కన్నీళ్లు.. పల్లవి గురించి నిజం బయటపడిందా? అవనికి మరో సమస్య..

Intinti Ramayanam Today Episode: పార్వతి కోసం కన్నీళ్లు.. పల్లవి గురించి నిజం బయటపడిందా? అవనికి మరో సమస్య..
Advertisement

Intinti Ramayanam Today Episode October 1st : పల్లవి ఫేస్ ప్యాక్ వేసుకొని ఉండడం చూసిన కమల్ ఒక్కసారిగా దెయ్యం అంటూ కంగారుపడుతూ కనిపించడంతో ఏమైంది బావ దెయ్యాన్ని చూసావా కలగన్నావా? ఎందుకు అలా భయపడుతున్నావు అని పల్లవి అడుగుతుంది. అయితే నేనే బావ పల్లవిని ఇది ఫేస్ ప్యాక్ అని అనగానే ఇంట్లో వాళ్ళందరూ నాన్న చనిపోయారు అని బాధ పడిపోతుంటే నువ్వు ఫేస్ ప్యాక్ వేసుకొని సంతోషంగా ఉన్నావా అంటూ కమల్ అడుగుతాడు. నేను చేయబోయే బిజినెస్ ఇదే బావ అందుకే దీని గురించి నేనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని పల్లవి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని మేనేజ్ చేస్తుంది..

పార్వతి మాటతో అవని షాక్…

పార్వతి బొట్టు లేకుండా అవని దగ్గరికి రావడంతో పార్వతిని చూసిన అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటదిగా మీరు బొట్టు లేకుండా నేను వచ్చారు. నా గదిలో కుంకుమ భరణి ఎక్కడ పోయింది కనిపించలేదు. కుంకుమ అడుగుదామని వచ్చానని చెప్పగానే అవని చాలా ఫీల్ అవుతుంది. అదేంటమ్మా అలానే చూస్తూ ఉండి పోతున్నావు పార్వతి అడగగానే అవని చాలా ఫీల్ అవుతుంది. అలాగే పువ్వులు కూడా తీసుకురావడంతో వాటిని పెట్టడానికి అతని చాలా ఫీల్ అవుతుంది. ఒక్కరోజుతో ఇవన్నీ మీకు దూరమవుతాయని ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది భయంగా ఉంది అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకు అత్తయ్య గారికి ఏం చెప్పాలి అర్థం కావడం లేదని అవినీతి చాలా బాధపడుతూ ఉంటుంది.

అశ్విన్ ను కలిసిన అవని…

Advertisement

అవని జైల్లో ఉన్న అశ్విన్ కలవడానికి వెళ్తుంది. మొదట అశ్విన్ తనతో మాట్లాడానికి ఇష్టపడకపోయినా ఆ తర్వాత పల్లవి గురించి నిజం తెలుసుకుని వచ్చాను అని చెప్పగానే అశ్విన్ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే ఎందుకు వచ్చావు మీ చెల్లెలు బాయ్ మాటలు విని నన్ను జైల్లో పెట్టించావు కదా.. ఇప్పుడు ఎలా ఉన్నారు చూడడానికి వచ్చావా అని అడుగుతాడు. నేను నా చెల్లెలు గురించి తెలుసుకున్నాను. కాబట్టి మీ దగ్గరికి వచ్చాను అని అవని చెప్పగానే అశ్విన్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్లిపోతాడు.. అసలేం జరిగింది ఎందుకు మా చెల్లెలు అంటూ నీకు అంత కోపం అని అవని అడుగుతుంది. దానికి అశ్విన్ తన తండ్రితో కలిసి నన్ను దారుణంగా అవమనించడంతోపాటుగా జైల్లో పెట్టించింది. నా తప్పేమీ లేకపోయినా కూడా నువ్వు జైలు పట్టించడంతో పల్లవి పై ఎలాగైనా సరే రివెంజ్ తీసుకోవాలని అనుకున్నాను.. అందుకే మీ చెల్లెలు అంటే కోపం. మీరు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులను కొట్టేయమని చెప్పింది పల్లవినే.. నేను ఎంక్వయిరీ చేస్తే అతను పల్లవి మనిషి అని తేలింది..

అవనికి మైండ్ బ్లాక్..

తన తండ్రితో కలిసి చేసిన అన్ని ఫ్రాడ్ పనులు కూడా నాకు తెలుసు.. కాబట్టి నన్ను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలి అని ఆలోచించింది.. కానీ నేను తనకి వీడియో చూపించి బెదిరించడంతో తను ఒక్కసారిగా షాక్ అయ్యే నాకు డబ్బులు ఇస్తూ వచ్చింది. నీవల్లే తను చాలా ధైర్యంగా ఉంది నన్ను జైల్లో పెట్టించడంతో తను చాలా సంతోషంగా ఉంటుంది. నేను జైలు నుంచి బయటకు రాగానే పల్లవికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అశ్విన్ చెప్పిన మాటలు విని అవని ఒక్కసారిగా షాక్అవుతుంది పల్లవి ఇంత క్రూరమైన మైండ్ అని ఆలోచనలు పడిపోతుంది ఎలాగైనా సరే పల్లవికి దిమ్మ తిరిగి షాక్ అవుతుంది.. మరి అవని పల్లవికి ఇకమీదట ఎలా కౌంటర్ లేస్తూ తనకి భయాన్ని గుర్తు చేస్తుంది చూడాలి.

భానుమతి ప్లాన్ సక్సెస్..

Advertisement

ఆరాధ్య కమల్ దగ్గర వచ్చి ఏంటి బాబాయ్ నువ్వు ఈ మధ్య నాతో సరిగా ఉండడం లేదు.. ఎందుకు నేనంటే ఇష్టం తగ్గిపోయిందా నీకు అని ఆరాధ్య అడుగుతుంది. అదేం లేదు ఆరాధ్య ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు. ఈ మధ్య నేను చాలా బిజీగా ఉండడంతో నిన్ను స్కూల్ దగ్గర వదిలిపెట్టలేదు. లేకుంటే నేను తీసుకెళ్లే వాడిని అని కానీ భానుమతి వెళ్ళు ఆరాధన నేను తీసుకెళ్తానని ఒప్పుకుంటాడు. అయితే ఆరాధ్య చాక్లెట్ స్వీట్స్ అని చెప్పగానే భానుమతి ఊరికి వెళ్లి ఊరికి వస్తావు కదా నేను కూడా నీతో పాటు వస్తానని భానుమతి అడుగుతుంది ఇక కమల్ సరే నువ్వు కూడా రావు అనేసి పార్వతితో చెప్పి తీసుకుని వెళ్తాడు.

పల్లవి పై అవని సీరియస్..

పల్లవి బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేయాలి అని అనుకుంటుంది.. అయితే మీనాక్షి ఎక్కడికొచ్చి ఎవరమ్మ ఈ అమ్మాయిని ఫ్రెండ్ అని అడుగుతుంది కాదమ్మా బిజినెస్ చేయడానికి ఈ అమ్మాయి చాలా గొప్ప ఐడియాలు ఇస్తుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన అవని సీరియస్ గా పల్లవించి వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పార్వతికి నిజం చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తారు. మరి పార్వతికి నిజం తెలుస్తుంది లేదా అనేది చూడాలి..

Also Read : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు

Related News

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య ఆల్ హ్యాపీ.. డ్యాన్స్ లతో రచ్చ రచ్చ.. భద్ర కీలక నిర్ణయం..?

Ninnu kori Serial Today Episode October 1st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు తన మనసులో మాట చెప్పిన సామ్రాట్ 

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు

విష్ణుప్రియ కొత్త అవతారం.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్?ఆ ఇద్దరే టార్గెట్!

నా మొదటి లక్ష్యం అదే.. నిజాలు బయటకొస్తాయ్ – యూట్యూబర్ నందన!

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Big Stories

Advertisement
×