E-Paper
Advertisement

ఒకే వ‌న్డేలో 800 ప‌రుగులా ? ఇవేం దిక్కుమాలిన పిచ్ లంటూ గంభీర్ సీరియ‌స్

ఒకే వ‌న్డేలో 800 ప‌రుగులా ? ఇవేం దిక్కుమాలిన పిచ్ లంటూ గంభీర్ సీరియ‌స్
Advertisement

Gautam Gambhir blasts Guwahati pitch:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య గౌహతి వేదికగా జరిగిన వన్డేలో భారీ స్కోరు నమోదు అయ్యాయి. రెండు జట్లు కలిపి 811 పరుగులు సాధించాయి. అయితే భారీ స్కోర్లు నమోదు అయిన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది క్రికెట్ కాదు.. కేవలం బ్యాటింగ్ మాత్రమే అంటూ బాంబు పేల్చారు. దయచేసి ఫ్లాట్ ట్రాక్స్ తయారు చేయొద్దు అంటూ వేడుకున్నారు. ఇలా భారీ స్కోరు నమోదు అయితే బౌలర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇండియా అంటేనే ఫ్లాట్ ట్రాక్స్ గా వ్యవహారం మారిపోయిందని.. బౌలర్లకు కూడా మైదానాలు అనుకూలంగా ఉండేలా ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గౌతమ్ గంభీర్. దీంతో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఒకే వ‌న్డేలో 800 ప‌రుగులా ? ఇవేం దిక్కుమాలిన పిచ్ లంటూ గంభీర్ సీరియ‌స్

గౌహతి వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా 811 పరుగులు రావడం పై గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాట్ అలాగే బాల్ మధ్య మరింత పోటీ ఉండాలని తాను కోరుకుంటున్నాను వివరించారు. బ్యాటర్లకు అనుకూలించినట్లుగానే మైదానాలు బౌలర్లకు కూడా అనుకూలిస్తే, మ్యాచ్ లో మజా ఉంటుందని వ్యాఖ్యానించారు. అలా కాదని ప్లాట్ మైదానాలు తయారు చేస్తే.. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా వ్యవహరిస్తారని వెల్లడించారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

ఇది అభిమానులు, బ్రాడ్ కాస్టర్లకు మంచిదే… కానీ బౌలర్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. బౌలర్లకు కూడా అనుకూలంగా మైదానాలు సిద్ధం చేయాలని కోరారు. ఇండియాలో మైదానాలు భవనలకు ఏమాత్రం అనుకూలించడం లేదని విమర్శలు చేశారు. దీంతో బ్యాట్స్ మెన్స్ ఆధిపత్యం కొనసాగుతోందని బాంబు పేల్చారు. ఈ ధోరణి మారాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. లేకపోతే ఇండియా మైదానాలు అంటే తప్పుడు సంకేతం బయటకు వెళ్తుందని స్పష్టం చేశారు.

గంభీర్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ అంటూ విమ‌ర్శ‌లు

Advertisement

ఫ్లాట్ మైదానాలపై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ లాంటి పెద్ద క్రికెటర్ ను నిన్నటి మ్యాచ్ లో పక్కకు పెట్టి గౌతమ్ గంభీర్ తప్పు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో గౌతమ్ గంభీర్ పై ట్రోలింగ్ జరుగుతుందని భావించి ముందే అలర్ట్ అయ్యాడని సెటైర్లు పేల్చుతున్నారు. అందుకే ఎన్నడు లేనిది… భారత పిచ్ లపై విమర్శలు చేస్తున్నాడని గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

Related News

బ్యాట్ల‌లో స్ప్రింగులు పెట్టుకుని గిల్, రోహిత్ శ‌ర్మ రెచ్చిపోయి, ఆడారు !

రోహిత్ శర్మ సెంచరీ సెలెబ్రేషన్స్ పై విండీస్ బౌలర్ ట్రోలింగ్…ప్రతీకారం తీర్చుకున్న గిల్, కోహ్లీ

శుభ్‌మ‌న్ గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ…హిస్ట‌రీలోనే రెండో ప్లేయ‌ర్ గా రికార్డ్

రోహిత్ శ‌ర్మ‌ సూప‌ర్ సెంచ‌రీ…12 వేల ప‌రుగుల క్ల‌బ్ లో హిట్ మ్యాన్, టీమిండియా విక్ట‌రీ

నమన్ ధీర్ క్యాచ్ పై వివాదం…బంతి నేలకు తగిలిందంటూ ఇంజమామ్ ఆరోపణలు

తన్వీర్ అహ్మాద్‌ను మెంటల్ ఆస్పత్రిలో వేయాలి…వాడికి కొంచెం కూడా బుర్రలేదు

దద్దమ్మలను పక్కకు పెట్టి, 2027 వరల్డ్ కప్ కోసం సంజును తీసుకోండి

Big Stories

Advertisement
×