Intinti Ramayanam Today Episode October 3rd : ఆరాధ్య కమల్ దగ్గర వచ్చి ఏంటి బాబాయ్ నువ్వు ఈ మధ్య నాతో సరిగా ఉండడం లేదు.. ఎందుకు నేనంటే ఇష్టం తగ్గిపోయిందా నీకు అని ఆరాధ్య అడుగుతుంది. అదేం లేదు ఆరాధ్య ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు. ఈ మధ్య నేను చాలా బిజీగా ఉండడంతో నిన్ను స్కూల్ దగ్గర వదిలిపెట్టలేదు. లేకుంటే నేను తీసుకెళ్లే వాడిని అని కానీ భానుమతి వెళ్ళు ఆరాధన నేను తీసుకెళ్తానని ఒప్పుకుంటాడు. అయితే ఆరాధ్య చాక్లెట్ స్వీట్స్ అని చెప్పగానే భానుమతి ఊరికి వెళ్లి ఊరికి వస్తావు కదా నేను కూడా నీతో పాటు వస్తానని భానుమతి అడుగుతుంది ఇక కమల్ సరే నువ్వు కూడా రావు అనేసి పార్వతితో చెప్పి తీసుకుని వెళ్తాడు.
పల్లవి బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేయాలి అని అనుకుంటుంది.. అయితే మీనాక్షి ఎక్కడికొచ్చి ఎవరమ్మ ఈ అమ్మాయిని ఫ్రెండ్ అని అడుగుతుంది కాదమ్మా బిజినెస్ చేయడానికి ఈ అమ్మాయి చాలా గొప్ప ఐడియాలు ఇస్తుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన అవని సీరియస్ గా పల్లవించి వస్తుంది. పల్లవికి మీనాక్షి కాఫీ కలుపుతూ ఉండగా వంటగదిలోకి వచ్చిన అవని నువ్వు ఎందుకమ్మా ఈ పనులన్నీ చేస్తున్నావ్ నేను చేస్తానులే నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. పల్లవి కాఫీ అడిగిందమ్మ ఇచ్చేసి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని మీనాక్షి ఎంత చెప్పినా సరే.. అవని నువ్వు వెళ్ళమని చూసుకుంటాను అని అంటుంది. ఇక కాఫీ అక్కడ పెట్టేసినావని పల్లవికి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇవ్వాలని అనుకుంటుంది. తనతో బిజినెస్ చేయాలని వచ్చిన పార్ట్నర్ ని పంపిస్తుంది. ఆ తర్వాత అగ్రిమెంట్ పేపర్స్ ని కూడా చించేస్తుంది. అది చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటక్కా నువ్వు ఏం చేస్తున్నావ్? నా బిజినెస్ నా ఇష్టం అంటూ పల్లవి మాట్లాడడంతో ఒక్కసారిగా మారిపోతుంది అవని.
ఎలాంటి దానివి అన్నది అందరికీ తెలుసు. ఎవరి జీవితాలను ఎలా నాశనం చేస్తావో అన్నది అస్సలు కనిపెట్టడం కష్టమే.. అయితే అశ్విని నేను జైలుకు వెళ్లి కలిసాను. అతను చెప్పిన నిజాలు విని నువ్వు ఆడదానివేనా అని భయపడ్డాను అంటూ అవన్నీ చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా దగ్గర నాటకాలు ఆడి అశ్విని జైలుకు పంపించావు. అతను చెప్పిన నిజాలు విని నువ్వు ఎలాంటి క్రిమినల్ బ్రెయిన్ఉన్న ఆడదానివో అని భయమేస్తుంది అని ఒకవేళ అశ్విన్ బయటకు వస్తే నిన్ను చంపేస్తాడు లేదంటే.. తన దగ్గర ఉన్న ఆధారాలతో నిన్ను జైలుకు పంపిస్తాడు అటు ఆ లేడీ కిడ్నాపర్లు కూడా నీ కోసం వెతుకుతున్నారు చంపేస్తానని బెదిరించావు కదా వాళ్లు కూడా నేను చంపాలనే చూస్తున్నారు ఎవరు ఏం చేస్తారో నీకే తెలీదు అంటూ పల్లవి అవనిని భయపెట్టిస్తుంది.
భానుమతి ఆరాధన స్కూల్ కి తీసుకెళ్తుంటే నేను కూడా వస్తానని వెళ్తుంది. ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టి ఊరంతా షికారు చేద్దాం బాబాయి అని అంటుంది. అయితే ఒకచోట ఐస్ క్రీం కనిపించడంతో కమల్ ఎవరికి ఐస్క్రీం కావాలో చెప్తే నేను తీసుకొని వస్తానని అంటాడు. అయితే భానుమతి ఆరోగ్య ఇద్దరు ఐస్క్రీం చెప్తారు వాళ్ళందరూ తింటూ ఉండగా ఆరోగ్య నాకు ఇంకొక ఐస్క్రీం కావాలి అని అడుగుతుంది. కమల్ నేను వెళ్లి తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు బంగారం అని అంటాడు కానీ ఆరోగ్యం మాత్రం వినకుండా పరిగెత్తుకుంటూ రావడంతో బైక్ ఆరాధన గుద్దేస్తుంది. అది చూసిన భానుమతి కమల్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆరాధ్యకు పెద్ద దెబ్బ తగిలిందని కంగారు పడిపోతూ ఉంటారు..
శ్రీకర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక లేడీ తనని మోసం చేసింది అని అన్ని వివరాలను చెప్పి. తనపై కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటాడు. అసలేం జరిగిందో చెప్పండి అని అక్కడున్న ఎస్ఐ అడుగుతాడు. మొత్తం విషయాన్ని శ్రీకర్ ఆ పోలీస్ కి చెప్పడంతో అతను కంప్లైంట్ ఫైల్ చేసి విచారణ జరుగుతాను అని అంటాడు. నన్నే మోసం చేసింది అంటే ఇప్పటివరకు ఎంతోమందిని మోసం చేసి ఉంటుంది అలాంటి లేడిని అస్సలు వదలొద్దు అంటూ శ్రీకర్ పోలీసులకు చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read :Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.