E-Paper
Advertisement

బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ డాన్స్ చేసిన లక్ష్మీ నివాసం బ్యూటీ.. వీడియో వైరల్!

బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ డాన్స్ చేసిన లక్ష్మీ నివాసం బ్యూటీ.. వీడియో వైరల్!
Advertisement

actress Bhavana lasya: తెలుగు బుల్లితెరపై తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అద్భుతమైన నటనతో అలరిస్తున్న తెలుగు అమ్మాయి మద్ది భావనా లాస్య. సీరియల్స్‌లో పరభాషా నటీమణుల హవా నడుస్తున్న రోజుల్లో, ఒక తెలుగు అమ్మాయిగా తన ప్రతిభను చాటుకుంటూ స్టార్ మా, జీ తెలుగు ఛానళ్ల ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని రొమాంటిక్ రీల్స్, సరికొత్త అవుట్-ఆఫ్-కంపర్ట్ జోన్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..

బుల్లితెర ‘మల్లి’ నుంచి ‘లక్ష్మీ నివాసం’ వరకు:

అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో స్టార్ మా ఛానల్‌లో వచ్చిన ‘మల్లి’ సీరియల్‌లో టైటిల్ రోల్ పోషించి తన నటనతో తొలి సీరియల్‌తోనే బుల్లితెర ప్రేక్షకులను భావనా లాస్య ఆకట్టుకుంది. ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్న పాపులర్ సీరియల్ ‘లక్ష్మీ నివాసం’లో ‘జాను’ పాత్రలో అలరిస్తోంది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ‘సంధ్యారాగం’ సీరియల్‌తో అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం హైదరాబాద్ మరియు చెన్నై మధ్య ప్రయాణిస్తూ బిజీగా ఉంటోంది.

సోషల్ మీడియా స్టార్ నుంచి స్క్రీన్ వరకు:

Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న భావనా లాస్యకు అసలు మొదటి సీరియల్ అవకాశం రావడానికి సోషల్ మీడియానే కారణం. ఆమె రీల్స్, ఫొటోషూట్స్ చూసిన మేకర్స్ ఆడిషన్స్‌కి పిలిచి ‘మల్లి’లో అవకాశం ఇచ్చారు. ఇక తాజాగా ‘టాక్సిక్’ మూవీలోని “తబాహి” సాంగ్‌కు ఆమె చేసిన రీల్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక తన కంఫర్ట్ జోన్ దాటి చేసిన ఈ రీల్‌కి నెటిజన్లు ఫిదా అయిపోయి, ఆమె లుక్‌ను ‘లేడీ అర్జున్ రెడ్డి’ వైబ్‌తో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

రూమర్స్ మరియు వెడ్డింగ్ బెల్స్ టాక్:

డైరెక్టర్ కమ్ ఎడిటర్ జాగ్రిత్ కిరిటి చింతగడ (JKC)తో కలిసి భావన పలు రీల్స్, కవర్ సాంగ్స్ చేస్తూ వస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని, కాబోయే భర్తతోనే రొమాంటిక్ డ్యాన్స్ వీడియోలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పెళ్లి మరియు బంధం వార్తలకు సంబంధించి అధికారికమైన ఆధారాలు కానీ, ఆమె వైపు నుంచి స్పష్టత కానీ లేదు.

Advertisement

also read: హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

మోడలింగ్, బ్రాండ్ ప్రమోషన్స్, సీరియల్స్ అండ్ క్రేజీ రీల్స్‌తో భావనా లాస్య డిజిటల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇక పెళ్లి రూమర్స్ ఎలా ఉన్నప్పటికీ, భావన షేర్ చేసే ప్రతీ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజురోజుకూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ తెలుగు భామ మున్ముందు నటిగా మరిన్ని శిఖరాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

?igsh=bTBza2FhY2Fwc2s3

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×