E-Paper
Advertisement

Serial Actress : అయ్యో పాపం.. మల్లి డబ్బుల కోసం అలాంటి పని చేస్తుందా..?

Serial Actress : అయ్యో పాపం.. మల్లి డబ్బుల కోసం అలాంటి పని చేస్తుందా..?
Advertisement

Serial Actress : ఎవరి జీవితం ఎప్పుడూ తలకిందులుగా మారుతుందో చెప్పడం కష్టమే. ఈరోజు బిందాస్ గా ఉన్నవాళ్లు పరిస్థితులు అనుకూలించకపోతే రేపు చిన్నా, చితక పనులు చేసుకుని బతకాల్సిందే.. ఓడలు బండ్లవడం బండ్లు ఓడలవ్వడం సహజం అని పెద్దలు ఊరికే అనలేదు.. చాలామంది జీవితాలు పూర్తిగా మారిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.. తాజాగా సీరియల్ యాక్టర్ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ కనిపించిన ఆ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. తన నటనతో సీరియల్ లో ఎంతో మందిని మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇలా రోజు కూలి పని పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజంగానే ఈమె అలాంటి పని చేస్తుందా? లేదా ఏదైనా సీరియల్ షూటింగా అన్నది తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..

గ్యాస్ డెలివరీ గర్ల్ గా లాస్య..

ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమైన మళ్లీ సీరియల్ అందరికీ తెలిసే ఉంటుంది.. ఇందులో హీరోయిన్గా భావన లాస్య నటించారు. అమాయకపు నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సీరియల్ తో బాగానే పాపులర్ అయింది. ఆ తర్వాత సీరియల్లో కన్నా బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు టీవీ షో లతో ఇంకాస్త పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో కూడా ఈమె హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. అలాంటి లాస్య ఇప్పుడు గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తూ కనిపిస్తుంది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్ గా ఉంది.. సీరియల్ హీరోయిన్ లాస్య అలాంటి పనిచేయడం ఏంటి అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఇదేదైనా సీరియల్ షూటింగ్ గా లేదా నిజంగానే అలాంటి పని చేస్తుందా అన్నది క్లారిటీ రావాలంటే లాస్య రియాక్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యకండి…

యూట్యూబ్ ఇన్ఫ్లుయన్సర్..

సీరియల్ నటి భావన లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబ్లో షార్ట్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ లో పోస్టులు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయ్యారు. ‘మల్లి’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్‌తో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఆమె తన కెరీర్‌లో భాగంగా సినిమాలు, ఇతర టీవీ కార్యక్రమాలలో కూడా నటించారు.. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై పలు సీరియస్లలో నటిస్తూ బిజీగా ఉంది. అంతే కాదు.. ఒక డాన్సర్ గా తను చేసే డాన్స్ వీడియోలు జనాలని యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక హాట్ లుక్ లో ఆమె షేర్ చేసే ఫోటో షూట్ కుర్రాలను రెచ్చగొట్టేలా ఉంది.. ఏది ఏమైనా కూడా లాస్య ప్రస్తుతం సీరియల్లో బాగా కష్టపడుతుందని తెలుస్తుంది..

Advertisement

?igsh=ZGJwcWhsZTBjc2Jl

Related News

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Big Stories

Advertisement
×