E-Paper
Advertisement

Podarillu Maha : ‘పొదరిల్లు’ మహా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ గాయాలు ఏంటి..?

Podarillu Maha : ‘పొదరిల్లు’ మహా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ గాయాలు ఏంటి..?
Advertisement

Podarillu Maha : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్లలో స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన కూడా అతి కొన్ని నెలల్లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సీరియల్ లో హీరో హీరోయిన్లు కన్నడ, ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. ఇప్పటికే వీళ్ళ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఈ సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి గురించి షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈమె తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది.. ప్రస్తుతం అది నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో మహాలక్ష్మికి దెబ్బలు తగిలినట్టు కనిపిస్తుంది.. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఆమెకు ఏమైందో అని కంగారు పడుతున్నారు.. మరి నిజంగానే మహాలక్ష్మికి దెబ్బలు తగిలాయా లేదా అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

మహాలక్ష్మికి ఆ గాయాలేంటి..?

పొదిరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహాలక్ష్మి ప్రస్తుతం తెలుగులో రెండవ సీరియల్ లో నటిస్తుంది.. ఈమె సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మహాలక్ష్మికి దెబ్బలు తగిలినట్టు కనిపిస్తుంది.. తలకు కిందపడి గాయం అవడంతో సెలైన్ పెట్టినట్లు ఆమె చెప్పకు వచ్చింది.. అంత ఇబ్బందిగా ఉన్న కూడా షూటింగ్ కి రావడం అనేది నిజంగా గ్రేట్ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.. మరి ఆ వీడియో ప్రకారం నిజంగానే మహాలక్ష్మికి దెబ్బలు తగిలాయా అన్నది క్లారిటీ రావాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే..

మహా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే…

Advertisement

పొదిరిల్లు హీరోయిన్ మహాలక్ష్మి అసలు పేరు కృతిక ఉమాశంకర్.. ఈమె కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా తన నటనతో మెప్పించింది. మోడల్ గా కెరియర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ అనుకోకుండా సీరియల్స్లలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతుంది.. కన్నడలో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కూడా.. తెలుగులో గతంలో మగువ ఓ మగువా అనే సీరియల్ లో నటించి జనాలని తన నటనతో మెప్పించింది.. అయితే ఇప్పుడు పొదరిల్లు సీరియల్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.. ఈ సీరియల్కు గాను ఈమె రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువే అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కరోజుకు గాను దాదాపు 50 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. నీ దగ్గర చూస్తే నెలకి మహాలక్ష్మి లక్షల్లోని సంపాదిస్తూ బిజీగా ఉంది.. మహాలక్ష్మి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలని షేర్ చేస్తూ వస్తుంది.. అక్కడ కూడా బాగానే సంపాదిస్తుంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: సత్యంను అవమానించిన మనోజ్.. బాలు చేతిలో దెబ్బలు.. ఆసుపత్రిలో చేరిన మనోజ్..

Related News

సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×