E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..
Advertisement

Podarillu Today Episode October 14th :జమున అందరికీ బాక్సులు చేసి పెడుతూ ఉంటే ఎందుకమ్మా నీకు ఈ శ్రమ మేము ఉన్నాం కదా తలా ఒక పని చేస్తాము అని అంటారు. నాకేం పని ఉంది బాబు ఇన్ని రోజులు మిమ్మల్ని అందరిని వదిలేసి తప్పు చేశాను. ఇప్పుడు ఆ పాపం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని జమున అంటుంది. ఇక కన్నా కి ఎగ్జామ్ ఉండడంతో జమున ఆశీర్వాదం తీసుకుంటాడు. అయితే ఒకప్పుడు మాధవ్ ఆశీర్వాదం తీసుకోవడంతో మహాలక్ష్మి మీ అన్నయ్య ఆశీర్వాదం అవసరం లేదా అని అంటాడు. ఇక జమున ఈ ఇంటిని నాకు అప్పచెప్పండి నేను చూసుకుంటాను అని అంటుంది. అయితే అందరూ ఆమె ఆ మాట అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇలా అంటుంది అని అనుకుంటారు. అంటే మీ ఇంటిని నాకు అప్పజెప్పండి అన్ని పనులు నేను దగ్గరుండి చేసుకుంటాను అని జమున అంటుంది.

మాధవ్ మాటతో మనీషా ఫుల్ హ్యాపీ..

మాధవ్ మనిషా సైట్ కి రావడంతో చాలా సంతోషంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కన్న వాళ్ళ అమ్మ వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటారు. అయితే కన్నా చాలా సంతోషంగా ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అతను చాలా మంచిగా ఉన్నారు అని మాధవ చెప్పగానే.. మనిషా చాలా సంతోషంగా ఉంటుంది అంతే కాదు కేశవ కొత్త షాప్ కి ఓనర్ గా కూడా మారడంతో మనిషా అవునా చాలా సంతోషంగా ఉంది కదా అని అంటుంది. అటు జమున తన కొత్త మొగుడు ఫోన్ చేయడంతో ఇంట్లో ఉన్న కాడికి డబ్బులు దోచేస్తాను అని అంటుంది. ఇక నారాయణ జమునకి మళ్లీ ఎందుకు వచ్చావు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక జమున మాత్రం ఇంట్లో ఉన్న కాడికి డబ్బులు తీసుకొని దాచిపెట్టుకుంటుంది..

చక్రీ ఫుల్ హ్యాపీ..

Advertisement

మహాలక్ష్మి చక్రి కి ఫోన్ చేసి భోజనం చేశారా ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఆ మాట వినగానే చక్రివి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఉదయం నేను భార్య ఎలా ఉండాలో అని అన్నందుకు మహాలక్ష్మి గారు నా గురించి అడుగుతున్నారని చాలా సంతోష పడిపోతూ ఉంటాడు. నన్ను భోజనం చేసావా అని అడిగారా ఎందుకు అడిగారు అని ఆలోచిస్తూ ఉంటాడు చక్రి. కానీ చక్రి మహాలక్ష్మి తన గురించి ఒక్కసారిగా అడగడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యి దేవుడున్నాడు అంటూ సంతోషంగా ఉంటాడు. భోజనం చేసావా అని అడుగుతున్నారు ఎందుకు అని చక్రి అడగగానే.. పొద్దున కన్నా వాళ్ళ అమ్మని చూసి మీ నాన్న చాలా కోపంగా ఉన్నాడు. కదా వాళ్ళింటికి వెళ్లిన తర్వాత కోపంగా ఉన్నారో లేదో మీరు భోజనానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కదా అని మీకు కాల్ చేశాను అని చెప్పగానే నేను భోజనం చేయను అని చక్రి అంటాడు.

మాధవ్ కు హ్యాపీ.. కేశవకు షాక్…

మాధవ్ సైట్ కి వెళ్ళగానే మనీషా తన కోసం భోజనం తీసుకొని వస్తుంది. భోజనం వడ్డిస్తూ ఉండగా భన్సీ వచ్చి సైట్ కి ఇంజనీర్ గారు వచ్చారు బాయ్ అందుకే మిమ్మల్ని తీసుకెళ్లాలని వచ్చాను అని చెప్పగానే అవునా ఇంజనీర్ గారు వచ్చారా? ఎక్కడున్నారు అంటూ మాధవ్ అడుగుతాడు. ఇక ఇంజనీర్ దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని అడుగుతాడు అయితే ఏడు లక్షలు కావాలి అని చెప్పడంతో అంత ఇవ్వడం కుదరదు నాకు తగినంత నేను సర్దుబాటు చేస్తాను అని అంటాడు ఆ మాట వినగానే మాతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మనీషా తన గాజులు తీసుకొని వచ్చి ఇస్తుంది. నేను ఏమీ అడగలేదు కదా నువ్వు ఎందుకు తెచ్చావు అని చెప్పగానే.. నేను మీ ఇంట్లో మనిషినే కదా తీసుకోండి అని మనిషా అంటుంది కానీ మాధవ్ మాత్రం తీసుకోడు.

తల్లి కోసం చక్రీ ఎమోషనల్..

Advertisement

చక్రి ఓంకారేశ్వర్ దగ్గరికి వెళ్లి తనకి ట్రిప్పులేస్తున్నాడని అడగాలని అనుకుంటారు. అన్నం అయింది.. అక్కడ ఓంకారేశ్వర్ కొడుకు ఉండడంతో అతనితో ఆడుకుంటాడు చక్రి . అటు కేశవ చక్రి ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఒక సందర్భంలో శైలు తన అదృష్టం అని చెప్పగానే కారు టైర్ పంచరవుతుంది దాంతో కేశవ షాక్ అవుతాడు. ఇక కన్నా తన తల్లితో మాట్లాడుతూ అసలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో కన్నా అడిగి తెలుసుకుంటాడు.. నారాయణ తనని బాగా భయపెట్టడం వల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయానని ఆమె చెబుతుంది. దాంతో కన్నా నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు అని ఎమోషనల్ అయిపోతాడు. తనకి జమునకు కన్న బాగా దగ్గరవుతాడని అనిపిస్తుంది అంతేకాదు కన్నా జమునకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడంతో అది చూసిన జమున దీన్ని ఎక్కడ కొట్టుకోవాలి డబ్బులు అన్న ఇస్తే బాగుండేది అని అనుకుంటుంది. రాత్రి అందరూ సంతోషంగా భోజనం చేయాలని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Related News

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode October 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, ఐశ్వర్య పెళ్లి కోసం ఇందు ఏం చేసిందో తెలుసా..?   

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హైదరాబాద్‌కు వైజయంతి – అయోమయంలో మనోహరి

‘బాసింగ బలాలు’ పాటతో అదరగొట్టిన వైష్ణవి సోనీ.. అసలు కథ ఇదే!

Big Stories

Advertisement
×