E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన చక్రీ.. అడ్డంగా బుక్కయిన మాధవ్.. మహా దెబ్బకు మైండ్ బ్లాక్..

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన చక్రీ.. అడ్డంగా బుక్కయిన మాధవ్.. మహా దెబ్బకు మైండ్ బ్లాక్..
Advertisement

Podarillu Today Episode September 23rd :మహా కన్నా ఇద్దరూ బస్ స్టాప్ కి వెళ్తూ ఉండగా చక్రీ కూడా నేను కూడా వస్తాను. మీతో పాటు నా గోపిక అక్కడే ఉంది కదా అని అంటాడు. అయితే చక్రి గోపిక కోసమే అక్కడికి వెళ్లాను అని అంటూ ఉంటాడు అయితే మహాలక్ష్మి గోపిక మాట వినగానే చాలా కోపంగా ఉంటుంది. మహాలక్ష్మిని ఇంకాస్త రెచ్చగొట్టేలా చక్రి ప్లాన్ చేస్తూ ఉంటాడు. చక్రి అలాగే కన్నా ఇద్దరు కూడా బస్ స్టాప్ లో అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండడం చూసి మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. ఇలాంటి పరిస్థితిని నేను నా చల్లర చూడాల్సి వచ్చినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అని కోపంగా ఉంటుంది మహాలక్ష్మి.

మాధవ్ మనీష లవ్ ట్రాక్..

మనిషా సైట్ కి భోజనం తీసుకొని వస్తుంది అయితే బన్స్ వాళ్ళిద్దర్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడకుండా చూసి అన్నయ్య చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. అటు ఎక్కడికి లాయర్ ఫోన్ చేసి మీరు రావాలి కౌన్సిలింగ్ ఉంది అని చెప్తాడు కానీ చక్రి మాత్రం మహాలక్ష్మి దూరం అయిపోతుంది అని అబద్ధం చెప్తాడు.. అదేవిధంగా మహాలక్ష్మికి కూడా లాయర్ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తాడు కానీ మహాలక్ష్మి చక్రితో చెప్తుంది. అయితే మాధవ ప్రవర్తన చూసి ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

చక్రీ ప్లాన్ సక్సెస్..

Advertisement

వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అయితే లాయరు ఏం చెప్పాడు అని చక్రి అడుగుతాడు. అయితే లాయర్ ఫోన్ చేసి కౌన్సిలింగ్ రమ్మన్నారు అని చెప్తుంది మహా. ఎలాగైనా సరే లాయర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే చక్రికి ఆ విషయం చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మీరు కూడా లాయర్ కి కుదరదు అని చెప్పారు. నాకు ప్రాజెక్టు వర్క్ ఉంది దానివల్లే నేను వెళ్ళలేకపోతున్నాను అని మహాలక్ష్మి మీరు నిజంగానే ప్రాజెక్టు వల్ల వర్క్ వల్ల వెళ్లలేదా అని చక్రి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అయితే మహాలక్ష్మికి కూడా లాయర్కు చెప్పిన మాట విని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. అయితే చక్రి ప్లాను సక్సెస్ అవుతుంది.. చక్రి మహాలక్ష్మి కూడా విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అని సంతోషంగా ఉంటాడు..

అర్రె దొరికిపోయాడుగా..!

ఇక చక్రి మహాలక్ష్మి కి తనకు ఇష్టం ఉంది అని అందుకే విడాకులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అని చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. బయటికి వచ్చి కేశవాణి తీసుకొని బాగా డాన్స్ చేస్తాడు. కేశవా ఎంతగా వద్దురా అని చెప్తున్నా సరే అసలు వినకుండా డాన్స్ చేస్తూ అడ్డంగా మహాలక్ష్మికి దొరికిపోతాడు. మహాలక్ష్మి ఏంటి ఈ సంతోషానికి ఏంటి కారణం అని అడుగుతుంది. నా గోపిక ఫోన్ చేసింది మాట్లాడుతున్నాను అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చక్రి అబద్ధం చెప్పేస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికి చక్రి మహాలక్ష్మి దెబ్బకు కాస్త భయపడిన కూడా తన ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషంగా ఉంటాడు..

మాధవ్ దొరికిపోయాడుగా..!

Advertisement

మాధవ్ రాత్రిపూట అందరూ భోజనం చేయడానికి సిద్ధం చేస్తాడు. అయితే భోజనం దగ్గరకు రాగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ్ ను ఒక ఆట ఆడుకుంటారు.. మాధవ్ మనిషి భోజనం తీసుకొని రావడం వెనక ప్రేమని అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మనీషా కొసరి కొసరి వడ్డించడంతో మాధవ దాని గురించి చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక ఆట ఆడుకుంటారు.. ఇక మొత్తానికి మనీషా మాధవ్ లవ్ ట్రాక్ స్పీడ్ అవుతుంది. ముగ్గురు మగాళ్లు కూడా గర్ల్ ఫ్రెండ్ ల విషయంలో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా మహాలక్ష్మి వచ్చి ముగ్గురికి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇస్తుంది. మహని చూసి నారాయణ షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవి దొరికిపోతుందా..?

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           

Nindu Noorella Saavasam Serial Today Episode September 23rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మలోని అరుంధతి   

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో షాక్.. శ్రీవల్లికి మరో దెబ్బ.. సుకన్య ప్లాన్ సక్సెస్..

Ninnu kori Serial Today Episode September 23rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను చీట్ చేసి ఆస్థి కొట్టేయాలనుకున్న జీవన్ 

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవి దొరికిపోతుందా..?

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

Advertisement
×