E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..
Advertisement

Podarillu Today Episode September 29th :మాధవ్ సైట్ దగ్గర ఉండగా మనీషా అక్కడికి వస్తుంది మనిషి అని చూసి చాలా సంతోషంగా మాధవ్ బయటికి వస్తాడు. అయితే అక్కడికి వచ్చిన మాధవ్ ఏంటి మనిషా ఇలా వచ్చావ్ నాకోసమే వచ్చావా ఏం తీసుకొచ్చావు అని ప్రేమగా అడుగుతాడు. ఇక వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ కాస్త ఎపిసోడ్ కి హైలైట్ గా మారుతుంది. మనీషా చేసిన రసగుల్లా మాధవ్ మనసుని దోచుకుంటుంది. మొత్తానికి ఇద్దరు కలిసి చాలా సంతోషంగా కనిపించడం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ తీసుకొచ్చినట్లే ఉంటుంది. వాళ్ళిద్దరూ సైకిల్ మీద సరదాగా బయటికి వెళ్లడం చూసి అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి పెద్దోడు లవ్ ట్రాక్ గాడిలో పడుతుంది వాళ్ళిద్దరు అలా సరదాగా సైకిల్ మీద వెళ్లడం చూసిన ఎవ్వరైనా సరే జంట బాగుంది అని అంటున్నారు.

చక్రికీ మహా కౌంటర్..

ఇక అందరూ సరదాగా ఉంటే చక్రి మాత్రం బాధపడిపోతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి ఏంట్రా గోపిక బస్టాండ్ కి రోజు రాలేదేమో.. మొహం అలా పెట్టారేంటి అంటూ కన్నాతో అంటుంది. అర్జెంటుగా గోపికకు ఫోన్ చేసి బస్టాండ్ కి అస్సలు మిస్ అవ్వకుండా రమ్మని చెప్పమను లేకపోతే మీ అన్నయ్య మొహం చూడలేకపోతున్నాము అని మహాలక్ష్మి అంటుంది. అయితే మహా మాటతో ఒక్కసారిగా చక్రీ షాక్ అవుతాడు. ఎందుకో చాలా బాధపడిపోతున్నారు ఆ గోపికకు ఫోన్ చేసి రమ్మని పిలువు రా.. మొహం వెయ్యి వాట్లు వెలిగిపోతుంది అని అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమి బాధపడడం లేదండి బాగానే ఉన్నాను మీరు అనుకుంటున్నాట్టు నేను ఏదో లేను అని చక్రి అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రిపై కౌంటర్లు వర్షం కురిపిస్తూనే ఉంటుంది.. అలా అనడంతో చక్రితో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు.

సత్య మాటతో చక్రీ షాక్..

Advertisement

సత్య అలాగే తన ఫ్రెండు రాత్రి చక్రి వాళ్ళ ఇంటికి రావడంతో ఏంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి అడుగుతాడు. గోపికి నీకెందుకు దూరం పెడుతున్నావ్ తన లైఫ్ లోకి ఎందుకు వచ్చావు అని సత్య అడుగుతుంది. ఏమైంది తనకి ఏంటి తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది నేను అంతగా ఇష్టపడింది కాబట్టి నీతో ఉండాలి అని కోరుకుంటుంది అని సత్య చెప్తుంది. కానీ చక్రి మాత్రం సత్యకు నిజం చెప్పేలా కనిపిస్తున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్కు మారింది. ఎందుకంటే ఎప్పుడు ఇష్టం లేదు కేవలం తనని నేను ఫ్రెండ్ గానే చూశాను కానీ ఇప్పుడు ఈ తను నామీద ఆశలు పెంచుకుంటే నేనేం చేయాలి అని చక్రి అంటాడు. వాటికి నువ్వు తనని వదిలేసి వచ్చేసావు. తలు చాలా సెన్సిటివ్ అలాంటిది నువ్వు వదిలేసి ఇలా వస్తే తను ఎంత బాధ పడిపోతుంది తెలుసా నీకోసం తిండి తిప్పలు మానేసి ఆలోచిస్తూనే ఉంది.

కేశవ ఎంట్రీతో షాక్..

చక్రి గోపిక ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా.. కేశవ సడన్గా ఎంట్రీ అవడంతో చక్రి షాక్ అవుతాడు. అయితే కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా తను గోపిక దగ్గరికి వస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అసలు నిజం ఏంటో తెలుస్తుంది అని తెలిసిపోతుంది అని కేశవ అంటాడు ఆ మాట వినగానే.. కేశవ నేను పంపిస్తాను మీరు వెళ్ళండి రేపు పొద్దున్నే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది చూడాలి అని అంటాడు. చక్రి కేశవ్ ఒకవైపు చెప్తున్న సరే ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావ్ అని అంటాడు కానీ సత్యతో కేశవ నేను పంపిస్తాను వెళ్ళు అని అంటాడు.

మహాకు చక్రీ పై అనుమానం..

Advertisement

మహాకూ చక్రి ప్రవర్తన పై అనుమానం వస్తుంది. ఎందుకు ఏమైంది చక్రి ఎలా ఉన్నాడు ఏంటి అని మహా అడుగుతుంది కానీ కన్నా మాత్రం ఏమో వదిన అలానే ఉన్నాడు అని అంటాడు. అటు మాధవ్ కూడా చక్రీకి ఏమైందో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి మాధవ తెచ్చిన స్వీట్ ని తింటూ అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనిషా స్వీట్ ఇచ్చింది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా మాధవని ఏడిపించడం మొదలు పెడతారు.కానీ చక్రి మాత్రం మౌనంగా ఉండడంతో మాధవ్ ఏదైనా గొడవ తెచ్చి ఇంటి మీద పెడతాడేమో చూడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి బస్ స్టాప్ కి వెళ్తే అక్కడ చక్రి కోసం వెయిట్ చేస్తున్న గోపిక మహా దగ్గరికి వచ్చి ఎక్కడ చక్రి అని అడుగుతుంది కానీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది.. అలాగే కన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాడు కానీ గోపిక మాట్లాడాలి అని బలవంతంగా ఆపుతుంది.

గోపిక ఎంట్రీతో మైండ్ బ్లాక్..

గోపిక బస్టాప్ నుంచి సరాసరి ఇంటికి రావడంతో ఒక్కసారి అందరూ షాక్ అవుతారు. అయితే ఏమైంది అని చక్రితో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ లో ఉండి వెతుకుతూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన గోపికను చూసి మాధవ్ కూడా ఏంటమ్మా ఇంటికే వచ్చేసావు అని అడుగుతాడు. కాని చక్రి మాత్రం నీతో మాట్లాడాలి అని గోపికని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతాడు.. గోపిక నువ్వు చిన్న పిల్లవి అని చక్రి చెప్పడంతో ఒక్కసారిగా నవ్వుతూ షాక్ అవుతూ ఉంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Related News

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Big Stories

Advertisement
×