E-Paper
Advertisement

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!
Advertisement

Rahul Keerthana:కొత్త తరం గాయనీ గాయకులని ఎంకరేజ్ చేస్తూ నిర్వహిస్తున్న జీ తెలుగు ‘సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ షో ప్రతీ వారం ఆడియన్స్ ని,ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ క్రమంలో తాజగా ఈ షో నుండి మరో క్రేజీ ప్రోమోని వదిలారు నిర్వాహకులు.

ఇక ప్రోమోలో రాహుల్ మరియు కీర్తన కలసి పాల్గొనడం కనిపించింది.వారిద్దరూ కలిసి ‘స్వాతిముత్యం’ లోని “సువ్వి సువ్వి” పాట పాడిన తీరు అందరిని మంత్ర ముగ్డులని చేసింది.

Advertisement

రాహుల్ మరియు కీర్తన కలసి మరోసారి రీ క్రియేట్

మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో గాన గంధర్వుడు sp బాల సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటని రాహుల్ మరియు కీర్తన కలసి మరోసారి రీ క్రియేట్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా వారి గొంతులో ఉట్టిపడిన అమాయకత్వం,పాట పాడే సమయంలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ , పలికించిన శృతి అటు జడ్జ్ లతో పాటు ,ఇటు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్

ఇక “నువ్వు పాడిన పాట నాలుగు కాలాల పాట” అంటూ జడ్జెస్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ బట్టి చూస్తే ఈ జోడీ పాటతో ఎంతలా మెప్పించారో అర్థం అవుతుంది.ఇక వీరిద్దరూ కేవలం ప్రోమోలోనే ఈ రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేస్తే ఫుల్ ఎపిసోడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారా అని ఫుల్ ఎపిసోడ్ చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్.ఇక ఈ ప్రోమో ఇలా వచ్చిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కూడా.

కమల్ హసన్ ,రాధిక ఇచ్చిన ఫెర్ఫామెన్స్ ఎవర్ గ్రీన్

ఇక సువ్వి సువ్వి పాట విషయానికి వస్తే కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతి ముత్యం సినిమాలో ఈ పాటకి ఎంత క్రేజ్ ఉందొ చెప్పక్కర్లేదు.ఇక ఈ పాటకి కమల్ హసన్ ,రాధిక ఇచ్చిన ఫెర్ఫామెన్స్ ఎవర్ గ్రీన్. ఇక కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’ మరియు ‘శ్రుతిలయలు”సిరివెన్నెల’ మరియు ‘స్వర్ణకమలం’ వంటి సినిమాలలో కూడా ఇలాంటి పాటలెన్నో మనల్ని మైమరిపించాయి కూడా .

పరిచయం చేయడంలో కీలక పాత్ర

మొత్తంగా సరిగమప వంటి రియాలిటీ షోలు కొత్త తరం సింగర్స్ కి మంచి వేదిక అనే చెప్పాలి. పాతతరం అద్భుతమైన పాటలను నేటి తరానికి సరికొత్తగా పరిచయం చేయడంలో ఈ షో కీలక పాత్ర పోషిస్తోంది కూడా .మరి రాహుల్, కీర్తన పాడిన ఈ పాట పూర్తిగా వినలాన్నా, జడ్జ్ ల రియాక్షన్స్ తెలియలన్నా ఈ ఆదివారం రాత్రి 9కి షో పూర్తిగా చూడాల్సిందే !

also read :ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

Tags

Related News

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

కడుపునిండా తిండి పెట్టి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

జబర్దస్త్ లో ఉన్న ఎవరికి కామెడీ రాదు..కమెడియన్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Big Stories

Advertisement
×