Today Movies in TV : జూలై నెలలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. హరిహర వీరమల్లు సినిమా కోసమే ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నెలలో ఎక్కువగా రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే రాబోతున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అందరు ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. కొందరు కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తుంటే.. మరి కొందరు టీవీ లల్లో వస్తున్న సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు నేడు టీవీ ఛానెల్స్ లలో రాబోతున్న సినిమాలేవో చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు పల్లకిలో పెళ్లి కూతురు
మధ్యాహ్నం 2.30 గంటలకు హనుమాన్ జంక్షన్
రాత్రి 10.30 గంటలకు అలీబాబా అద్భుత దీపం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు మా ఆయన చంటి పిల్లాడు
ఉదయం 10 గంటలకు మహారథి
మధ్యాహ్నం 1 గంటకు పంతం
సాయంత్రం 4 గంటలకు మాణిక్యం
రాత్రి 7 గంటలకు దుబాయ్ శీను
రాత్రి 10 గంటలకు శివ మనసులో శృతి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు అనుకోకుండా ఒకరోజు
ఉదయం 11 గంటలకు తిలక్
మధ్యాహ్నం 2 గంటలకు షాక్
సాయంత్రం 5 గంటలకు మాస్
రాత్రి 8 గంటలకు ది గ్యాంబ్లర్
రాత్రి 11 గంటలకు అనుకోకుండా ఒకరోజు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు పార్టీ
ఉదయం 9 గంటలకు పుష్పక విమానం
మధ్యాహ్నం 12 గంటలకు భీమ్లా నాయక్
మధ్యాహ్నం 3 గంటలకు ఫోర్ తొజిల్
సాయంత్రం 6 గంటలకు S/O సత్యమూర్తి
రాత్రి 9 గంటలకు అర్జున్ రెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు స్వాతి
ఉదయం 10 గంటలకు జమీందార్
మధ్యాహ్నం 1 గంటకు పెళ్లి పందిరి
సాయంత్రం 4 గంటలకు మువ్వ గోపాలుడు
రాత్రి 7 గంటలకు బంగారుబొమ్మలు
రాత్రి 10 గంటలకు డీల్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు #బ్రో
రాత్రి 9 గంటలకు సర్తుకుపోదాం రండి
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు బలాదూర్
సాయంత్రం 4 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు నాగకన్య
ఉదయం 9 గంటలకు చినబాబు
మధ్యాహ్నం 12 గంటలకు రాక్షసి
మధ్యాహ్నం 3 గంటలకు వీరన్
సాయంత్రం 6 గంటలకు నన్ను ఆపలేరు
రాత్రి 9 గంటలకు నక్షత్రం
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..