Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అయితే కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసేలా కలెక్షన్స్ ను రాబడుతుంటాయి. జూన్, జూలై నెలలో కొత్త సినిమాలు బోలెడు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పటివరకు కొన్ని సినిమాలు రిలీజ్ అయిన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరోవైపు టీవీలల్లో వచ్చే సినిమాలు ఆసక్తికరంగా ఉండటంతో మూవీ లవర్స్ టీవీ సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వీకెండ్ కొత్త సినిమాలు బోలెడు ప్రసారం అవుతున్నాయి.. మరి ఈ ఆదివారం ఏ ఛానల్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- సింహరాశి
మధ్యాహ్నం 12 గంటలకు- జైలర్
మధ్యాహ్నం 3 గంటలకు- నాయక్
సాయంత్రం 6 గంటలకు- మహర్షి
రాత్రి 9.30 గంటలకు- అంటే సుందరానికి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- శ్రీరామ చంద్రులు
ఉదయం 10 గంటలకు- టాప్ హీరో
మధ్యాహ్నం 1 గంటకు- ఒట్టేసి చెపుతున్నా
సాయంత్రం 4 గంటలకు- పిస్తా
సాయంత్రం 7 గంటలకు- నా అల్లుడు
రాత్రి 10 గంటలకు- డిమోంటే కాలనీ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- అప్పట్లో ఒకడుండేవాడు
ఉదయం 9 గంటలకు- 24
మధ్యాహ్నం 12 గంటలకు- జనతా గ్యారేజ్
మధ్యాహ్నం 3 గంటలకు- ఖిలాడి
సాయంత్రం 6 గంటలకు- రంగస్థలం
రాత్రి 9.30 గంటలకు- శాకిని డాకిని
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- మయూరి
ఉదయం 10 గంటలకు- బాలరాజు
మధ్యాహ్నం 1 గంటకు- దీవించండి
సాయంత్రం 4 గంటలకు- అలీబాబా అరడజను దొంగలు
సాయంత్రం 7 గంటలకు- అక్క మొగుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- ‘ఎజ్రా’
మధ్యాహ్నం 12 గంటలకు- కిసీ కా భాయ్ కిసీ కా జాన్
మధ్యాహ్నం 3 గంటలకు- రాక్షసి
సాయంత్రం 6 గంటలకు- హైపర్
రాత్రి 9 గంటలకు- మోహిని
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- చంద్రలేఖ
ఉదయం 11 గంటలకు- నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 2 గంటలకు- రంగం
సాయంత్రం 5 గంటలకు- విక్రమార్కుడు
రాత్రి 8 గంటలకు- సవ్యసాచి
రాత్రి 11 గంటలకు- చంద్రలేఖ
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు- పట్టుకోండి చూద్దాం
మధ్యాహ్నం 12 గంటలకు- ఎగిరే పావురమా
సాయంత్రం 6.30 గంటలకు- వేటగాడు
రాత్రి 10.30 గంటలకు- స్వర్ణకమలం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 1.30 గంటలకు- సుడిగాడు
మధ్యాహ్నం 4 గంటలకు- CBI 5 ది బ్రెయిన్
సాయంత్రం 6 గంటలకు- గేమ్ ఛేంజర్
రాత్రి 9 గంటలకు- మెకానిక్ రాకీ
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..