E-Paper
Advertisement

మెమోలు ఇచ్చాం.. హెచ్చరించాం.. ఇక నెక్స్ట్ సీరియస్ ‘యాక్షనే’!

మెమోలు ఇచ్చాం.. హెచ్చరించాం.. ఇక నెక్స్ట్ సీరియస్ ‘యాక్షనే’!
Advertisement

DGP CV Anand: కనిపించని నాలుగో సింహం పోలీసులు అంటారు. మరి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చెప్పిన ఆ నలుగురు పోలీసులు ఎవరు? ఇప్పుడిదే ప్రశ్న డిపార్ట్‌మెంట్‌లో డిబేట్‌ పాయింట్‌గా మారింది. ఖాకీ యూనిఫామ్‌ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్న నలుగురు అధికారులు జాతకాలను ఓపెన్‌గానే వేలెత్తి చూపారు డీజీపీ.

Advertisement

ఆఫీస్‌కి పిలిచి కూర్చొబెట్టి ఓరల్ వార్నింగ్‌..

ఆఫీస్‌కి పిలిచి కూర్చొబెట్టి ఓరల్ వార్నింగ్‌ ఇచ్చినా.. మెమోలు పంపినా పదే పదే అదే తప్పులు రిపీట్ చేస్తున్నారని చెప్పారు డీజీపీ. ఇదే కంటిన్యూ అయితే లేటు లేకుండా వేటు వేస్తామంటున్నారు డీజీపీ.

Advertisement

ఆ నలుగురు అధికారులు చేస్తున్నదేంటి?

ఇంతకీ ఆ నలుగురు అధికారులు చేస్తున్నదేంటి? ఖాకీ పవర్‌ను అడ్డుపెట్టుకుని.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మిస్‌యూజ్ చేస్తూ.. డిపార్ట్‌మెంటల్ డిసిప్లిన్‌కు తూట్లు పొడుస్తున్నారా? అక్రమ సెటిల్‌మెంట్లకు తెరలేపుతున్నారా? లేక ప్రొఫెషనల్ కండక్ట్‌ను గాలికొదిలేశారా? ఏం చేసినా.. పోలీసుల బాస్‌ల వార్నింగ్‌లనే లెక్కచేయడం లేదన్నది డీజీపీ మాటల్లో అర్థమవుతంది. ఇప్పటికైతే ఆ నలుగురు పేర్లను డీజీపీ బయటపెట్టలేదు. కానీ వార్నింగ్ మాత్రం చాలా క్లియర్‌గా ఇచ్చేశారు. మరి డీజీపీ వార్నింగ్ తర్వాతైనా ఆ ఆఫీసర్ల తీరు మారుతుందా?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×