E-Paper
Advertisement

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!
Advertisement

Engineering Remarks: బీఆర్ఎస్సే అంత! సీఎం ఎప్పుడు దొరుకుతారా? అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆయనేదైనా అంటే ఎంత లాగాలో అంత లాగుతుంది. రచ్చ లేపి వదిలేస్తుంది. ఇటీవలే ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపింది బీఆర్ఎస్. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను, యువతను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డితో సారీ చెప్పించాలన్నారు. ఈ ఇష్యూపై రియాక్ట్ అవకపోతే రేవంత్‌ని సమర్థించినట్టే అవుతుందని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా కాంగ్రెస్ యువతను మోసం చేస్తోందని విమర్శించారు కేటీఆర్. ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ ఒక్కటే. ఇష్యూని ఈజీగా వదిలేయకుండా యువత వ్యతిరేకతపై సర్కారుని కార్నర్ చేయాలని ట్రై చేస్తోంది. కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది. యూత్ బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దని చెబుతోంది. నిజంగానే సీఎం రేవంత్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లని అవమానించారా? ఆయన కామెంట్స్‌కి అర్థం వేరే ఉందా?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×