E-Paper
Advertisement

సాదిక్ ఖాన్ వెనుకున్నది ఎవరు? లవ్ జిహాద్ కోసమే.. సౌజన్య భర్త హత్య?

సాదిక్ ఖాన్ వెనుకున్నది ఎవరు? లవ్ జిహాద్ కోసమే.. సౌజన్య భర్త హత్య?
Advertisement

రాజమండ్రిలో సాధిక్ ఖాన్ ఇష్యూ ఇప్పుడు గరంగరంగా మారింది. సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఎంక్వైరీ నడుస్తోంది. బలవంతంగా మతం మార్చి నిఖా చేసుకోవాలని యత్నించాడన్న కోణంలో కేసు నమోదైంది. ఆమె భర్త జగదీశ్‌రెడ్డి మరణం వెనుక కూడా సాదిక్ పాత్ర ఉందన్న ఆరోపణలతో హత్య కేసు కూడా పెట్టారు. ప్రోటీన్ పౌడర్ లో సైనైడ్ కలిపి చంపాడన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

లవ్ జిహాద్ ఇష్యూ ఇప్పుడు రాజమండ్రిలో బిగ్ డిబేట్ గా మారాయి. సాధిక్ బాధితులు చాలా మందే ఉంటారన్న వాదన పెరుగుతోంది. మరోవైపు విజయసాయిరెడ్డి.. వైసీపీ హయాంలోనే లవ్ జిహాద్ మొదలైందంటూ ఆరోపించారు. బాధితురాలు కూడా తనను బలవంతంగా మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని సూసైడ్ నోట్ రాసింది. సాదిక్ వెనుక ఎవరున్నారు? అతడు చేసిన అరాచకాలేంటి… ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారు.. ఇవన్నీ ఇప్పుడు పోలీసులు తేల్చాలి.

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×