E-Paper
Advertisement

UPIకి పదేళ్లు.. ఖర్చు చేయడం కూడా ఈజీ చేసిందా?

UPIకి పదేళ్లు.. ఖర్చు చేయడం కూడా ఈజీ చేసిందా?
Advertisement

2016లో మొదలైన UPI.. పదేళ్లలో దాదాపు 13 వేల రెట్లు లావాదేవీల వృద్ధిని చూసింది. 2025-26లో 24,162 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు.. వాటి విలువ 314 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచ రియల్‌టైమ్ పేమెంట్స్‌లో దాదాపు సగం UPIదే. చిరు వ్యాపారి నుంచి పెద్ద బిజినెస్‌ వరకు.. ఫిజికల్ క్యాష్ అవసరాన్ని తగ్గించింది. చిన్న చెల్లింపులే UPI వాడకంలో భారీ పార్ట్.

Advertisement

మరి ఇక్కడే మరో ప్రశ్న.. డబ్బు ఇవ్వడం ఇంత ఈజీ అయిపోయినప్పుడు.. ఖర్చు చేయడం కూడా అంతే ఈజీ అయిందన్న ఆందోళన కూడా ఉంది. కార్డు స్వైప్‌ చేసినప్పుడు వచ్చే ఆలోచన.. QR స్కాన్‌లో మిస్సవుతోందా? ఇది ఆలోచించే విషయమే. ప్రపంచానికి టెక్నాలజీ సత్తా చాటిన UPI.. మనకు డిజిటల్ స్వేచ్ఛ ఇచ్చిందా? లేక ఖర్చు చేసే వేగాన్ని పెంచిందా? ఆలోచన ఎలా ఉన్నా.. అరచేతిలో సౌకర్యం మన ఆర్థిక క్రమశిక్షణను క్రాస్ చేసుకోకుండా చూసుకోవాల్సింది మనమే.

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×