E-Paper
Advertisement

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!
Advertisement

Minor Driving: పేరెంట్స్ అందరికీ.. ఇదో హెచ్చరిక. ఇప్పటికైనా కళ్లు తెరవండి. కాస్త.. బుద్ధితో ఆలోచించండి. మీ పిల్లల సరదా.. రోడ్డుమీద వెళ్లే వాళ్ల ప్రాణాలు తీస్తోంది. ఇకనైనా.. వాళ్లని కంట్రోల్ చేయండి. మైనర్ డ్రైవింగ్‌తో హైదరాబాద్ మధురానగర్‌లో ఓ పెద్దాయన ప్రాణం పోయింది. యాక్సిడెంట్ చేసి తనకేం సంబంధం లేదన్నట్లు తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ అబ్బాయిని స్థానికులు పట్టుకున్నారు. ఈ మధ్యే ఓ ఎస్‌ఐ తన మనవరాలితో బిజీ రోడ్డులో డ్రైవింగ్ చేయించడం వివాదానికి దారితీసింది. ఇప్పుడేమో.. మైనర్ డ్రైవింగ్‌కు ఓ ప్రాణమే బలైపోయింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్నా.. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. మైనర్ల డ్రైవింగ్‌తో అనర్థాలు ఆగట్లేదు. పేరెంట్స్ నిర్లక్ష్యం పట్ల అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో మార్పు ఎంత అవసరమో గుర్తు చేస్తోంది. జనం ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మైనర్ల తల్లిదండ్రులకు ఎవరిచ్చారు? ఇంకెన్ని ప్రాణాలు ఇలా బలైపోవాలి?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×