E-Paper
Advertisement

పొలిటికల్ పార్టీలకు విరాళాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

పొలిటికల్ పార్టీలకు విరాళాలు.. పూర్తి లిస్ట్ ఇదే!
Advertisement

Political Donations: గెలుపు ఓటములు ఎలా వున్నా ప్రాంతీయ పార్టీలకు నిధుల ఢోకా లేదప్పా. గతేడాది 40 ప్రాంతీయ పార్టీలకు వరదలా వెయ్యి కోట్ల విరాళాలు వచ్చాయి. ఇది ఒట్టి మాట కాదు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ అనే సంస్థ పార్టీ వైజ్‌గా విరాళాల లెక్క కట్టింది. ADR రిలీజ్‌ చేసిన డేటా ప్రకారం DMK-365 కోట్లు, తృణమూల కాంగ్రెస్‌ 184 కోట్లు, YCPకి 140కోట్లు, TDP కి 83 కోట్లతో విరాళాల జాబతాలో టాప్‌ ప్లేస్‌లో వున్నాయి. జనసేన 25 కోట్లు, BRSకు 15 కోట్లు వచ్చాయి. 2023-24తో పోలీస్తే 2024-25 సంవత్సరాంలో విరాళాలు ఏకంగా 200 శాతం పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలీస్తే వైసీపీకి ఏకంగా 124 శాతం అధికంగా విరాళాలు వస్తే, బీఆర్‌ఎస్‌, టీడీపీ, జనసేనకు మాత్రం విరాళాల శాతం గణనీయంగా తగ్గింది. కార్పొరేట్‌ కంపెనీల నుంచే ప్రాంతీయ పార్టీకలు ఎక్కువగా ఫండింగ్‌ అయినట్టు గుర్తించింది ఏడీఆర్‌. 40 పార్టీలకు వెయ్యి కోట్లకు పైగా ప్రైవేట్‌ ఫండ్‌.. ఇది ఆధారాలతే ADR చెప్పిన లెక్క కన్పించని లెక్కను కలిపితే విరాళాల మొత్తం ఇంకెంత ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×