E-Paper
Advertisement

చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
Advertisement

SpaceX Falcon 9: అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఊహించని ఒక అరుదైన ఖగోళ ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన ‘ఫాల్కన్-9’ రాకెట్ పైభాగం చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత బలంగా ఢీకొట్టింది.

Advertisement

గతంలో చేపట్టిన ‘బ్లూ ఘోస్ట్’ ప్రయోగం ముగిసిన తర్వాత, దాదాపు 19 నెలలుగా నిరుపయోగంగా అంతరిక్షంలో తిరుగుతున్న ఈ రాకెట్ శకలం బరువు సుమారు 4,500 కిలోలు. సరిగ్గా ఒక స్కూల్ బస్సు పరిమాణంలో ఉండే ఈ భాగం, చంద్రుడిపై ఉన్న ‘ఐన్‌స్టీన్ బిలం’ సమీపంలో పడిపోయింది. ఆ సమయంలో రాకెట్ శకలం వేగం గంటకు దాదాపు 8,700 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది భూమిపై ధ్వని ప్రయాణించే వేగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దక్షిణ కొరియాకు చెందిన ఉపగ్రహం ఈ అరుదైన దృశ్యాలను చిత్రీకరించింది.

Also Read: ప్రజలను ఇబ్బంది పెడితే తోలు తీస్తాం.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పట్టాభి

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×