BigTV English

Viral Video: బైక్‌పై యువజంట బంచుక్.. మీకు రూమ్ కావాలా? నీ పని నువ్వు చూసుకో.. వైరల్ వీడియో

Viral Video: బైక్‌పై యువజంట బంచుక్.. మీకు రూమ్ కావాలా? నీ పని నువ్వు చూసుకో.. వైరల్ వీడియో

Viral Video: సోషల్ మీడియా పుణ్యమాని కొందరు జంటలు డ్రైవింగ్‌లో రెచ్చిపోతున్నాయి. ఎవరు ఏమనుకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉత్సాహవంతులు వారిని షూట్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయా వీడియోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. తాజాగా అలాంటి ఒకటి వీడియో వెలుగులోకి వచ్చింది. అసలు కథేంటి?


ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో యువ జంటలకు సంబంధించి కొత్త కొత్త వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మధ్య ఓ జంట కారుపై వెళ్తూ రూప్‌టాఫ్‌పైకి వచ్చింది. గాలి చొరబడనంత దగ్గరయ్యారు. ఆ చల్లదనానికి వారిద్దరు దగ్గరయ్యారు. ఆ తర్వాత లిప్‌లాక్ ఇచ్చుకోవడం మొదలైంది.

ఈ తతంగాన్ని వెనుక నుంచి కారులో వస్తున్న ఓ వ్యక్తి వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతేకాదు కారు నెంబర్, ఇవలన్నీ పెట్టి పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఆ తర్వాత జంట పోలీసులకు చిక్కడం, ఆపై ఫైన్ వేయడం జరిగిపోయింది.


తాజాగా ఆగ్రా-కాన్పూర్ హైవేపై ఓ యువ జంట రిస్కీ రొమాన్స్ చేసింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని అలా చేసిందో తెలీదు. కలియుగంలో తాము ప్రేమికులమని చాటు చెప్పేందుకు అలా చేసిందో తెలీదు. కాకపోతే వారు చేసిన రొమాన్స్ ఫీట్స్ వీడియో నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తోంది.

ALSO READ: డీఎస్పీ భార్య ఇలా చేయొచ్చా.. బర్త్ డే వేడుకల కోసం ఏకంగా 

ఒకప్పుడు సైకిల్ హ్యాండిల్‌పై యువతులను కూర్చొబెట్టి బాయ్స్ సైకిలు తొక్కేవారు. సైకిల్ ప్లేస్‌లో ఇప్పుడు బైక్స్ వచ్చాయి. అన్నట్లు బైక్ యువ జంట విషయానికి వద్దాం. ఆగ్రా-కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఆ జంటకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. యువతిని ఆయిల్ ట్యాంక్‌పై కూర్చొబెట్టాడు. యువతి తన కాళ్లను వెనక్కి పెట్టింది.

యువకుడు బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే డేంజరస్ ఫీట్స్ అని అంటున్నారు. ప్రియురాలు తన కళ్ల ముందు ఉండాలని అలా చేశాడా? లేక ఫీట్ల కోసం అలా చేశాడా? అనేదానిపై సోషల్ మీడియాలో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో రాత్రి 10 గంటల ప్రాంతంలో చిత్రీకరించినది. ట్రాఫిక్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. రోడ్డుపై ఆ జంట బిజీగా తిరుగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కనీసం హెల్మెట్ ధరించలేదు. అదే దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి .. ఆ జంట వీడియోను మొబైల్ కెమెరాలో చిత్రీకరించాడు.

తమను వీడియో తీస్తున్నారని ఆ జంట గ్రహించినప్పుడు, అభ్యంతరం తెలిపింది. షూట్ చేసిన వ్యక్తి ‘నేను మీకు గది ఇవ్వాలా? అని అడుగుతున్నట్లు వీడియోలో వినబడింది. బైక్ రైడర్ ‘మీ సొంత పని చూసుకోండంటూ’ బదులిచ్చాడు. ఈ వైరల్ వీడియోపై పోలీసు ఎలాంటి చర్య తీసుకున్నట్లు వార్తలు లేవు.

ఈ జంట చర్యలను తీవ్రంగా విమర్శించారు నెటిజన్స్. ఓపిక పట్టండి.. పోలీసులు చలాన్ జారీ చేస్తారు అని ఒకరు రాసుకొచ్చారు. మరొకరు సంస్కారాలను లేదా ప్రజా మర్యాదలను పట్టించుకోరా అంటూ వ్యాఖ్యానించాడు. ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం హైవేను చూస్తారంటూ మరొకరు ఎగతాళి చేశాడు.

 

Related News

DSP Wife: డీఎస్పీ భార్య ఇలా చేయొచ్చా.. బర్త్‌డే వేడుకల కోసం ఏకంగా, వీడియో వైరల్

Social Media Film Awards: ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం: ‘బిగ్ టీవీ’ సీఈవో అజయ్ రెడ్డి

Pahalgam Terror Attack Place: దాడి జరిగిన తర్వాత.. పహల్గామ్ ఎలా ఉందంటే

AI Heart App: జస్ట్ 7 సెకన్లలో గుండె సమస్యలు చెప్పేసే యాప్.. ఏపీ బాలుడి సరికొత్త ఆవిష్కరణ

Minister Seethakka: వ్యక్తిగతంగా అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముతా- మంత్రి సీతక్క

Big Stories

×