E-Paper
Advertisement
స్థానిక ఫలితాలపై జగన్ రియాక్ట్..  జరిగినవి ఎన్నికలు కావు, ఎంపికలు మాత్రమే
రైల్వే ప్రయాణికులకు గమనిక..  మురసు తుఫాన్ ఎఫెక్ట్, బుధవారం పలు రైళ్లు రద్దు
చరిత్ర సృష్టించిన జనసేన..  పురపోరులో మళ్లీ 100 శాతం స్ట్రైక్ రేటు, జనసైనికులు ఫుల్ ఎంజాయ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భారీ భద్రత.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్లారిటీ!
కార్పొరేషన్లలో కూటమి ప్రభంజనం.. గుంటూరు, తిరుపతి, చిత్తూరు, మచిలీపట్నం కైవసం!

కార్పొరేషన్లలో కూటమి ప్రభంజనం.. గుంటూరు, తిరుపతి, చిత్తూరు, మచిలీపట్నం కైవసం!

AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వ ఆధిపత్యం చెలాయిస్తోంది. మెుత్తం 13 కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా.. అందులో మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చిత్తూరు ఉన్నాయి. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే పోలింగ్ జరిగిన 87 మున్సిపాలిటిల్లో కూటమి 60 గెలుచుకుంది. మరో 20 మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వైసీపీ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించగా.. […]

జగన్ సొంత ఇలాకా పులివెందులలో బిగ్ షాక్.. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత గెలుపు!
20 రోజుల పని.. 5 రోజుల్లోనే పూర్తి! తుఫాన్ల ధాటికి చెక్కుచెదరని చంద్రబాబు వ్యూహం!

20 రోజుల పని.. 5 రోజుల్లోనే పూర్తి! తుఫాన్ల ధాటికి చెక్కుచెదరని చంద్రబాబు వ్యూహం!

Arnab-Murasu Cyclones:  అమరావతి వేదికగా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు జరిపిన మీడియా సమావేశం.. ఇటీవల రాష్ట్రాన్ని వణికించిన అర్నబ్, మురసు తుఫాన్ల తీవ్రతను, ప్రభుత్వం చూపిన వేగాన్ని కళ్లముందు ఉంచింది. ప్రకృతి కోపానికి ఎదురొడ్డి నిలబడి, ఊహించని నష్టాల నుంచి ప్రజలను కాపాడుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేసిందో ఆయన సమగ్రంగా వివరించారు. పక్కా ప్రణాళిక.. సాంకేతికతతో ముందస్తు అంచనా ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రాణనష్టాన్ని సున్నాకి తీసుకురావడం, ఆస్తినష్టాన్ని వీలైనంత తగ్గించడమే […]

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద నిలిచిన రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద నిలిచిన రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు

Murasu Cyclone: ఒంగోలు సమీపంలో మురసు తుఫాన్ తీరం దాటడంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ తుఫాన్ ధాటికి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు పెద్ద ఎత్తున విఘాతం కలిగింది. కావలి వద్ద నిలిచిపోయిన రైళ్లు తెల్లవారుజాము నుంచే కావలి రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్, ధన్‌బాద్-అలప్పుజ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు ఇతర రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాక్‌లపైనే రైళ్లు గంటల […]

రేషన్ పంపిణీపై తప్పుడు ప్రచారం.. అలాంటివి నమ్మవద్దు,  అధికారులు కీలక ప్రకటన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నగరాలు-పట్టణాల్లో కూటమి జోరు,  పత్తా లేని వైసీపీ
రాప్తాడు దాడి నిందితుడు కుడి కాలు తొలగింపు, సర్జరీ చేసిన డాక్టర్లు, ట్రీట్‌మెంట్‌పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం

రాప్తాడు దాడి నిందితుడు కుడి కాలు తొలగింపు, సర్జరీ చేసిన డాక్టర్లు, ట్రీట్‌మెంట్‌పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం

Ananthapur: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్‌లో బాలికపై దాడి ఘటన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.  ఈ కేసులోని నిందితుడు నరకం అనుభవిస్తున్నాడు. తాను ఎందుకు బతికి ఉన్నానని పశ్చాత్తపం పడుతున్నాడు. నిందితుడి కుడి మోకాలు పైభాగం వరకు ఆపరేషన్ చేసి డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రాప్తాడు దాడి నిందితుడి కుడి కాలు తొలగింపు రాప్తాడులోని పాఠశాల బాలికపై దాడి చేసిన నిందితుడి హేమంతుకు ప్రాణాప్రాయం తప్పింది. నిందితుడి కుడి […]

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?
జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, చివరకు కేసు కూడా
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×