E-Paper
Advertisement

ఏపీ అసెంబ్లీలో ఆటో మ్యుటేషన్ బిల్లు ఆమోదం!

ఏపీ అసెంబ్లీలో ఆటో మ్యుటేషన్ బిల్లు ఆమోదం!
Advertisement

Auto Mutation: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క శాస‌న‌ముల మూడ‌వ స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ‌ ఆమోదం తెలిపింది. ఆ బిల్లును స‌భ‌లో మంత్రి నారాయ‌ణ‌ ప్రవేశ పెట్టారు. బిల్లుపై స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత ఆమోదం తెలిపారు. ఆస్తుల ఆటోమ్యుటేష‌న్ అమ‌ల్లోకి వ‌చ్చేలా ఈ చ‌ట్టంలో ప్రభుత్వం స‌వ‌ర‌ణ‌లు చేసింది.

విడిగా మ్యుటేష‌న్‌..

రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఆస్తుల రిజిస్ట్రేష‌న్ త‌ర్వాత య‌జ‌మాని పేరు మున్సిపాల్టీల్లో న‌మోదుకు విడిగా మ్యుటేష‌న్‌ను ప్రభుత్వం చేస్తుంది. ఈ బిల్లుతో ఇక‌పై రిజిస్ట్రేష‌న్ జ‌రిగే స‌మ‌యంలోనే మున్సిప‌ల్ రికార్ట్స్‌లో కూడా పేరు మారేలా ప్ర‌భుత్వం ఇంటిగ్రేష‌న్ చేసింది.

Advertisement

Also read: కళ్యాణ్ రామ్ భయాన్ని పోగొడతానంటున్న అనిల్ రావిపూడి!

ఏకీకృత ఫీజులు..

రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే మ్యుటేష‌న్ ఫీజు చెల్లించేలా ప్రభుత్వం కొత్త స‌వ‌ర‌ణ‌ల చేసింది. కార్పొరేష‌న్ లు, గ్రేడ్ ల వారీగా మునిసిపాల్టీల్లో మ్యుటేష‌న్‌కు ఏకీకృత ఫీజులు అమ‌లుచేసేలా చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసినట్టు ప్ర‌భుత్వం పేర్కోంది.

Advertisement

Also read: ఫిలిప్స్ Vs హయర్ ఎయిర్ ఫ్రైయర్స్..ఇండియన్ వంటలకు ఏది బెస్ట్?

Tags

Related News

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

Big Stories

Advertisement
×