Blackmail: పెళ్ళైన యువతి నూడ్ ఫొటోస్, వీడియోస్‌తో మాజీ ప్రియుడు బెదిరించిన ఘటన విజవాడలో కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. అయితే యువతితో సన్నిహితంగా వున్న ఫొటోస్, వీడియోలను మాజీ ప్రియుడు సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో పాటుగా సోషల్ మీడియాతో పాటు ప్రియురాలి భర్తకి కూడా నూడ్ ఫొటోస్ వీడియోలను పంపించాడు.
అయితే గత నెల రోజులుగా తను కలవాలంటూ యువతికి యువతికి ప్రియుడు వేధింపులకు గురిచేసాడు. దీంతో యువతి భరించ లేక విషయం కుటుంబ సభ్యులకు యువతి తెలిపింది. తన భార్యతో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్, వీడియోస్ బయటకి రావడంతో భార్యను వదిలేసిన భర్త వెల్లిపోయాడు. దీంతో పథకం ప్రకారం మాజీ ప్రియుడ్ని విజయవాడకు యువతి రప్పించింది.
Also read: మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!
దీంతో యువతి పివిపి మాల్స్ సమీపంలోకి యుడకుడు రాగనే యువతి మాజీ ప్రియుడు పై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి పట్టుకున్నారు. దీంతో అక్కడి స్థానికులు వారిస్తున్న విచక్షణ రహితంగా కుటుంబ సభ్యులు దాడి చేసారు. దీంతె అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారంతో ధర్నా చౌక్ చేరుకొని మాజీ ప్రియున్ని పోలీస్ స్టేషన్ తరలించారు.
Also read: తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!