E-Paper
Advertisement

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!
Advertisement

Nagari Murder: చిత్తూరు జిల్లా నగరిలో దారునం చోటు చేసుకుంది. ఇన్నోవా డ్రైవర్‌పై కంటైనర్‌ నడిపించి దారుణ హత్య చేసిన ఘటన కలకం రేపుతుంది. కారును ఢీకొట్టి ఆపకుండా కంటైనర్‌ వెల్లిపోయింది. నిన్న రాత్రి నగరి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: టీమిండియా విజ‌యం ఐసీసీ కుట్ర‌..స్పిన్ ట్రాక్ పెట్టి, లంక‌ను ఓడించారు!

ప్రశ్నించాడని.. 

Advertisement

నగరి రూరల్ వీ కే ఆర్ పురం వద్ద కంటైనర్‌ను అడ్డుకుని డ్రైవర్‌ను నారాయణ ప్రశ్నించాడు. దీంతో ప్రమాదవసత్తు కింద పడ్డ నారాయణ ఆయనపై నుంచి కంటైనర్‌ వెళ్లడంతో డ్రైవర్ అక్కడిక్కడే నారాయణ మృతి చెందాడు. మృతుడు తిరుపతి మారుతీనగర్‌కు చెందిన నారాయణగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరించారు. మహారాష్ట్రకు చెందిన కంటైనర్‌గా పోలీసులు గుర్తించారు.

Also Read: రేవంత్‌పై లేస్తున్న‌ రెబల్‌ గొంతులు ..! నేరుగా నేత‌ల‌ బెదిరింపులు.. దేనికి సంకేతం..!?

Tags

Related News

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×