E-Paper
Advertisement

వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Advertisement

Jogi Ramesh: వైసిపి నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని కుటుంబ సభ్యులకు కోర్టులో భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ సహా వారి కుటుంబ సభ్యులపై నమోదైన గృహ హింస మరియు వరకట్న వేధింపుల కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also read: అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

ఆంక్షలతో కూడిన బెయిల్‌..

Advertisement

ఈ కేసులో బాధితురాలు మేఘన లేదా సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించడం, ప్రభావితం చేయడం లేదా ప్రలోభపెట్టడం చేయకూడదని కోర్టు తెలిపింది. విచారణాధికారి సూచించిన తేదీలు, సమయాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణకు హాజరుకావాలని తెలిపింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా సంబంధిత పరిధి లేదా ప్రాంతాన్ని దాటి వెళ్లకూడదనీ ఆంక్షలతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

Also read: గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!

Tags

Related News

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×