E-Paper
Advertisement
West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. పండుగ పూట పిండివంటలు, కొత్త అల్లుళ్ల సందడి ఒకెత్తయితే.. కోడిపందేల హోరు మరో ఎత్తు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది పందేల జోరు మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతుండటంతో పందెంరాయుళ్ల ఉత్సాహం గగనాన్ని తాకుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరి ఈ ఏడాది ఒక భారీ పందెంతో […]

Sankranti Festival: సంక్రాంతి పండుగలో కోడి పందాల జోరు..  విన్నర్‌కు థార్, రన్నర్‌కు స్విఫ్ట్!
Boat Race In Ap: సంక్రాంతికి కొత్త ట్రెండ్.. ఇదేమి కేరళ కాదు.. మన ఆత్రేయపురం
Sankranti Special Food: సంక్రాంతి పండగ మర్యాదలు.. కొత్త అల్లుడికి 158 వంటకాల విందు
Makara Sankranti-2026: మకర సంక్రాంతి నేడు.. కళకళలాడుతున్న పల్లెటూర్లు, నేతల శుభాకాంక్షలు
Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

అనంతపురంలో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఎగ్జిబిషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులతో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వేగంగా చర్యలు చేపట్టారు. అసలేం జరిగింది? అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే అనుచరులకు, నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఫక్రుద్దీన్‌పై […]

YS Jagan Mohan Reddy: జర్నలిస్టుల అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం.. పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ట్వీట్!
Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ  ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!
Kodi Pandalu: సంక్రాంతి వేళ గోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు.. లక్షల్లో బెట్టింగులు

Kodi Pandalu: సంక్రాంతి వేళ గోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు.. లక్షల్లో బెట్టింగులు

Kodi Pandalu: ఏపీలో జోరుగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు.. కోనసీమ జిల్లావ్యాప్తంగా కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పచ్చని అరటి తోటలు, కొబ్బరి తోటల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందెం బరులు తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని అమలాపురం, రావులపాలెం, పి.గన్నవరం, కొత్తపేట వంటి ప్రధాన కేంద్రాల్లో పందెం రాయుళ్ల సందడి నెలకొంది. కేవలం స్థానికులే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పందెం ప్రేమికులు భారీగా తరలిరావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వాతావరణం […]

Ambati Rambabu Dance: భోగి సంబరాలు.. జగన్ పాటకు అంబటి మాస్ స్టెప్పులు.. పవన్ పై కీలక వ్యాఖ్యలు
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. అర్ధరాత్రి నుంచే భోగి మంటలు.. సీఎంల శుభాకాంక్షలు
Brahmamgari Matham: కొలిక్కివచ్చిన వివాదం.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

Brahmamgari Matham: కొలిక్కివచ్చిన వివాదం.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

Brahmamgari Matham: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ , ప్రభుత్వం నియమించింది. ఎన్నో వివాదాల అనంతరం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా నియమించడంతో మఠంలో భక్తుల సంబరాలు చేసుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా పీఠాధిపతి పదవి కోసం వివాదం నెలకొంది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా ఈ వివాదం సాగింది. చివరికి […]

Kakinada Fire Accident: కాకినాడ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేల పరిహారం
YSRCP : ఏపీ అప్పులపై వైసీపీ కొత్త థియరీ.. నాడు శ్రీలంక నేడు సింగపూర్!

YSRCP : ఏపీ అప్పులపై వైసీపీ కొత్త థియరీ.. నాడు శ్రీలంక నేడు సింగపూర్!

ఏపీలో ఓవైపు సంక్రాంతి పండుగ సంబురాలు జరుగుతుంటే .. ప్రతిపక్ష వైసీపీ మాత్రం అధికారపార్టీపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండక్కి వచ్చిన ప్రజలే లక్ష్యంగా.. ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. గత ప్రభుత్వంలో తాము ఎలాంటి పాలన అందించాం..ఇప్పుడు పాలన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు ప్రచారం మొదలెట్టారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం మొదలెట్టినట్టు కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.తాము ప్రజలకోసం తీసుకొచ్చిన […]

Big Stories

Advertisement
×