E-Paper
Advertisement

చింతాడ రవిపై జిల్లా కోర్టు సంచలన తీర్పు.. 13 రోజుల రిమాండ్!

చింతాడ రవిపై జిల్లా కోర్టు సంచలన తీర్పు.. 13 రోజుల రిమాండ్!
Advertisement

Chintada Ravi: శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస  వైస్సార్సీపీఇంచార్జ్  చింతాడ రవికి 13 రోజులు రిమాండ్‌ను జిల్లా కోర్టు విదించింది. చింతాడను అంపోలు జైలుకు పోలీసులు తరలించారు. చింతాడ రవి ని రోడ్డుపై నడిపించుకుంటూ పోలీసులు కోర్టుకు తీసుకోళ్లారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో మహిళా ఎస్సై పై దూకుడుగా ప్రవర్తించారన్న కేసులో 28 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు.

A1 గా ఉన్నా చింతాడ రవి..

ఈ కేసులో A1 గా ఉన్నా చింతాడ రవి. ఇప్పటి వరకు చింతాడ రవి సహా మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పెద్ద నేరాలు ఆరోపించారని చింతాడ ఆనంద్ రవి తరుపు లాయర్ ఆరోపించారు. అట్టెంప్ట్ టూ మర్డర్, ఆర్గనైస్డ్ క్రైమ్ వంటి 10 సంవత్సరాల శిక్ష పడే నేరాలు మోపారని తెలిపారు.

Advertisement

Also Read: కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!

అక్రమ కేసులు..

ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ లేని ముగ్గురు పై కూడా పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. కోర్ట్‌లో ఉన్న ఒక అడ్వకేట్, సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో పెన్డౌన్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్, ఢిల్లీలో ఉన్న మరో వ్యక్తి పై కూడా పోలీసులు నేరం మోపారని తెలిపారు. ఇవన్నీ తప్పుడు కేసులని ఇవేవి కూడా నిలబడవని చింతాడ ఆనంద్ తరుపు న్యాయవాది తెలిపారు.

Advertisement

Also Read: పొలంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు!

Tags

Related News

మెడికో ప్రియాంక మృతి.. సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు!

నెల్లూరు కంచుకోటపై YCP కన్ను.. పోయిన చోటే పట్టు సాధించేలా బిగ్ ప్లాన్!

పొలంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు!

కార్పొరేట్ ఉద్యోగం వదిలి TNR డైరీ ఫామ్.. ప్రకాశం జిల్లా మహేష్ సక్సెస్ స్టోరీ!

కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!

ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో సగం ధరకే ఇంటికి తాజా కూరగాయలు..!

రాజమండ్రి కారు ఘటనలో విషాదం.. మెడికో ప్రియాంక కన్నుమూత!

Big Stories

Advertisement
×