E-Paper
Advertisement

విశాఖ వన్ టౌన్‌లో తీవ్ర విషాదం.. టీచర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థిని మృతి!

విశాఖ వన్ టౌన్‌లో తీవ్ర విషాదం.. టీచర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థిని మృతి!
Advertisement

 Teacher Assault: విశాఖ వన్ టౌన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని స్కూల్ టీచర్ చితకబాదాడు. దీంతో దెబ్బలు తట్టుకోలేక విద్యార్థి మృతిచెందింది. దీంతో ఈ సంఘనటన కలకం రేపింది. దీంతో విద్యార్ధి తల్లితండ్రులు, బందువుల కేజీహెచ్ దగ్గర తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో స్కూలు ప్రాంగనంలో ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి.

Also Read: 7050mAh బ్యాటరీతో రచ్చలేపుతున్న iQOO Z11.. లాంచ్ ఆఫర్‌తో ఎంత తక్కువకు వస్తుందంటే?

వివరాల్లోకి వెలితే..

Advertisement

విశాఖలోని వన్ టౌన్ పరిదిలో ఉన్న పాఠశాలలో విద్యార్థిని పై స్కూల్ టీచర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టీచర్ విద్యార్ధినిని తీవ్రంగా కొట్టాడు. దీంతో దెబ్బు తట్టుకోలేక ఆరేళ్ల విద్యార్ధిని స్పృహతప్పి కింద పడిపోయింది. దీంతో అదిగమనించిన పాఠశాల సిబ్బంది హుటా హుడిన చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ సంఘనటపై అక్కడికి చేరుకున్న విద్యార్ధని తల్లితండ్రులు, బందువులు ఆందోళన చేపట్టారు.

Also Read: నాకే ఎందుకిలా.. లవ్ బ్రేకప్ పై కామాక్షి రియాక్షన్!

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

Big Stories

Advertisement
×