BigTV English

Abdul Shaik

Sub Editor samadshaik02@gmail.com

అబ్దుల్ షేక్‌ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’లో ఈయన నేషనల్, ఇంటర్నేషనల్‌తోపాటు క్రైమ్, వైరల్ ఆర్టికల్స్‌ను అందిస్తున్నారు.

Canada Cuts Starlink Deal: అమెరికాకు కరెంటు కోతలు.. స్టార్ లింక్ డీల్ రద్దు చేసిన కెనెడా
TamilNadu Hindi Delimitation: తమిళనాడులో రాజకీయాలు పీక్స్.. హింధీ భాష, డీలిమిటేషన్‌లపై ఏకమవుతున్న పార్టీలు
Brain Sharp No Smartphone : స్మార్ట్‌ఫోన్లు లేకుండా జీవిద్దామా?.. మెదడు చురుగ్గా పనిచేయాలంటే అది తప్పనిసరి

Brain Sharp No Smartphone : స్మార్ట్‌ఫోన్లు లేకుండా జీవిద్దామా?.. మెదడు చురుగ్గా పనిచేయాలంటే అది తప్పనిసరి

Brain Sharp No Smartphone | మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా! అంతగా అడిక్ట్‌ అయ్యాం మరి! అయితే, ఫోన్‌ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుంటారు. ఈ క్రమంలో, తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. స్మార్ట్‌ఫోన్లను వీలైనంత తక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీలోని హెయిడెల్‌బర్గ్‌, కోలోగ్నే  యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా […]

Trump India Tariffs: భారత్‌పై ఏప్రిల్ 2 నుంచే సుంకాలు అమలు.. ట్రంప్‌ టారిఫ్లపై బఫెట్ చురకలు
KumbhMela Family Earning: కుంభమేళాతో రూ.30 కోట్లు సంపాదించిన ఓ కుటుంబం.. ఎలాగంటే?..
Income Tax : పన్ను చెల్లింపుదారులు తస్మాత్ జాగ్రత్త.. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు స్పెషల్ పవర్స్!
BirdFlu Detecting Device: గాల్లోనే బర్డ్‌ఫ్లూను పసిగట్టే పరికరం వచ్చేసింది.. 5 నిమిషాల్లోనే కనిపెట్టేస్తుంది

BirdFlu Detecting Device: గాల్లోనే బర్డ్‌ఫ్లూను పసిగట్టే పరికరం వచ్చేసింది.. 5 నిమిషాల్లోనే కనిపెట్టేస్తుంది

BirdFlu Detecting Device| గాల్లో ప్రసరిస్తూ వ్యాపించే బర్డ్ ఫ్లూ వైరస్‌ను కేవలం ఐదు నిమిషాల్లోనే గుర్తించగలిగే ఒక బయోసెన్సర్‌ను వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త సాంకేతికత వ్యాధి నివారణ చర్యలను వేగవంతంగా చేపట్టడానికి దోహదపడుతుంది. భారతీయ సంతతికి చెందిన రాజన్ చక్రవర్తి నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ బయోసెన్సర్‌ను అభివృద్ధి చేయడానికి, వైరస్‌లు, బ్యాక్టీరియాను గుర్తించడంలో వేగం, సున్నితత్వాన్ని (సెన్సిటివిటీ) మెరుగుపరిచే విద్యుత్ రసాయన (Electro Chemical) కెపాసిటివ్ […]

Zelenskyy Agrees With Trump: శాంతి చర్చలకు ఉక్రెయిన్ రెడీ.. ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన జెలెన్‌స్కీ

Zelenskyy Agrees With Trump: శాంతి చర్చలకు ఉక్రెయిన్ రెడీ.. ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన జెలెన్‌స్కీ

Zelenskyy Agrees With Trump| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం  ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేసేందుకు తనతో పాటు తన బృందం సిద్ధంగా ఉందన్నారు. కీవ్కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్‌స్కీ నుంచి ఈ స్పందన వచ్చింది. యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ […]

Smartphone Battery : మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా?.. ఇలా చేస్తే సమస్యకు చెక్!
Bihar Assembly CM Nitish Kumar: రాజకీయాల్లో మీ నాన్న నా వల్లే ఎదిగారు.. బిహార్ అసెంబ్లీలో తేజస్వీతో సిఎం నితీష్ వాగ్వాదం
China Tariff Trump : అమెరికాపై చైనా కౌంటర్ టారిఫ్.. వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌నకు ధీటుగా డ్రాగన్!
Supreme Court Affordable Medicines : ప్రభుత్వాల వైఫ్యలంతోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ.. మండిపడిన సుప్రీం!

Supreme Court Affordable Medicines : ప్రభుత్వాల వైఫ్యలంతోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ.. మండిపడిన సుప్రీం!

Supreme Court Affordable Medicines | ప్రైవేట్ ఆస్పత్రుల ఖర్చులు భరించలేని సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా వైద్యం రాను రాను సామాన్యలకు అందుబాటులోకి లేకుండా పోతోందని.. అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే.. ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రోత్సాహకాలు మారాయని.. అత్యున్నత కోర్టు వ్యాఖ్యానించింది. రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతంగా అధిక ధరలతో […]

Dog Fights Tiger : వీరశునకం.. యజమానిపై పులి దాడి.. తరిమికొట్టిన కుక్క..
India Passport Rules Change: పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు.. 2023కు ముందే పుట్టినవారైతే..
Europe Assemble Ukraine War: ట్రంప్ కాదన్నా మేమున్నాం.. ఉక్రెయిన్‌ కోసం ముందుకొచ్చిన యూరోప్ దేశాలు..

Big Stories

×