BigTV English
Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..

Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..

Nandakumar : ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌ ఏ-2గా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే దక్కన్‌ కిచెన్‌లో వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్‌నగర్‌లోని […]

Naga shourya : హీరో నాగశౌర్యకు అస్వస్థత.. గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స
Krishna : అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్య పరిస్థితి..48 గంటల వరకు ఏమీ చెప్పలేం:వైద్యులు

Krishna : అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్య పరిస్థితి..48 గంటల వరకు ఏమీ చెప్పలేం:వైద్యులు

Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యపరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. గుండెపోటుకు గురై, స్పృహ లేని పరిస్థితిలో ఉన్న కృష్ణను ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ గురనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రికి తీసురాగానే ఎమర్జెన్సీలో వైద్యం అందించామని చెప్పారు. కార్డియాక్‌ అరెస్ట్‌ పరిస్థితి ఉండటంతో వెంటనే 20 నిమిషాలపాటు సీపీయూ చేసి పరిస్థితిని మెరుగుపర్చామని తెలిపారు. అనంతరం కృష్ణను ఐసీయూకి […]

Krishna: కృష్ణకు గుండెపోటు.. అత్యంత క్రిటికల్ కండిషన్.. ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం..
ICC Team : ICC టీమ్‌లో కోహ్లీ, సూర్యకు స్థానం
Musk doesn’t stop job cuts: కోతల్ని ఆపని మస్క్..
Musk working 24X7 for Twitter: ఎంత పరేషాన్ జేస్తున్నవే పిట్టా..
NagaShaurya : షూటింగ్‌లో స్పృహ త‌ప్పి ప‌డిపోయిన నాగశౌర్య‌

NagaShaurya : షూటింగ్‌లో స్పృహ త‌ప్పి ప‌డిపోయిన నాగశౌర్య‌

NagaShaurya : యంగ్ హీరో నాగ‌శౌర్య షూటింగ్‌లో క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. హెల్దీగా క‌నిపించే హీరో ఉన్న‌ట్లుండి అలా సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌టానికి ఏంటా కార‌ణ‌మ‌ని యూనిట్ స‌భ్యులు ముందు కంగారు క‌ప‌డిపోయారు. వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు అస‌లు విష‌యం చెప్పారు. కొన్ని గంట‌లుగా నాగ‌శౌర్య తిండి, నీరు తీసుకోక‌పోవ‌టంతోనే నాగ‌శౌర్య క‌ళ్లు తిరిగిప‌డిపోయార‌ని చెప్పారు. స్పెష‌ల్ డైట్‌లో ఉన్న‌ప్పుడే ఫిజిక్ ప‌రంగా స్పెష‌ల్ లుక్‌లో క‌న‌ప‌డ‌తారు. అందు కోసం కొన్ని […]

Whatsapp: ఒకేసారి 4 డివైస్‌ల్లో వాట్సాప్…
Markets ended in losses: లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
Vishal: పెళ్లిపై స్పష్టత ఇచ్చిన కథానాయకుడు విశాల్
England : దూకుడే విజయసూత్రం.. ఆల్ రౌండర్లే మ్యాచ్ విన్నర్లు..
Krishna Health Update : విషమంగా కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితి.. డాక్ట‌ర్స్ ఏమ‌న్నారంటే!

Krishna Health Update : విషమంగా కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితి.. డాక్ట‌ర్స్ ఏమ‌న్నారంటే!

Krishna Health Update : సీనియ‌ర్ న‌టుడు కృష్ణ ఆదివారం రాత్రి నాన‌క్ రామ్ గూడ‌లోని కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇది ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు, బ‌య‌ట‌కు ఉన్న వారికి టెన్ష‌న్‌ను క‌లిగిస్తోంది. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌నే వార్త‌లు వినిపిస్తోన్న నేప‌థ్యంలో కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్స్‌కు చెందిన డాక్ట‌ర్స్ ఈ విష‌యంపై పాత్రికేయుల‌తో మాట్లాడుతూ ‘‘ఆదివారం రాత్రి కృష్ణ‌గారు అప‌స్మార‌క స్థితిలో హాస్పిట‌ల్‌కు వ‌చ్చారు. ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్లుగా గుర్తించి ఏమాత్రం […]

Doodle : ఆ డూడుల్ అదుర్స్… ఈ ఏడాది గూగుల్ డూడుల్ విన్నర్ ఎవరో తెలుసా!
England Team : ఫేవరెట్ గా దిగి..పసికూనపై ఓడి.. విజేత వరకు .. ప్రస్థానం ఇలా..

Big Stories

×