E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Sangareddy Crime: దారుణ హత్య.. తల్లికొడుకులను కిరాతకంగా చంపారు, సంగారెడ్డి జిల్లాలో ఘటన
Actor Sivaji: శివాజీ అనసూయ ఎపిసోడ్.. మాజీ సర్పంచ్ నవ్య సంచలన వ్యాఖ్యలు
Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ.. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా
Amit Shah: 2026 మార్చి 31వ తేదీలోగా నక్సలిజం నిర్మూలిస్తాం.. ఒడిశా ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా రియాక్షన్
BJP: పార్టీ కార్యాలయంలో పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నాయకులు

BJP: పార్టీ కార్యాలయంలో పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నాయకులు

నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం గురువారం రణరంగంగా మారింది. కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు పిల్లి రామరాజు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు చివరకు బాహాబాహీకి దారితీశాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీ కార్యాలయంలోనే నేతలు ఇలా కొట్టుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గౌరవ సన్మానంలో ఘర్షణ ఇటీవల ఎన్నికైన సర్పంచులు, […]

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Aravalli Mining: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం..
Khammam Crime: దారుణ విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్
KTR: 2028లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

KTR: 2028లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్‌లో ప్రభుత్వ వైఫల్యాలను, రాజకీయ విమర్శలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి హక్కులను కాపాడటంలో […]

Indian Railways: ఇండియన్ రైల్వేలో 22,000 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ తేది ఇదిగో..
CM Revanth Reddy: బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే.. కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం: సీఎం రేవంత్
CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు

CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని కేవలం రాష్ట్రానికే కాకుండా, దేశానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ఆకాంక్షించారు. బుధవారం నారాయణపేట జిల్లా కొస్గిలో పర్యటించిన ఆయన, ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. గ్రామ స్వరాజ్యం, గ్రామీణాభివృద్ధిపై తనకున్న స్పష్టమైన విజన్‌ను పంచుకున్నారు. గ్రామాలే దేశానికి పునాదులు మహాత్మా […]

Mahesh Kumar: సీఎం రేవంత్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయనకు అన్ని తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar: సీఎం రేవంత్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయనకు అన్ని తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రం పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా అడుగులు వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత కలిగిన నాయకుడని, అభివృద్ధి,  సంక్షేమాన్ని రెండు కళ్లలా భావిస్తూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు 1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడమే సీఎం పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్ […]

Hyderabad: వారెవ్వా.. హైదరాబాద్‌లో AI ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్.. చివరకు సీన్ కట్ చేస్తే..?

Hyderabad: వారెవ్వా.. హైదరాబాద్‌లో AI ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్.. చివరకు సీన్ కట్ చేస్తే..?

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి పరీక్షల్లో భారీ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విద్యా వర్గాల్లో, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హెచ్‌సీయూలో ఘటన.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ఇటీవల నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నియామక పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో హర్యానాకు […]

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఎట్టకేలకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్

Big Stories

Advertisement
×