E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Sangareddy Crime: కోతులను తప్పించబోయి చెరువులో పడ్డ ఆటో.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
HMWSSB: హైదరాబాదీలకు ముఖ్య గమనిక.. ఈ ప్రాంతాల్లో 36 గంటలు నీటి సరఫరా బంద్
KCR: అసెంబ్లీకి కేసీఆర్..? ఇక శాసనసభలో రణరంగమేనా..! బీఆర్ఎస్ బిగ్ ప్లాన్

KCR: అసెంబ్లీకి కేసీఆర్..? ఇక శాసనసభలో రణరంగమేనా..! బీఆర్ఎస్ బిగ్ ప్లాన్

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ మరోమారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేస్తూ వచ్చిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం […]

CP Sajjanar: న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు: సజ్జనార్

CP Sajjanar: న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు: సజ్జనార్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు. ‘జీరో డ్రగ్స్‌’ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే పబ్‌లు, హోటళ్లు, ఇతర వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ సహా పలు విభాగాల అధికారులకు ఆయన […]

Hyderabad Crime: ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి కవలలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Vemulawada: వేములవాడలో దళారుల దందా.. ఏడుగురిపై కేసు నమోదు
Numaish Exhibition 2026: హైదరాబాద్ నగరం ముస్తాబు.. జనవరి 1 నుంచే ‘నుమాయిష్-2026’.. పూర్తి వివరాలివే!
CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్మించిన నూతన కార్యాలయం అద్భుతంగా ఉందని.. ఇది పోలీసుల పనితీరును మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యం..  ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి […]

Mahesh Kumar Goud: ఈ 28న గాంధీ చిత్రపటాలతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: ఈ 28న గాంధీ చిత్రపటాలతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు: మహేష్ కుమార్ గౌడ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని.. దీనికి నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు […]

Phone Tapping case: ముగిసిన ఆరా మస్తాన్ విచారణ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి.. వార్డు మెంబర్‌కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి.. వార్డు మెంబర్‌కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు

ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఒకవైపయితే… తాను పంచిన వస్తువులు తిరిగివ్వాలని ఓ అభ్యర్థి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రామరెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ వింత పరిస్థితి చోటుచేసుకుంది. అభ్యర్థి ఆగ్రహం.. ఉప్పల్వాయి గ్రామంలోని రెండో వార్డు నుంచి వార్డు మెంబర్‌గా పోటీ చేసిన ఒక అభ్యర్థి, ప్రచారం సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగానే ఖర్చు చేశారు. వార్డులోని మహిళలకు చీరలు, పురుషులకు మద్యం […]

Karimnagar Crime: రాష్ట్రంలో పరువు హత్య.. ప్రేమ పేరుతో విద్యార్థిని దారుణ హత్య!
Tirumala: తిరుమలలో భక్తుల మహా సందోహం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం!
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో హిందూ యువకుడి దారుణ హత్య
SBI: రూ.లక్షల్లో జీతాలు భయ్యా.. డిగ్రీ పాసైతే చాలు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇదే

Big Stories

×