E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Viral Video: ఇలాంటి వీడియోలు రేర్.. మొసలి దాడి నుంచి కోతిని కాపాడిన వానర సైన్యం.. ఇది కదా ఐక్యమత్యం అంటే…
Bank Holidays: జనవరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు.. లిస్ట్ పెద్దదే.. ముందే ప్లాన్ చేసుకోండి..
Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి దోషం పట్టుకుందని, అందుకే ఆయన ‘ఉత్త మాటలు’ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరంతరం […]

Women Empowerment: ఆడవారికి అద్భుత అవకాశం.. జాబ్ మేళాకు హాజరవ్వండి.. మంచి జీతంతో ఉద్యోగం పొందండి

Women Empowerment: ఆడవారికి అద్భుత అవకాశం.. జాబ్ మేళాకు హాజరవ్వండి.. మంచి జీతంతో ఉద్యోగం పొందండి

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మోవో (MOWO) సోషల్ ఇనిషియేటివ్స్, భరోసా సంస్థల సహకారంతో నగరంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ‘డ్రైవింగ్ ఉద్యోగ మేళా’ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలను కేవలం ప్రయాణికులుగానే కాకుండా.. రవాణా రంగంలో సారథులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉద్యోగ మేళా ప్రధాన […]

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం, రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉందని.. ఈ తరుణంలో ప్రభుత్వంపై వారు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నీటి వాటాలపై అప్రమత్తత అవసరం రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి వాటాల విషయంలో మంత్రులందరూ చాలా […]

Bhupalpalli: గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. స్టూడెంట్‌ను చితకబాదిన వార్డెన్, భూపాలపల్లి జిల్లాలో ఘటన

Bhupalpalli: గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. స్టూడెంట్‌ను చితకబాదిన వార్డెన్, భూపాలపల్లి జిల్లాలో ఘటన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మరోసారి వివాదాలకు నిలయమైంది. విద్యాబుద్ధులు నేర్పించి.. అండగా నిలవాల్సిన వార్డెన్ కంచే చేను మేసిన చందంగా ఒక విద్యార్థినిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని కర్రతో, చేతులతో ఇష్టారీతిన చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అసలేం జరిగిందంటే..? గత నెల 24వ తేదీన హాస్టల్‌లో స్వల్ప కారణంతో వార్డెన్ భవానికి, […]

 జనవరి 4న ‘ఎగ్జామ్‌థాన్ రన్’లో పాల్గొనండి.. రూ. 10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోండి
Denmark Archaeology: 6000 ఏళ్ల నాటి చూయింగ్ గమ్.. బయటపడ్డ ఆదిమానవ ‘లోలా’ రహస్యాలు!
Minister Seethakka: ములుగు బ్లాక్ బెర్రీ ఐలాండ్ పునఃప్రారంభం.. ప్రారంభించిన మంత్రి సీతక్క
Sangareddy Crime: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్.. స్పాట్‌లోనే 22మంది..?
Supergiant Gold: ప్రపంచ గనుల రంగంలో సంచలనం.. అక్కడ లక్షల టన్నుల గోల్డ్ మైన్స్
Warangal: జాతరల ఖిల్లాగా ఓరుగల్లు జిల్లా.. జనవరిలో భక్త జనసంద్రోహం
Delhi Crime: రూ.20 కోసం గొడవ.. భార్యను చంపి భయంతో ఆత్మహత్య చేసుకున్న భర్త
Kailasagiri: కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం.. వెనక్కి దూసుకెళ్లిన టాయ్ ట్రైన్.. చివరకు ఏమైందంటే?
Harish Rao: సోషల్ మీడియా జర్నలిస్టులను కించపరచడం దారుణం.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

Harish Rao: సోషల్ మీడియా జర్నలిస్టులను కించపరచడం దారుణం.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. సింగరేణి భవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేశారని హరీష్ రావు గుర్తుచేశారు. ఆ సమయంలో దాదాపు 26,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను […]

Big Stories

×