E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Minister Uttam: ఇది గ్లోబల్ సమ్మిట్ రేంజ్.. ఫేమస్ కంపెనీలతో 97,000 కోట్ల ఒప్పందం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam: ఇది గ్లోబల్ సమ్మిట్ రేంజ్.. ఫేమస్ కంపెనీలతో 97,000 కోట్ల ఒప్పందం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam: తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఆసియా దేశాలకు చెందిన రెండు కీలక అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం రూ.97,000 కోట్ల విలువైన మెగా ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతికత, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఈ రెండు ఒప్పందాలలో అత్యంత కీలకమైనది సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ (AGIDC) కంపెనీతో కుదిరింది. […]

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత
Minister Seethakka: మహిళా ఆధారిత అభివృద్ధికి గ్లోబల్ మోడల్‌గా తెలంగాణ.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Minister Seethakka: మహిళా ఆధారిత అభివృద్ధికి గ్లోబల్ మోడల్‌గా తెలంగాణ.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Minister Seethakka: తెలంగాణ రాష్ట్రం మహిళా ఆధారిత అభివృద్ధికి ప్రపంచానికే ఒక నమూనాగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రపంచ వేదికపై తెలంగాణ మహిళా శక్తిని ప్రతిధ్వనింపజేస్తూ ఆమె చేసిన ప్రసంగం దేశం దృష్టిని ఆకర్షించింది. మహిళా సాధికారత ద్వారానే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ఆమె తెలిపారు. ‘తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 65 లక్షల మహిళా స్వయం సహాయక సభ్యులు ఏకమయ్యారు. […]

Hyderabad Crime: తాగుబోతు అని పెళ్లికి నో చెప్పడంతో.. కత్తితో గొంతు కోసి యువతిని దారుణంగా చంపాడు
CM Chandrababu: ఫైనల్‌గా ఇండిగో సంక్షోభంపై సీఎం చంద్రబాబు రియాక్ట్.. ఏమన్నాడంటే..?
Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు
Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాజధాని కాదు.. ప్రధానమైన ఆర్థిక నగరం, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాజధాని కాదు.. ప్రధానమైన ఆర్థిక నగరం, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మాత్రమే కాక, దేశ భవిష్యత్తుకు మార్గం చూపించే ఫ్యూచర్‌ సిటీగా రూపాంతరం చెందుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో హైదరాబాద్‌ సాధిస్తున్న పురోగతిని, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ కేంద్రాలలో ఒకటిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా విస్తరిస్తోందని […]

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది.. గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం కీలక వ్యాఖ్యలు
TG Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చిన ట్రంప్ గ్రూప్
IAS Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్యాట్ ఉత్తర్వులపై స్టే

IAS Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్యాట్ ఉత్తర్వులపై స్టే

IAS Amrapali: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ఈ పరిణామం వెనుక గతంలో జరిగిన సుదీర్ఘ న్యాయపోరాటం చరిత్ర ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఐఏఎస్ అధికారుల కేడర్ కేటాయింపులపై జరిగిన వివాదంలో ఆమ్రపాలి పాలుపంచుకున్నారు. గత సంవత్సరం, […]

Cafe Nilofer: కేఫ్ నిలోఫర్ నుంచి టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం
CM Revanth Reddy: డైనమిక్ లీడర్, పేదల ఆపద్బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు
Yadadri News: ఇది కదా కావాల్సింది.. డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోం.. ఓటర్ల ప్రతిజ్ఞ
Teenmar Mallanna: ఈశ్వరచారిది ఆత్మబలిదానమా..? లేదా ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆత్మహత్యనా..? అసలు నిజాలివే..
Teenmar Mallanna: బయటపడ్డ తీన్మార్ మల్లన్న డ్రామాలు.. బిగ్ టీవీపై విషం కక్కి.. వితండవాదం

Big Stories

×