E-Paper

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

Panipuri: పానీ పూరి తిని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. హైదరాబాద్ యువకుడికి భయానక అనుభవం!
Erra Matti Dibbalu: ఆహా.. ఆ జాబితాలోకి ఎర్రమట్టి దిబ్బలు.. UNESCO గుర్తింపుతోనైనా రక్షణ దొరుకుతుందా?
Indian Railway: ఇది ఇండియాలోనే భయానక ప్రాంతం.. అయినా సరే బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ఎలా నిర్మించారంటే?
Broken Bone: ఎముక విరిగిందా? ఇక నో టెన్షన్.. జస్ట్ గమ్ పెట్టి అతికించేయడమే!
iPhone vs Indian Phone: ఐఫోన్ ఎయిర్ ను తలదన్నే ఇండియన్ స్లిమ్ ఫోన్, 2015లోనే వచ్చిందండోయ్!
Wired vs Wireless Headphones:  వైర్ vs వైర్‌ లెస్ హెడ్‌ ఫోన్స్.. ఏది బెస్ట్? ఎందుకు?
Jeffrey Manchester: బొమ్మల షాపులో దొంగ మకాం.. ఆరు నెలలు అక్కడే తిష్ట వేసినా కనిపెట్టలేకపోయిన సిబ్బంది!
Russia Earthquake: మరోసారి రష్యాను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ!
Bosnian Tourist: ఇలా చేసినందుకు ఈ మహిళకు 5 ఏళ్లు జైలు శిక్ష విధించారు.. ఎందుకో తెలుసా?
Bullet Train: హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. ఆ పనులు మొదలయ్యాయ్!
Vande Bharat Trains: హైదరాబాద్ నుంచి వెళ్లే ఈ వందేభారత్ రైళ్లలో కీలక మార్పులు.. ఈ రోజుల్లో ఉండవట!
Water Found in Petrol: బురద నీళ్లు పోసి పెట్రోల్ అన్నారు.. ఆ బంకులో ఘరానా మోసం!
Bus Accident: కారును తప్పించబోయిన రోడ్డు దాటి దూసుకెళ్లిన బస్సు, తృటిలో తప్పిన పెను ముప్పు!
Jackal Attack: చీర కొంగుతో నక్కను చంపేసిన మహిళ.. అరగంట పోరాడి..
Instamart’s Discount: స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై 90% డిస్కౌంట్, ఇన్‌ స్టామార్ట్ కళ్లు చెదిరే ఆఫర్!
×