E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

KCR Revanth Reddy | రేవంత్‌రెడ్డి ప్రచారంలో జోష్.. కేసీఆర్ ప్రచారంలో ఫ్రస్ట్రేషన్!

KCR Revanth Reddy | రేవంత్‌రెడ్డి ప్రచారంలో జోష్.. కేసీఆర్ ప్రచారంలో ఫ్రస్ట్రేషన్!

KCR Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ని అందరూ మోనార్క్‌ అంటారు. ఆయనని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు సహించరనే టాక్‌ ఉంది. అది ప్రెస్‌మీట్‌లో రిపోర్టర్లు అయినా… లేదంటే అసెంబ్లీలో విపక్షాలైనా.. క్వశ్చన్‌ చేస్తే అంతెత్తున ఎగిరిపడతారు. అధికార బలాన్ని ప్రయోగిస్తారు. బీఆర్ఎస్‌లో చేరే ముందు ఒకమాట.. చేరిన తర్వాత మరోలా పరిస్థితి ఉంటుందని కేసీఆర్‌ని నమ్మి మోసపోయిన వాళ్లు చెబుతుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల ప్రచారంలో మరో ఎత్తుగా కేసీఆర్‌ తీరు ఉంటోంది. ఓటేయాల్సిన ప్రజలని.. నిలబడిన అభ్యర్థులను ఏకి పారేస్తున్నారు. కేసీఆర్‌ ఊగిపోతుండటం చూసిన జనం ఓటమి ఫ్రస్ట్రేషన్‌ కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రజలని ఉత్సాహపరుస్తున్నారు. తనతో పాటు మాట కలపాలంటూ జోష్‌ నింపుతున్నారు.

Revuri Prakash Reddy : నేనే ఎమ్మెల్యే.. పరకాలలో విజయంపై రేవూరి విశ్వాసం..
Al Shifa Hospital | ఆస్పత్రి కింద హమాస్ కేంద్రం లేదు.. ఎక్కడుందో ఇజ్రాయెల్ చూపించాలి : అల్ షిఫా డాక్టర్ గిల్బర్ట్
Raja Singh | అలా చేస్తే చంపడానికైనా సిద్ధమే.. బీజేపీ నేతలకే రాజా సింగ్ హెచ్చరిక!
Shreyas Iyer-Shubman Gill : కోహ్లీ వైపు గిల్.. రోహిత్ వైపు శ్రేయాస్ .. యువ క్రికెటర్ల కామెంట్ల కలకలం..
Minister Roja | రక్షణ కల్పించండి.. మంత్రి రోజాపై డీజీపీకి ప్రేమజంట ఫిర్యాదు..
Satya Nadella : భారత్-న్యూజిలాండ్ సెమీస్.. సత్య నాదెళ్ల కామెంట్స్ వైరల్..
Devara Movie Update : సాగర తీరం .. సంధ్యారాగం.. అంటున్న జాన్వీ.. ఎన్టీఆర్.
Telangana Elections | ఎన్నికల బరిలో కేసీఆర్‌కు గట్టి పోటీ.. తెలంగాణ వ్యాప్తంగా 2290 అభ్యర్థులు
Balakrishna : టీడీపీ-జనసేన పొత్తు.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
Jawaharlal Nehru : పత్రికా స్వేచ్ఛకు ప్రాణంపోసిన పండిట్ జీ..!
KA Paul | మోదీని ఎదుర్కొనే సత్తా నాకు మాత్రమే ఉంది : కే ఏ పాల్
Ziona Chana | 89 మంది పిల్లలు, 38 మంది భార్యలు.. 100 గదుల ఇంట్లో ఒకే భర్తతో కాపురం!
Amitabh Bachchan : అందుకే వారిద్దరూ లెజెండ్స్..!
Rekha Boj : టీమిండియా ఫైనల్ లో గెలిస్తే..  బీచ్ లో నగ్నంగా పరిగెడతా.. ఆ హీరోయిన్ సంచలన కామెంట్స్..

Big Stories

Advertisement
×