E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు..!
Lakshminarayana: రాజకీయాలకు లక్ష్మీనారాయణ  గుడ్ బై? మ‌ళ్లీ ఉద్యోగంలోకి..!
Bill Gates in Amaravati: అమరావతి ఐటీ హబ్ కావాల్సిందే! ఆర్టీజీఎస్‌ను చూసి బిల్ గేట్స్ ఏమన్నారంటే?
Abids ATM Firing: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసులో బిగ్ అప్డేట్.. హర్యానాలో నిందితుడి అరెస్ట్..!
Dharmapuri Arvind: నేను రూపాయి కూడా ఇవ్వను..  ప్రజా ప్రతినిధుల్ని కొనుక్కోను.. ధ‌ర్మ‌పురి అర‌వింద్
Karimnagar Mayor Election: కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం.. బీఆర్ఎస్ సంచలన నిర్ణయంతో మారిన లెక్కలు?
Sunlight Rent Bengaluru: బెంగళూరు అద్దె వింతలు.. గదిలోకి ఎండ వస్తుందని నెలకు ₹80 వేలు అడిగిన యజమాని!
Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!

Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!

Advertisement Tadapatla Ratnabai: కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు(ఎంపీ) తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, రంపచోడవరంలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె భర్త సత్యనారాయణ గతంలో పీసీసీ సభ్యులుగా పనిచేశారు. రత్నాబాయికి ఇద్దరు కుమారులు […]

Telangana Municipal Chairman Election: మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక.. హంగ్ మున్సిపాలిటీల్లో ఎవరిది పైచేయి? జిల్లాలవారీగా అభ్యర్థుల జాబితా!

Telangana Municipal Chairman Election: మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక.. హంగ్ మున్సిపాలిటీల్లో ఎవరిది పైచేయి? జిల్లాలవారీగా అభ్యర్థుల జాబితా!

Advertisement Telangana Municipal Chairman Election: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం నేడు మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ముఖ్యంగా ‘హంగ్’ మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. క్యాంపు రాజకీయాలు, ఎక్స్-అఫీషియో ఓట్లు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయి. పార్టీల బీ-ఫామ్ ద్వారా గెలిచిన వారితో […]

Revanth Reddy: భూమి ఇవ్వలేకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఐఏఎస్, ఐపీఎస్లుగా చేసే బాధ్యత నాది..  సీఎం రేవంత్ రెడ్డి భరోసా

Revanth Reddy: భూమి ఇవ్వలేకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఐఏఎస్, ఐపీఎస్లుగా చేసే బాధ్యత నాది.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

Advertisement Revanth Reddy: శాంతి మార్గంలో నడవాలని ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు సేవాలాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బంజారాహిల్స్ లో నిర్వ‌హించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో లంబాడీల పాత్ర మరువలేనిదని, తన రాజకీయ ప్రస్థానంలో కూడా గిరిజనుల ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. 2006లో వైఎస్సార్ హవా కొనసాగుతున్న తరుణంలో కూడా జెడ్పీటీసీగా […]

JanaSena Membership 2026: జనసేన సభ్యత్వ నమోదు షురూ.. రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్!
International Condom Day: ఆ రాష్ట్రంలోని హెచ్‌ఐవీ కేసుల్లో 70 శాతం లైంగిక సంబంధాల వల్లే.. ఆరోగ్య శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు
Saketh Sreenivasaiah death: అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి!
Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?

Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?

Advertisement Karimnagar Mayor Election: కరీంనగర్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రస్తావిస్తూ, అక్కడ తమకు సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో మేయర్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఎంపీ అరవింద్ స్వయంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అయితే, కరీంనగర్ విషయంలో మాత్రం బీజేపీ విభిన్నంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కరీంనగర్‌లో స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ, తామే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని బండి సంజయ్ చెప్పడం […]

Gurram Dayakar Miniature Art: సూది మొనపై నాగుపాము నీడలో శివయ్య.. గిన్నిస్ రికార్డ్ విజేత అద్భుత సృష్టి!
×