E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమే లేదు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకే మా ప్రాధాన్యత..
Korutla Bus Stand incident: బుర్కా వేసుకుని బస్సెక్కిన యువకుడు..  మహిళల మధ్య కూర్చుని ఫోన్ మాట్లాడటంతో..
Gaddam Ananya: తెలంగాణ యంగెస్ట్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య.. వికారాబాద్‌లో సరికొత్త చరిత్ర!

Gaddam Ananya: తెలంగాణ యంగెస్ట్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య.. వికారాబాద్‌లో సరికొత్త చరిత్ర!

Gaddam Ananya: ఇటీవ‌ల‌ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు గడ్డం అనన్య(24) సరికొత్త చరిత్ర సృష్టించారు. వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై.. అత్యంత పిన్న వయస్కురాలైన చైర్‌పర్సన్‌గా ఆమె రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో వికారాబాద్ మున్సిపాలిటీకి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి అనన్య కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 1,138 ఓట్లు లభించాయి. ఆమె […]

Fake IPS Nagaraju: హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ హల్ చల్.. కుటుంబాన్ని కిడ్నాప్ చేసి..
Drug Reels Controversy: శివుడికి ప్ర‌సాదంగా గంజాయి పెట్టారు.. ఆ త‌రువాత  ఏమైందంటే..
Cannabis Milk Thandai: తండాయి పేరుతో గంజాయి పాలు.. ఆగ్రా నిందితుడిని పట్టిన పోలీసులు!
CM Revanth Reddy: అక్కడికక్కడే సస్పెండ్ చేస్తా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్!
Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

Nagababu MLC: ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదిక‌గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేటి విద్యా వ్యవస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల శారీరక వికాసాన్ని విస్మరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. నాలుగు గోడల మధ్య బందీలుగా మారి కేవలం పుస్తకాలతోనే కాలం గడుపుతున్న చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆటలు వ్యాయామాలు లేకపోవడం […]

iBomma Ravi Bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. కోర్టు విధించిన ఆ షరతు వింటే షాక్ అవ్వాల్సిందే!
Tarique Rahman: అనిశ్చితి నుంచి అభివృద్ధి వైపు.. బంగ్లాదేశ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన BNP అధినేత
Social Media Age Limit: ఆస్ట్రేలియా బాటలో భారత్? సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త ప్లాన్!
MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

MP Chamala Kiran Kumar Reddy: జనగామ మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నిన్నటి వాయిదా అనంతరం ఈరోజు తిరిగి ప్రారంభమైన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహకర్తగా వ్యవహరించి పక్కా ప్రణాళికతో మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగురవేశారు. రాజకీయ సమీకరణాలు ప్రతిక్షణం మారుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలిచి విజయాన్ని దక్కించుకున్నాయి. మున్సిపల్ కౌన్సిల్‌లో […]

Bill Gates: ఇండియా ఏఐ సదస్సు నుంచి బిల్ గేట్స్ అవుట్.. ఆ వివాదమే కారణమా?
Warangal Municipal Election: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. 12 మున్సిపాలిటీల్లో హస్తం హవా!
Congress BJP BRS Friendship: బద్ధశత్రువుల మధ్య ‘మున్సిపల్’ మొహబ్బత్.. మూడు పార్టీలు ఒక్కటయ్యాయిలా!

Congress BJP BRS Friendship: బద్ధశత్రువుల మధ్య ‘మున్సిపల్’ మొహబ్బత్.. మూడు పార్టీలు ఒక్కటయ్యాయిలా!

Congress BJP BRS Friendship: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఊహాతీతమైన రాజకీయ సమీకరణాలు ఆవిష్కృతమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ బద్ధ శత్రుత్వాన్ని పక్కనపెట్టి, స్థానిక పీఠాలను దక్కించుకోవడానికి ఒకరికొకరు చేతులు కలపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నర్సాపూర్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో చోటుచేసుకున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 స్థానాల్లో […]

Big Stories

Advertisement
×